AP High Court Cancels GO On 25% Quota For Poor in all Private Schools | Ntv

preview_player
Показать описание
AP High Court Cancels GO On 25% Quota For Poor in all Private Schools | Ntv
#aphighcourt #ntv
For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp
Рекомендации по теме
Комментарии
Автор

మనకు బేసిక్ గా విద్య, వైద్యం అవసరం లేదండీ టైమ్ కి మద్యం ఉంటే చాలు. " తాగుదాం తాగి ఊగుదాం ". ఇది మన పాలసీ అంతే.

wealthvercity
Автор

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా మీరు దీనికి అర్హులు. ఆనందించండి. మీ ఆట ఇప్పుడు మొదలైంది.

venkatesht
Автор

ఇంకా చాలా ఉంది, పేదోడి నడ్డి విరుస్తారు చూడండి!
వాళ్ళ బతుకులు ఎప్పుడు కిందే అనెలగా చేస్తారు, ఎలక్షన్ ముందు 3, 000/- ఇస్తే వోట్ వేసే వాళ్ళకి ఇంక ఏమి ఇస్తే ఎమ్ ప్రయోజనం!

vinaykumarm
Автор

ఇది పేదవాళ్లకు మంచి జరిగే తీర్పు పాపం 😊

rajuch
Автор

Jagan is poor people loveable CM no doubt

HyderabadInfra
Автор

తిరుపతి పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది కానీ ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు. ఎన్డీఏకు అసెంబ్లీలన్నీ కలిపి 2 లక్షలకు మించి మెజారిటీ వచ్చింది. హిందూపూర్ 37వ వార్డు YSRCP కంచుకోట. kaani, YSRCPk ఒక్క ఓటు వచ్చింది. EVM లను మానిప్యులేట్ చేసినారు అనేదానికి ఇంకా నిదర్శనం ఇంకేమి కావాలి

ThomasVinci-ptes
Автор

😂😂 narayana. Chaitanya basyam extra schools enjoy cheyandii 😂😂😂. Ap. People. U deserve it

anilg
Автор

మంచి విద్యా మంచి వైద్యం వద్దండీ మాకు మందు ఒకటి చాలండి రోగం వచ్చినాడు సచ్చిపోతాడు పేదోడి పిల్లలు పాలేరు పని చేసుకుంటారు మాకెందుకండీ విద్య వైద్యం దండకండీ బాబు

narasimhaponnam
Автор

Narayana school anni TDP party valladhi kadaa anduke kottisindi

depavathravindar
Автор

ఫుడ్ కోర్టు లను మేనేజ్ చేయడం మొదలు పెట్టాడు దరిద్రుడు.. కరువుల రారాజు

swarajram
Автор

ఈరోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరు ధనవంతులు

ismailjabiulla
Автор

it is lesson for people because they voted to Pavan-cbn..

srreddy
Автор

Deputy CM Pawankalyan gari great success 😂

VishnuVishnu-bjiw
Автор

జగన్ కట్టిన స్కూల్ లు అన్ని. క్లబ్ లకు అద్దెలకు.ఇచ్చెయండి. సంపద స్రుస్టించండి.

k.vneelarao
Автор

Good decison from court
ఇది కేవలం పెత్తందారుల రాష్ట్రం మాత్రమే ఇక్కడ పేదవాడికి చోటు లేదు

prabhakarkhm
Автор

That’s very sad . Pavan garu pls take care of poor students . Our only hope

Naidu-bvdz
Автор

Yes CBN trade mark government started and beneficial to😮 Naryana garu

nageswarareddy
Автор

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వైద్యం, కు విలువలు లేవు.పెద పిల్లలకు ఆంగ్ల భాష అవసరం లేదు అని కోర్ట్ లు కూడా చెప్పాయి..మన నాయకులు కూడా చాలా రాద్దాంతం చేసారు

DongaSubbarao-er
Автор

Mana బ్రతుకు కు మనమే మట్టి ఏసుకున్నాము ఓటు వేసి మంచి పనిచేసారు. జగన్ is king ఫర్ this law

murthujavali
Автор

ప్రైవేట్ స్కూల్ ఫీజులు కూడా నియంత్రించాలిగ, అది చేయండి ముందు మీరు.😢

seruyedukondalu