High Court Cancelled AP Govt's GO 81 and GO 85 On English Medium Schools | NTV

preview_player
Показать описание

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

పెదవారికీ ఎప్పుడూ న్యాయం జరిగేలా చూడాలని నేను కొరుకుంటున్నాం

balusuji
Автор

వ్యవస్థలన్నీ డబ్బున్న వారి వైపు లేవని సుప్రీం కోర్టు నిరూపించాలి

akkinenichoudarybabu
Автор

ఇంగ్లీష్ మీడియం అనే అంశం జగన్ ప్రవేశ పెట్టాడు అని రాజకీయ కోణంలో చూడకుండ దయచేసి అది ప్రజలకు ఉపయోగ పడుతుందా లేదా అనే కోణంలో చూడండి ఇంగ్లీష్ అనేది పేదవారికి ఎంతో ఉపయోగ పడుతుంది బాగా చదువుకుని వారి కుటుంబాన్ని వారు పోషించుకో గలరు ఇప్పుడున్న పరస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఇంగ్లీష్ అవసరం

pedababupullagura
Автор

ఇంగ్లీష్ మీడియం వద్దన్న పాలకుల పిల్లలు ఎక్కడ 💪 పోరాడు పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప🙏👍

prasadteja
Автор

హైకోర్టు కు బుద్ధి జ్ఞానం ఉందా అని అనిపిస్తుంది

nalliravikumar
Автор

Why high court was cancelled... what's wrong in that..it's too ridiculous...😡

kadiyalasuresh
Автор

80% kadhu 100% korukunttunnaru manam yedhi sadhinchalanna English language chala chala avasaram nenu degree varaku Telugu eppudu na ki artham iyyendhi English value

helloitsme
Автор

అరే బొలి బాబు 2019లో ఆడలు చీపురుతో కొట్టారు 2024కీ అదే ఆడాలు చేప్పూతిసుకొడతరు

pittitv
Автор

Make telugu medium compulsory in all private schools... High court should take the initiative for this

For_The_People_of_India
Автор

ఈ తీర్పు గురించి చాలా భాదగా ఉంది.పేదవాడు కూడా తమ పిల్లలను english medium చదివించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ తీర్పు మాకు అసంత్రృప్తినిచ్చింది.తెలుగు ఒక సబ్జెక్టు గా ఉన్నపుడు ఇబ్బందేంటో అర్థంకావడం లేదు.

billynunna
Автор

వ్యవస్థ లు ప్రజల పక్షానలేవు అని అర్థమవుతుంది

billynunna
Автор

చదువులగురించి మీడియంగురించి కోర్టులు జోక్యం చేసుకోవడం చాలా దురదృష్టం పేదవారికి ఇంగ్లీష్ మీడియం దూరం చేయడం చాలా ద్రోహం

saleembasha
Автор

పేదవారికి, మధ్యతరగతి, పిల్లలకు ఇంగ్లీష్
మీడియం కావాలి.దయచేసి ఎవరు అడ్డు
పడదు.

boddetisuresh
Автор

Government should go ahead with English medium schools

drvijay
Автор

This is very bad. Manam check cheste andari politician pillalu and all higher official govt pillalu andaru English medium lone chaduv tharu..students chala mandi college nundi bytaki vachin tarvatha chala problems face chestunnaru English skills leka eventhough they have knowledge..this is very bad..govt should implement English medium

nravikiran
Автор

మాతృభాషను పూర్తిగా తీసేయగూడదు, మాతృభాషలో చదవలనుకొనేవాళ్ళు ఉంటారు, ఫ్రాన్స్, ఇటలీ, సౌత్ కొరియా, స్పెయిన్, చైనా, జపాన్, ... లాంటి developed countries అన్ని మాతృభాషలో ఉంటుంది వాళ్ళ విద్య వ్యవస్థ, facilities బాగా ఇస్తే చాలు.👍

sairrv
Автор

Our laws should be up to date, then only people will get justice.

hari_
Автор

state govt have to put two option, let parent of scholar will decide, but at any cost my request eat list Telugu subject minimum letters reading to maintain up to 12th, it was force of action, because our mother langue, we should not forget at all ..maa Telugu tali jai

konijeti
Автор

ముందు ఆ బాబుగాన్ని లోపలేస్తేగాని ఇంక ఇలాంటి తీర్పులు రావేమో అని నా భావన...

rufusmothe
Автор

పనికి మాలిన కోర్టు తీర్పు లు ఈరోజు కంటికి పేదవాడు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివిస్తున్నారు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెడతాము అంటే వ్యతిరేకిస్తుంది అలా గైతే ప్రైవేటు స్కూల్ లో కూడా తెలుగు మీడియం లో భోధన చేయాలి అని చెప్పమనండి అంతేకాదు కోర్టు ఇచ్చిన తీర్పు నకలు కాపి లు కూడా తెలుగు లోనే ఇవ్వమనండి అలాగే గవర్నమెంటు కార్యాలయాలనుంచి వచ్చిన ఆదేశాలను కూడా తెలుగు లోనే జారీ చేయమనండి ఏమండీ పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదివితే గొప్ప వాడి ని ఎదురిస్తారని ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారా జడ్జి గారు

srinuobbina