Shock To AP Govt | High Court Cancels GO Over English Medium Implementation | NTV

preview_player
Показать описание
Shock To AP Govt | High Court Cancels GO Over English Medium Implementation | NTV

#coronavirustelugu #CoronaTelugu

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

Coronavirus in Telugu | Coronavirus news in Telugu | Corona virus live updates in Telugu | AP Corona Live News | Telangana Coronavirus News

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

People's decision is final.our students choose English medium. . Chaitanya, Narayana schools lo Telugu Medium pettukondi.

thelivinggodministry
Автор

ఆ పిటిషన్ వేసిన పుల్కా గాడికి ఎం తెలుసు ప్రస్తుతా ప్రపంచం గురించి. ఇంగ్లీష్ మీడియం తీసుకు రావడం వల్ల కచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు అది స్వచ్ఛందంగానో భయం తోనో కానీ దాని ప్రభావము వాడి జీవితం లో ఎంత మేలు చేస్తోందో వాడికేం తెలుసు.

KRajak-ptoy
Автор

TDP is doing all gimmicks to save narayana and chaitanya. It will not stop jagan implementating English medium because that's what people wants. Regressive decision by high court. They are not letting govt function properly.

udaybhaskarbujuti
Автор

Oka manchi pani cheyalante yenni problems vastunayee

mm-zopp
Автор

కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఇక్కడ బలే నటిస్తూ నీతులు
ఫీజులు కట్టలేని పేదల పిల్లలే ఈ రోజుల్లో గవర్నమెంట్ తెలుగు మీడియం చదువుతున్నారు....
ప్రభుత్వం తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు ఫస్ట్ లాంగ్వేజ్ కింద పెడుతున్న కొందరు మూర్ఖులు అడ్డ దిడ్డంగా బలిసి

వెంకయ్య స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం, పవన్ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం, రామోజీ, RK మనువళ్లు ఇంగ్లీష్ మీడియం నె మరి వీళ్లేందుకో తమ పిల్లలకు ప్రైవేట్ లో కూడ తెలుగు మీడియం పెట్టమని గోల చేయడం లేదు అంటే కార్పొరేట్ బతుకాలి పేదలు చావాలి, వీళ్ళ రాజకీయం సాగాలి... వేస్ట్ నా కొడుకులు

NSS-right
Автор

A lawyer pillanu thisukoni vachi government school chadivachali apudu telsuthundi

Surendrakumar-mylg
Автор

డబ్బున్న వాళ్ళు నారాయణ, చైతన్య స్కూళ్ళకి, మిగతా అందరూ చంద్రబాబు నుంచి ఇంగ్లీష్, లోకేష్ నుంచి తెలుగు నేర్చుకుంటే సరిపోతుంది.

m.r.prasad
Автор

Leave about politics. But this is very bad decision. EMedium gvnmnt schools pakka amalu cheyali. Konisarlu e high court tirpulu kuda pedavadi vidyartulaki against ga

bunny
Автор

Courts should work for people benifits...so sad.

srinivasraidi
Автор

నచ్చిన భాషలో చదువుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది.అందుకే కోర్ట్ ఈ go ని కొట్టివేసింది.
అంతే కానీ ఇంగ్లిష్ మాధ్యమం వద్దని చెప్పలేదు.
పాఠశాలల్లో రెండు పెడితే ఎవడికి నచ్చింది వాడు చదువుకుంటాడు.

appalanaidurongali
Автор

English medium ni oppose chesina chandrababu& pawan kalyan mi grandson&kids ni telugu medium lo join cheyandi mari!

AyitheInkentiMawaBRO
Автор

మొత్తానికి పేదల పిల్లలకు ఇంగ్లీష్ చదువు అందొద్దు అనే కొందరు పట్టుదల నెరవేరింది

SportDictator
Автор

హైకోర్టుకు నా విజ్ఞప్తి ఎన్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం గురించి నేను చదువుకున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు అందుకే అన్ని విషయాల్లో వెనకబడి పోయాం కనుక రేపటి తరానికి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో అవసరం దయచేసి నా విజ్ఞప్తిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను

hosannalakkavaram
Автор

Eenthaki lawyer pillalu ye medium kanondi plz.

kumarsathivada
Автор

ఈ దేశంలోని వ్యవస్థలన్నీ పేదవారు పైకి రాకుండా చూసుకొంటున్నాయి... అలా చేయడానికి చట్టాలు, రాజ్యాంగం లాంటివి ఉపయోగపడుతున్నాయి.... పేదవాడు గొప్పోడైతే ఈ నల్ల దొరల పెత్తనం సాగదుగా.... వారి సేవకు మనుషులు జడ్జిలు దేవుళ్ళు కాదు కదా... తప్పు చేయకపోడానికి.... తెలుగు మీడియం కూడా ఉంచండి అని చెప్తే బాగుండేదేమో...

ramaraokonarik
Автор

Government schools lo chadive pillalu manchi future pondhedi yela mari

anushaanu
Автор

This is so sad to digest. Those who are supporting High court verdict, they should also fight for close all the private English medium schools (I know you people are.not ready to do that). Because you always keen to give the best to your kids.The sad part here is... kids those who are from below poverty has to suffer allot to compete with the others who studied in all top english medium schools.

mrcoola
Автор

Public okati korukunti ap Court’s okati korukuntai

balaramnaik
Автор

Backlogs initial stages lo untai, anduke 1st to 6th annaru, gradually improvement untundhi.
Very bad decision ☹️

gnagarjunareddy
Автор

ఆనాడు చంద్రబాబు మున్సిపాలిటీస్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్న వెంటనే “తెలుగు కి తెగులు” అని శీర్షిక ప్రచురించిన యాక్ చి అలియాస్ నీలి మీడియా బ్లూ మీడియా అలియాస్ సాక్షి బాబు మీద పడిన గజ్జి కుక్కలు ఈరోజు మనసాక్షి ని చంపుకున్న వైసీపీ paytm బ్యాచ్ మీ పిల్లలు ఏమీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మొరగటం ఆపి వెళ్లి కొమ్మినేని ని తెలుగు కి తెగులు పట్టించిన మన యార్లగడ్డ, లపార్వతి ని అడగాలి

raviteja-ysjd