Brother Pawan Kalyan I'm Dedicating This Award To You Only | Chiranjeevi | Sahithi Tv

preview_player
Показать описание
Watch here Brother Pawan Kalyan I'm Dedicating This Award To You Only

#Chiranjeevi #Pawankalyan #SahithiTv

Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.

Do Follow Our Offical Social Media Handle For Continued Updates

Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv

Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv

ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv

Click Here to Subscribe
Рекомендации по теме
Комментарии
Автор

సినిమా రంగంలో మీరు, ప్రజా సేవలో తమ్ముడు మీకు మరెవ్వరు సాటిరారు జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ 💐💐💐👍👍👍

subbarao-tthc
Автор

ఈద్ధరు అన్నలు గిన్నిస్ రికార్డులు. లో కి రావడం సంతోషంగా ఉంది

balimahesh
Автор

ఒక్కొక్కసారి రావడం ఆలస్యం కావచ్చు గాని రావడం మాత్రం పక్కా. ఇది మీ కష్టానికి తగ్గ ఫలితం ❤🎉👍

venkaiahannabathula
Автор

మెగాస్టార్ మరియు పవర్ స్టార్, మీరు మా దేవుళ్ళు

satyanarayana-zxpk
Автор

ఎన్ని కష్టలు పడ్డ మీరు గెలిచారు సార్ మీరు

MuthaThrimurthulu
Автор

ఎప్పటికీ. డ్యాన్స్ ఒక్కోడే. మాన అన్న. మెగాస్టార్ చిరంజీవి అన్న గారు మాత్రమే.

chanduphilipbadavath
Автор

ఈ సృష్టి లో సూర్యుడు చంద్రుడు ఎలాగో,
ఫిల్మ్ ఇండ్ట్రీకీ, మా మెగాస్టార్ చిరంజీవి గారు అలా,
ఈ సృష్టి ఉన్న వరకు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఉంటుంది, ,

జై చిరంజీవ, జై చిరంజీవ,
God bless you sir,

psk
Автор

బ్లాక్ అండ్ వైట్ సినిమా తర్వాత కలర్ సినిమా రారాజు మా ఆంధ్ర రాజుకు శుభాకాంక్షలు sir మీరు ఇంకా ఎన్నో అవార్డులు గెలవాలని మనసారా కోరుకుంటున్నాం

KesavaVardamsetty
Автор

Dance అంటేనే మెగాస్టార్ చిరంజీవి గారు, డాన్స్ కోసమే చిరు అభిమానిని, ఖైదీ to ఇప్పటి వరకు

jagansriramoju
Автор

మెగాస్టార్, పవర్ స్టార్
ఇద్దరు గాడ్స్
గిన్నిస్ బుక్ రికార్డు లో
ఉండటం తెలుగు వారి అదృష్టం,

psk
Автор

మన భారతదేశంలో dance అంటే మొదట గుర్తుకు వచ్చేది మన అభిమాన తార చిరంజీవి గారు, ఇప్పుడు వేరే లెక్క ప్రపంచమంతా గుర్తించేలా మనమంతా గర్వించేలా చేసిన మన చిరు అన్నయ్యకు హార్దిక అభినందనలు 🎉❤❤

sasihometalks
Автор

కంగ్రాట్స్ మెగాస్టార్ చిరంజీవిగారు 🌹🌹❤❤రికార్డ్స్ మీపేరు మీద వుంటాయని మరోసారి నిరూపించారు... జై మెగాస్టార్.. జై పవర్ స్టార్.. జై మెగా పవర్ స్టార్... జై మెగా ఫ్యామిలీ 🌹🌹❤❤జై హింద్.. 🙏🙏💐

nareshdirisena
Автор

Congratulations Annayya Love you So much Annayya 👑🙏❤️🌹💖🚩💐💐💐

krishnachandra
Автор

రావలసిన అవార్డు అన్నయ్య, నీకు నీవే సాటి ఎవరు రాలేరు రారు అన్నయ్య❤❤❤ అల్ ది బెస్ట్

SrinivasRao-pfbq
Автор

Feeling very proud to be a chiru fan then and now... Once chiru fan always chiru fan... Congratulations annayya❤

saicharan
Автор

Mega star ni apey dammu evadiki ledu, meeru pai paiki edugutuney evariki andani ettulo vunnaru Chiru sir❤❤❤Hatsoff to you🎉🎉🎉🎉Your hardwork proving always you are No. 1🥰

KrisM-uuhr
Автор

మీరు సూపర్ అన్న నీకు లేకపోతే ఇంకెవరికి ఇస్తారు జై మెగా స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్❤❤❤

RaghuVVRaghu-txie
Автор

అన్నయ్య...సమర్ధునికి సముచితస్థానం అన్నయ్య...🌹🌹🌹❤❤... అందరికీ ధన్యవాదములు...🙏🙏🙏🙏🙏

medasanis
Автор

మీకు అభినందనలు సార్..చాల చక్కగా మాట్లాడారు..నువ్వు గొప్ప వ్యక్తి అయ్యా

landaeswar-vsjp
Автор

Unbelievable Jog of memory...height of modesty and grounded nature...

Bharat Ratna awaiting to the Incomparable Megastar ❤

bhaskarpuvvala