Okasaari Putti Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S | MangoMusic

preview_player
Показать описание
Okasaari Putti Video Song from BRO Telugu Movie on Mango Music. #BROTheAvatar 2023 Latest Telugu Movie ft. Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Ketika Sharma, Brahmanandam and Subbaraju. Screenplay & Dialogues by Trivikram. Written & Directed by P Samuthirakani. Music by Thaman S. Editing by Navin Nooli. Produced by T. G. Vishwa Prasad under the Banner People Media Factory in collaboration with Zee Studios.

#PawanKalyan #SaiDharamTej #ThamanS #OkasaariPuttiVideoSong #RaviG #Samuthirakani #MangoMusic #BROSongs #BROMovieSongs #KasarlaShyam #BROTeluguMovie #KetikaSharma #Trivikram #OkasaariPuttiFullSong

Listen to BRO Telugu Movie Song Now Available on Your Favorite Music Apps


Song Details:

Song Name: Okasaari Putti
Singer: Ravi G
Lyricist: Kasarla Shyam
Music Director: Thaman S

To Set Okaasari Putti Song as your caller tune :

Airtel: 5432119188709
V!: 53714439157
BSNL: SMS BT 14439157 To 56700

Movie Details:
Movie Name: BRO
Cast: Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier and Ketika Sharma
Music Director: Thaman S
Written & Directed by Samuthirakani
Director Of Photography: Sujith Vaassudev
Screenplay & Dialogues: Trivikram
Produced by TG Vishwa Prasad under People Media Factory in collaboration with Zee Studios.
Co-producer: Vivek Kuchibhotla
Executive Producer: S.Venkatarathnam
Production Designer: A.S. Prakash
DOP: Sujith Vasudev
Editor: Navin Nooli
Art Director: A S Prakash
Base Storyline: Sreevathson
Costume Designer: Neeta Lulla

Song Lyrics :

Naadhi Nadhanna Dhedhi
Neetho Raalenu Andhi
Raasundhile Mundhe Ee Samayam
Thelisunnadhe Thappadhani Payanam
Nee Illu Konnalu Ee Dhehamu
Vidichelli Pothundhi Nee Pranamu
Kanutherichi Mooseti Aate Kadha
Kanneeruga Jaaripoye Kadha
Okasaari Putti Okasaari Gitti
Thenchesu Kovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Jenmake Andhamu

Charanam

Velugulanu Challu Nee Dharilo
Peru Nilipellu Nee Yaatralo
Preme Panche Manasu Nee Kunte
Penche Manche Vasthundhi Vente
Viluve Undhi Oopire Unte
Ninu Marichipora Kanabadaka Pothe
Saridhidhdhu Kolenidhi Kaalamu
Nee Navvulundaali Kalakaalamu
Ye Vaipu Vesthunna Nee Adugulu
Guruthundi Povaali Nee Jaadalu
Okasaari Putti Okasaari Gitti
Thenchesu Kovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Jenmake Andhamu

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

ఈ మూవీ నాకు చాలా చాలా ఇష్టం ..
మరి మీలో ఎంత మందికి ఇష్టం ఈ మూవీ

mustikovelalovelykumar
Автор

Bro మూవీ లో ఇ సాంగ్ చూసేటప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి సూపర్ లిరీక్స్ సూపర్ సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్

shivashankarpebbeti
Автор

ఎంత మంచి సినిమా బ్రో...లైఫ్ విలువ టైం విలువ బ్రతుకు యొక్క విలువ పవన్ సర్ తప్ప మరెవరూ జనాలకి దగ్గర చేయలేరు

suneelnaidu
Автор

తండ్రి లేని కుటుంబంలో ఒక కొడుకుగా ఒక అన్నయ్యగా ఒక ప్రేమికుడిగా అందరి బాధ్యతలు తను బుజాన వేసుకొని నెరవేర్చిన తీరు అద్భుతం బయట కూడా ఇలాంటి జీవితాలు ఎన్నో....

mouliketam
Автор

Love chesina ammayi marriage appudu chustu chinna smile ichadu chudu that's the Life ❤

pkcreations
Автор

మేము నలుగురం పిల్లలం ఒకే ఊరు కానీ ఒకరికి ఒకరు, ఎవరికి వారంగా సంబoదం, బoదాలు అన్నవి లేకుండా బ్రతుకులు, బ్రతికి ఉన్నా చచ్చిపోయిన feeling 😭😭😭😭😭 ఎందుకో కన్నీరు ఆగడం లేదు, నా తమ్ముడు, చెలేళ్ళు గుర్తోస్తు.

rajanigeddala
Автор

జీవితాన్ని ఒక్క పాటలో చుపించేసారు బ్రో 😢

SVCCreations
Автор

సినిమా చూసినపుడు అసలు తెలీకుండానే ఏడ్చినా అన్న
పాట అయేదాకా కూర్చుకి కట్టేసినట్టు
అన్పించింది 🙏🏻 😢😢

gganesh
Автор

Cinema 🎥 థియేటర్ చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😢 ❤❤❤❤❤most sentiments song

dxqsubv
Автор

రేపు గొప్పగా ఉండాలి అని ఈ రోజు తప్పు చేయకు...!!
ఈ రోజు రైట్ గా ఉంటే, రేపు గ్రేట్ గా ఉంటావ్...!!

enemy
Автор

ఇలాంటి సాంగ్స్, మూవీస్ నచ్చట్లేవు ఇప్పటి జనాలకి... గ్రేట్ సాంగ్ గ్రేట్ మూవీ

msanthosh
Автор

ఈ చిత్రాన్ని అందించిన దర్శక నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదాలు and I like the song

nagarajuvadde
Автор

సాంగ్ విన్నా చూసినా ఏడుపొచ్చేస్తుంది అబ్బా🙏🙏🙏🙏❤️

prasaddecent
Автор

Ilanti movie ni ela reject chesaru Chala chala baga nachina Konni seens ki 😭😭😭

bandarbuddodu
Автор

మూవీ మాత్రం సూపర్ గా వుంది నేను NTR అన్న ఫ్యాన్ గా చేప్తున్న చాలా బాగుంది

GameboyThor
Автор

Intha peddha cinematic world lo reality ni exact ga choopinchina oke oka song scene idhey❤

jaganmohanrao
Автор

Ee okka song chaalu movie ki...superb..feel good movie😢😢😢.
Good msg..
Direction..samudrakani fantastic 👏 👌

santhoshch
Автор

ఈ ఒక్క పాట థియేటర్ లో చూస్తున్నపుడు కళ్ళ నుండి నీళ్లు అలా వచ్చేసింది...

yuvaraj
Автор

డైరెక్టర్ ప్రేక్షకులకు ఏమి చెప్పగలుగుతున్నారు అని ఆలోచిస్తే సినిమా సూపర్ 90 రోజుల్లో నువ్వు కూడా చనిపోతాం అంటే ఎలా ఉండాలి అనుకుంటారో అదే సినిమా

chandurana
Автор

Lyrics Speaks More Heart Touching Song ❤

vamsinaidu