Johnny master Emotional Journey towards his life Goals

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నా ఛానల్ లోని వీడియోస్ చూస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, ఇలానే చాల మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, మోరల్, ఎడ్యుకేషనల్ వీడియోస్ 100 పైగా ఈ ఛానల్ లో ఉన్నాయి..

దయచేసి అవికూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి.

అప్పుడే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను

Love u All ❤❤

aaainformative
Автор

జాని మాస్టర్ ని కామెంట్స్ చేసిన ప్రతీ ఒక్కరూ నోరు మూసుకుని ఉండేలా సమాధానం ఇచ్చారు, ఇప్పుడు కొట్టరా క్లాప్స్ 👏

saikumaryadav
Автор

ఇదే షో కి గెస్ట్ గా వచ్చారు, that is Success.

Shaik
Автор

Chaala avamanalu padi ee stage ki vachi endhuku anna Ila chesav aa ammai ji

aakanabhaaviaakanabhaavi
Автор

జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుంది

muddamnagaraju
Автор

ఒక్కడు మనల్ని తొక్కితే మనం గట్టిగా నిలబడి చూపాలి = జానీ ❤💯

syedwajeedali
Автор

తెలుగు వ్యక్తి గర్వించదగ్గ వ్యక్తీ జానీ మాస్టర్🌷🙏

lalithaghantasala
Автор

అందరూ "శేఖర్ మాస్టర్" అని అంటారు కానీ "జానీ మాస్టర్" "Another Level" "జానీ మాస్టర్" CHOREOGRAPHY & GRACE iN His STEPS Was🔥No One Can Match Him (Prabhu Deva Can Reach Him)

iSmartMalli
Автор

గాయపడిన సింహం 🦁 నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరం గా 😊 ఉంటుంది 🔥🤘....

saradakrupa
Автор

తగ్గడం తెలిసిన వారికి నెగ్గడం కూడ తెలుసు అదే జానీ మాస్టర్...

rajendraprasad
Автор

Manam ఎంత తలదించు కుంటే అంత తల ఎత్తుకునేల చేస్తాడు దేవుడు 👍

ramyauppada
Автор

ఆరోజు ఎగతాళిగా నవ్వుతూ చప్పట్లు కొట్టినోడు ఈరోజు నిన్ను చూసి ఏం కొట్టుకుంటున్నాడో మరి.

nandipatividyasagar
Автор

World the best no1 trending choreographer Johnny master😘😘

guruprasad
Автор

Success ఒకడు ఇస్తే తీసుకునేది కాదు మనం చేసే పని బట్టి ఉంటుంది

fsteloveyouchannel
Автор

world wide no.1 dance choreographer johnny master 💥🔥🥰

jadimanohar
Автор

అందుకే నువ్వు ఒక పక్కన ఉన్నావురా క్యాప్ పెట్టుకున్నాడు జానీ మాస్టర్ ఒన్ ఆఫ్ బెస్ట్ డాన్సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

rajuraju-bogn
Автор

To be frank .. I only knew Johnny master in this clip.. don’t know other master names..so shame on u.. who degrade other masters ..Johnny master rocks…..

satishvadde
Автор

Natational అవార్డు winner
That is success

sksubhani
Автор

సత్య మాస్టర్ చాలా బిల్డిప్ ఇచ్చాడు వాడి పేరు కూడా వినపడలేదు జానీ మాస్టర్ గ్రేట్

chitradagangadhararao
Автор

సర్ మిమ్మలని హట్ చేసినవాళ్ళకి ఏ సినిమాలోని ఐన ఛాయస్ వచ్చిందా మీరు గ్రేట్ సర్ ఓవర్ లేకుండా ఎలాంటివారితో నాన్న డాన్స్ చేయించ గలరు గ్రేట్ sir

spstudio