Entha Hayi Full Video Song | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV Cinema

preview_player
Показать описание
Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.

Directed by : Kamalakara Kameswara Rao
Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
Music by : Ghantasala

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
touched the hearts of Telugus... Most profoundly!
Рекомендации по теме
Комментарии
Автор

2024 lo evaru chustunnaro like cheyandi guys.. 😅

prasadyelumahanthi
Автор

Film: Gundamma Katha
Liricist: Pingali Nagendra Rao
Singers: Ghantasala, P Susheela
యెంత హాయి ఈ రేయి - యెంత మధుమీహాయి
చందమామ చల్లగా .. మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నిటి జల్లు జల్లగా
ఒకరి చుపులోకరిపైన విరి తూపులు విసరగా
ఒకరి చుపులోకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిసయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావ లాహిరిలో మనము తేలిపోవగా
యెంత హాయి ఈ రేయి - యెంత మధుమీహాయి
చందమామ చల్లగా .. మత్తు మందు చల్లగా
యెంత హాయి ….. ఈ రేయి…..

govindaraogorle
Автор

Thanks to jabardast program ki old songs ne parichayam chestunnanduku

dharmasothrammohanrammohan
Автор

చందమామ చల్లగా(అంటే మెల్లగా, slowగా adjective)...మత్తు మందు చల్లగా(చల్లింది-verb).పింగళి నాగేంద్రరావుగారి రచనా సౌందర్యం అద్భుతం.ఇక అసాధారణ ప్రతిభావంతులైన ఈ మధుర గీతాన్ని ఒక దృశ్యకావ్యాన్ని చేశారు.

marellasambasivarao
Автор

Extra jabardast valla ee paata naa favourite ayipoindhi.☺

nikhilmvl
Автор

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

చందమామ చల్లగా మత్తు మందు చల్లగా

ఆ చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి

ఒకరి చూపులోకరి పైన విరి తూపులు విసరగా

ఒకరి చూపులోకరి పైన విరి తావులు వీచగా

విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా

ఆ విరి తావుల గుమగుమలో మేను పరవసింపగా

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

ఎంత హాయి

కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా

కానరాని కోయిలలు మనకు జోల పాడగా

మధుర భావ లాహిరిలో మనము తూలి పోవగా

ఆ మధుర భావ లహరిలో మనము తేలి పోవగా

ఎంత హాయి

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

చందమామ చల్లగా మత్తు మందు చల్లగా

ఎంత హాయి

kilarunageswarrao
Автор

ఎంత హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా

ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా

ఎంత హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధురభావలాహిరిలో మనము తూలిపోవగా
మధురభావలహరలో మనము తేలిపోవగా

ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
ఎంత హాయి - ఈరేయి

gangularamalingareddy
Автор

అక్కినేని నాగేశ్వరరావు...నటీమణి జమున గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

mahendranathvankeswaram
Автор

Don't understand a word of Telegu language...But love most of the old songs...

geethapillai
Автор

చందమామ చల్లగా మత్తుమందు చల్లగా..
ఆహా ఎంతటి అద్భుతమైన పద ప్రయోగం!

saishankarellampalli
Автор

అద్భుతమైన సాహిత్యానికి ఘంటసాల మాస్టారు గారి స్వరకల్పన తోడైతే సుశీలమ్మ అమృత గాత్రం ఎలా ఉంటుందో చెప్పే పాట ఇది.
ఇటువంటి పాటలు మచ్చుకు ఒకటి కూడా ఈ జనరేషన్ వినలేదు రాలేదు

professorprema.k.
Автор

ఒకరిచూపులొకరిపైన.... విరితావులు విసరగా... ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీహాయి....
ఎంత మధురమీ పాట.... ఎంత హాయి...

krishnareddy
Автор

Lyrics 🙏🙏🙏🙏🙏
Excellent
Chandamama challaga Mathu Mandu Jallaga ., simply wowwww❤️
Movie lo songs anni Ultimate
Movie also ever Green movie in Our Entire Tollywood

muvibes
Автор

One word or one sentence in not enough to describe this. Kudos! For all.

anilnanduri
Автор

Beautiful Heroine.
Wonderful song .
Excellent singing by Sri Gantasala and Smt. P. Susila.
Music is outstanding.

ramanivenkata
Автор

Nice n beautiful singing of ghantasala n p susheela beautiful jamuna savitri both r very beautiful n talented evergreen actors anr n ntr old r diamonds nice picturisation

shailajanayak
Автор

Lyrics riter pnr sir bachelor... not married... but super song's..

kasivishwanth
Автор

చెవిలో అముృతం పోయినట్లు వుంది గంటసాలగారు ప్రాణము పోశారు ఈపాటికి వందనాలు

kondaiahmaddu
Автор

Haha extra jabardasth promo chusaka e andamaina paata telisindhi

eagalaabishek
Автор

ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్

F)ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్

M)ఎంత హాయి

M)ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
F)ఆ ఆ ఆ ఆ ఆ ఆ
F)ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

M)చందమామ చల్లగా మత్తు మందు చల్లగా

F)ఆ చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

M)ఎంత హాయి

F)ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

F)ఎంత హాయి

F)ఆ ఆ ఆ ఆ ఆ ఆ

M)ఒకరి చూపులోకరి పైన విరి తూపులు విసరగా

F)ఒకరి చూపులోకరి పైన విరి తావులు వీచగా

M)విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా

F)ఆ విరి తావుల గుమగుమలో మేను పరవసింపగా

M)ఎంత హాయి

F)ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

F)ఎంత హాయి

F)ఆ ఆ ఆ ఆ ఆ ఆ
M)కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా

F)కానరాని కోయిలలు మనకు జోల పాడగా

M)మధుర భావ లాహిరిలో మనము తూలి పోవగా

F)ఆ మధుర భావ లహరిలో మనము తేలి పోవగా

M)ఎంత హాయి

F)ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి

F)చందమామ చల్లగా మత్తు మందు చల్లగా

M)ఎంత హాయి

F)ఈ రేయి

kilarunageswarrao