Love Today (Telugu) - Pranam Pothunna Video | Pradeep Ranganathan | Yuvan Shankar Raja | AGS

preview_player
Показать описание
Produced by :
Kalpathi S.Aghoram
Kalpathi S.Ganesh
Kalpathi S.Suresh

Banner : AGS Entertainment

Track Name: Pranam Pothunna

Song Composed, Arranged and Produced by: YuvanShankarRaja
Lyrics : Kalyan Chakravarthy Tripuraneni
Singer : YuvanShankarRaja,
Cello solo: R Selvaraj
Female Harmonies : Sharmila,Anushya,Priya Mali
Song Produced and Recorded @ U1 Records
By M Kumaraguruparan
Mixed and mastered by M Kumaraguruparan @U1 Records
ITunes mastered by M Kumaraguruparan

Mixed and mastered by Ramji Soma
Assisted by Ashwin Raj
Mixed and mastered at Unique Studios and Sound Stage

CAST : Pradeep Ranganathan, Sathyaraj, Yogi Babu, Ivana, Radhika Sarathkumar, Raveena,Finally Bharath,Adithya Kathir,Aajeedh Khalique, Vijay Varadaraj, Akshaya Udayakumar.

CREW :
Written, Lyrics & Directed by : Pradeep Ranganathan
Creative Producer : Archana Kalpathi
Executive Producer : S.M.Venkat Manickam
Associate Creative Producer : Aishwarya Kalpathi
Dop : Dinesh Purushothaman
Editor : Pradeep E Ragav
Art director : MKT
Music Director : Yuvan Shankar Raja
Choreographer : Sandy
Costume designer : Pallavi Singh, Sher Ali
Action Director : Miracle michael
Sound design : Sync Cinema
Sound Mixing : Tapas Nayak
Production Executive : M.Senthilkumar
Publicity Designer : Venky
PRO : Nikil Murukan
Stills : S. Murugadoss
Costumer : Prasad
Makeup : Kuppusamy
DI : Prasath Somasekar
Vfx : Knack Studio

Assistant Directors : U.Bhaskar, Ramesh Narayanan, Deepan Raj, Deselva, Vijay Prakash, Maria Elanchezhian, Subash Raj.K, Ajay Gurunathan, Manikandan. C
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

Рекомендации по теме
Комментарии
Автор

లవ్ టుడే సినిమా చివర్లో వచ్చిన
ఈ పాట ఎంత మందికి నచ్చింది❤️ నమ్మకంతో కూడిననిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది
యువన్ శంకర్ రాజా వాయిస్ 🔥🔥🔥

sanjukumar
Автор

Versatile Music Director : YUVAN SHANKAR RAJA 🔥🔥🔥.
Fan from Vizag.

NavinKumar-vtxr
Автор

Yuvan voice lo edho magic vuntundhi 😍🥰😍 addicted that voice..

rajapadala
Автор

ఏముంది రా నాయన సాంగ్ వింటుంటే మతి పోతుంది 👌👌👌👌👌

thambulurugana
Автор

❤Love today మంచి విజయాన్ని సాధించిడం చాలా ఆనందంగా ఉంది 💐💐💐🙂🙂👍👍
❤Pradeep i Love you 🌹💝💖

udaya
Автор

I am addicted to this climax scene and this song ....🥰🥺🥺

thotasantoshilakshmi
Автор

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవక నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..

వో ముల్లై వస్తే
నిన్ను గుచ్చెందుకు కాలమే..
కంచెలాగ కడత
నిన్ను కాచెందుకు నా ప్రాణమే..

గాలే కనుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నే నీ సైనికుడై....!!

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నీపోనీ
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవకా నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లెనే..

నువ్వై కలవే
నన్ను కనులుగా మార్చేసావే తెలుసా
నువ్వై కడలే
నీలో తిరిగే తిరిగే అలానే చేసావే..

నిన్నే నేను వెతుకుతు ఉంటే
మారుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే..

విడిపోతూ కలిసే
కానురెప్పల్లో చప్పుడు నే కానూ
నువ్వు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకనే నేను
నా నమ్మకనే నువ్వు..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవకా నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..

jangalanagendra
Автор

నేను ఒక అమ్మాయిని 12 years నుంచి ప్రేమిస్తే.పెళ్లి చేసుకొందాం అని ప్లాన్ చేస్తే.ఆమె ఎప్పుడు వేరే వాడితో నా కాళ్ళ ముందే తిరుగుతుంది.నన్ను అన్ని వాటిలో బ్లాక్ చేసింది.నేను బ్రతికి ఉన్న సచ్చినా వాడి వాలే తిరుగుతున్నా.నిజంగా ప్రేమిస్తే దేవుడు ఇచ్చే గొప్ప గిఫ్ట్ కన్నీళ్లు

devkumarguttala
Автор

దిగజారి ప్రేమించాను అందుకే దిక్కులేని వాడిగా మిగిల్చావు

ఇష్టపడ్డారు

malleshrexx
Автор

Pradeep Ranganathan Sir Is Not Simply Acting 💥, He Is Just Living In His Character 😍

Babai_abbai_always_
Автор

Iam Became A Fan Of Pradeep Ranganathan Sir ❤️, After Watching Love Today Movie 💯

Babai_abbai_always_
Автор

నమ్మకంతో ఉన్న ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది tru love 💕

maruthiharijana
Автор

In Tamil and telugu this song give same feeling 😍😍

sanimelovertamil
Автор

Who feel pradeep acting same as danush 🤔

saikiran
Автор

Aslu e song ki theliyakunda Ney neelu vacchesthai ahh lyrics lo undey ahh magic ah music lo udey feel thanku u1 sir 🔥🔥🥰🥰🙏😥

charanteja
Автор

నా ప్రేమ కూడా ఈ సినిమా లాగా నిజం జరిగి ఉంటే చాలా సంతోషంగా గా ఉండేవని...but నా bad luck నన్ను వదిలి వెళిపోయింది ..నా మనుసు కి టచ్ చేస్తుంది ఈ పాట

venkeykorra
Автор

ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యేది ఆ బాధ ఈ ప్రపంచం లో ఎవరికి అర్ధం కాదు 😢

praveenmekha
Автор

ఈ పాట మళ్లీ వచ్చే 2030 వరకు ఇలా నిలిచి పోతుంది💖😍💔

Mobitechanel
Автор

Before this also Iam a fan of yuvan but after this song i became fan of yuvan hats off yuvan sir and pradeep sir for this beautiful movie 🥰🥰🥰🥰🥰

jaideepu
Автор

Superb song bro....yuvan is specially composed & pradeep you rocks...

sridharpallerlatalks