Astrologer Venu Swamy Reacts On AP Election Results 2024 | Pawan Kalyan | Chandrababu | RTV

preview_player
Показать описание
Astrologer Venu Swamy Reacts On AP Election Results 2024 | Pawan Kalyan | Chandrababu | RTV

About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Please visit our Social Media pages for regular updates:

Рекомендации по теме
Комментарии
Автор

మీ అంత కాకపోయినా నాకూ కొంత పరిజ్ఞానం ఉంది. ఒక పెద్దవాడిగా చెప్తున్నాను.

ఎప్పుడైనా శాస్త్రాన్ని పరిశీలించేవారు గుర్తుంచుకోవాలి.
1.అడిగిన వారికి మాత్రమే వారి స్వంత, లేదా వారిపై ఆధారపడిన వారి జాతకాల ఫలితాలు మాత్రమే చెప్పాలి.
2.అందులో ముఖ్యంగా మంచి మాత్రం ఎక్కువ చెప్పి, చెడు ఉంటే సూచనలు మాత్రమే చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి.
3.శాస్త్రపరిజ్ఞానం ఉన్నవారికి మార్కెటింగ్ అవసరం లేదు. ఎందుకంటే మీ శాస్త్రమే మీకు పబ్లిసిటీ ఇస్తుంది. నిజంగా నిజమైతే. అది బయటకు తెలియదు.
4.చెప్పేవారికి ఉండే పైత్యాలు శాస్త్రానికి రుద్దకూడదు.
5.జ్యోతిష్యం కావచ్చూ, తంత్ర, మంత్ర, యంత్ర, విషయాలు కావచ్చు, వివిధ ఆరాధనలు, పూజలు, జపాలు, తపాలు, హోమాలు, వామాచారం, దక్షిణాచారం ఇలా ఏది తీసుకున్నా శాస్త్రం ఏది అయితే చెప్పిందో అదే చెయ్యాలి, అదే పాటించాలి. తప్ప అందులో మన స్వంత కవిత్వాలు, స్వకీయ పాండిత్యాలు ప్రదర్శించకూడదు.

6.ఆఖరుకు ఒక విషయం మీకు తెలిసే ఉండొచ్చు ఒక విషయం ఏమిటంటే జాతకాలు విశ్లేషణ చెప్పిన ఫలితాలు జరగాలి అంటే ముందు ఆ జ్యోతిష్కుని జాతకం బాగుండాలి. అందులో గ్రహస్థితులు అనుకూలించాలి. అప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ నిజమౌతుంది. వాక్సిద్ది, వాక్శుద్ధి కలిగి ఉండాలి. కాలాన్ని అంచనా వేయాలంటే కాల స్వరూపుని అనుగ్రహము సంపూర్ణంగా ఉండాలి.

భగవంతుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అమ్మవారు, అయ్యవారు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి.
స్వస్తి.

శ్రీమాత్రేనమః
ఓం నమః శివాయ

narayanamurthy
Автор

జాతకం అనేది జనాలు మంచి కోరేది అంతే కానీ మీలాగా కస్టమర్ నీ సంపాదించేది కాదు తెలుసుకోండి మీకు తెలియదు అని కాదు
కళ్ళు తెరుచుకొంది
ఊరికే మాట్లాడవద్దు

sasibabumannuri
Автор

తప్పుగా అనుకోకండి నేను మీ స్తానంలో ఉంటె మల్లి ఇలా జాతకం చెప్పను

Pravasi
Автор

కూటమి కలుస్తే తప్పకుండా గెలుస్తుందని మీరే చెప్పారు నాలుగు సంవత్సరాలు క్రితం, మళ్ళీ మీరే మాట మార్చారు, ఇప్పుడు వైసీపీ పోయింది

muneeswarkande
Автор

సార్ మీరు చెప్పిన వాటిల్లో 2024 ఎన్నికలు తరువతా జగన్ గారు YSR పార్టీ ఏమోగానీ ఒక రాజకీయ పార్టీ కనుమరుగు లేదా లేకుంటే మెజారిటీ బాగా తగ్గుతుంది అనే అంచనా మాత్రమే 100 శాతం నిజం 😊😊

sampathrajendra
Автор

ఒక రాజకీయ పార్టీ నామరూపాలు లేకుండా కనుమరుగు అయిపోతాది అని కూడా చెప్పారు అది త్వరలో జరుగుతాది, అంతా అస్సామ్.

jyothularaajeswari
Автор

అరేయ్ వేణు స్వామి... బీజేపీ. టీడీపీ. Jsp మూడు కూటమి అయి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు.. అని వాళ్ళకి (pawan)చెప్పి.. ఇటు జగన్ కి జై... అన్నావు... ఇప్పుడు నే ను జాతకాలు చెప్పాను... అని పవన్ పక్కన చేరుతున్నావు... అంటే ఈ ప్లాన్స్ అన్ని ఇచ్చి ఏం గేమ్స్ ఆడుతున్నవ్ రా.

laxmanb.
Автор

Next big comedian in YouTube and insta 😂😂😂😂nee jathakam yekadaina check cheyinchu ko Swami ...power tagindi

jeevankumar-wmtu
Автор

enakulam sir nedaggariki vache ernakulam gaririki mathrame me sollu cheppandi sir me headlight's ekkada pettaru sir

rajendraprasadrao
Автор

పిట్టలదొర, బుడబుక్కల వాడు నీకంటే నయ్యం
జ్యోతిష్యం పేరుతో సనాతన ధర్మం పరువు తీస్తున్నావు

rsrrealestate
Автор

Veedni Vadalakandi Veedni namme prajalaki chala nastam jarugutundi.... Pls veedni pampinchandi 😂😂😂

zuskuwm
Автор

Hello master jaathakam veru ...god desicion veru

NagaCharo
Автор

Sir i respected sir, , , but i loss my money of 3 lakhs sir, , , i hope u r a good perdition sir, , , but na lanti life lu chala pothwy sir pls echa mundhu me alochinchansi air me ma medha naku chala namakam sir meru 👍

SunelkumarMutti
Автор

You and your false prediction waste... Jathakam do good things in life... God will good waste astrology no need of this false statements

swbdeze
Автор

ఎప్పుడైనా ఒక జాతకం ఎవ్వడు చూడలేడు రా సామి పైన ఆ దేవుడు తప్ప ఎవ్వరికి తెలవదు నువ్వు చేసిన పొరపాటు వల్ల చాలామంది బెట్టింగులు పెట్టి నాశనం అయిపోయింది రా ఇలాంటి చెప్పకు రా నాయనా నువ్వు

uremarkondaiah
Автор

నీకు ఉంది.... నీకు ఉంది.... అంతే గోవిందా గోవింద

subramanyambabu
Автор

Vidiki kshama biksha pitakudadhu guys vesukovatame

satishanup
Автор

Jatakalu chrppadam maneyandi సార్ ఎందుకు మాకి బాధ.

HastackHazarsaleemgaming
Автор

Kutami kalusthe gelusthundhi ani meeru chepparu.. last year interview lo..

sravanthimootha
Автор

Jathakalu 60% mathrame correct avuthayi swami garu... Dont feel bad..

malathirayapu