Astrologer Venu Swamy Apologizes Over AP Election Results 2024 | | EHA TV

preview_player
Показать описание
Astrologer Venu Swamy Apologizes Over AP Election Results 2024 | | EHA TV

#venuswamyastrology #ysjagan #chandrababu #apelectionresults2024 #ehatv

EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.

SUBSCRIBE NOW and Never Miss an Updates!

Рекомендации по теме
Комментарии
Автор

ఇది నిజం వెన్నుపోటు మాత్రమె. ఇందులొ ఉద్యోగుల పాత్ర 100%నిజం.

rajaraogundala
Автор

సెబాష్ నిజాన్ని నిర్భయంగా వొప్పుకున్నఅందుకు.

rajaraogundala
Автор

మీరు దేవుడిని నమ్ముతున్నారు కనుక మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను 🙏

padmanabhasarma
Автор

వేణు గారు మీరు చెప్పే ప్రతిది నిజం కాని ఏదో జరిగింది

sowjanyaprasad
Автор

సంథింగ్ ఇస్ రాంగ్.... బట్ యువర్ రైట్ వేణు స్వామి... ❤️

marrichanikya
Автор

EC
EVM
KUTAMI
KUTRALU
KULALU
PAKKA PLANING

sailakumar
Автор

మీరు ఫెయిల్ అవలేదు అండి. జగన్ గారి జాతకంలో దోషంలేదు. ఆయనను అనుసరించే మాలాంటి కోట్లమంది జాతకాలు మీరు ఎలా చెప్పగలరు. ఎవరో ఉంటారు. వెన్ను పోటుదారులు.స్వార్దపరులు, అవినీతి చేయనీయలేదనే వారి చేతిలో ఓడిపోయారు. జగన్ గారి మంచిలో మీకు వాటా ఉంది.అతనికి మీలాంటివారి ఎందరో అండ ఉండబట్టే ఇంతవరకు వచ్చారు.అతనికి అందరి ఆశీస్సులు, ధైర్యం ఇవ్వమని కోరుకొంటున్నాను.

neerajatiruvaipati
Автор

బై ఎలక్షన్ లో తప్పకుండా వస్తాయి స్వామి మీరు చెప్పింది ఎప్పటికీ తప్పు కాదు ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి

revsagarrevsagar
Автор

So finally ఎవడు ఓట్ డబ్బులు ఇంక తిన్నాలి కాబట్టే కూటమికి ఓట్ వేసాము. బుద్ధి ఉన్నోడు ఎవడు బొల్లి నీ నమ్మరు. Now it's a problem for public not jagan. Government schools closed, pension kosam సంక నాకండి

vinayaknayar
Автор

This is really shock antha jagan ke vote cesam annaru..musalollu...but intua dash ga results ochaay

KnowledgeRays-Mindmantra
Автор

so Finally Jathakalu Nammakandi... beware of it...

sivakrishna
Автор

ఎవరు ఏం చెప్పినా నేను నమ్మలేదు,
మీ మాటలు నమ్మశక్యం అనిపించాయి,
అయితే కొందరు EVM ట్యాంపరింగ్ వల్లనే
గెలిచారని అంటున్నారు నిజమా ?

diamondjublee
Автор

Mee laga chalamandi chepparu sir Adi meethappukadu adoka wave anthe

venkatareddyregalla
Автор

Welcome to the banning of government schools, pension cuts, janmaboomi committees, kamma & kaapu kula gajji politics. Jagan unnecessarily invested his time for common public but none voted him back. Very sad

vinayaknayar
Автор

మీరు చెప్పినది ఏమి తప్పు కాదు కేవలం ఈవీఎం లను మార్చారు

davidrajubirudula
Автор

You are graciously agreeing
Your fault so we salute you

sudhakarreddykamana
Автор

చాలా మంచి నిర్ణయం* ఒక సనాతన వైదిక ధర్మాన్ని ప్రచారం చేసే క్రమంలో మీరు వైదిక పూజలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారని కోరుకొంటాం

g.r.smurthy
Автор

నీలాంటి వాళ్లే జాతకం చెప్పడంవల్లే జగన్ గారు ఓడిపోయారు

iybkseg
Автор

Sometimes it may happend & emotionally it will hurts but no one in this world is 100% perfect. God is there He will do right things in right time.

venurao
Автор

మీ నిర్ణయం స్వాగతించదగ్గది. విలువలు పాటించారు.

pratapvasireddy