Astrologer Venu Swamy React on AP Politics | Jagan | Harsha Sai | Latest Update | MR NAG

preview_player
Показать описание
#PsychologyFacts #Motivation #Inspiration

Watch ►Astrologer Venu Swamy React on AP Politics | Jagan | Harsha Sai | Latest Update | MR NAG

Mr. Nag is the Off Beat Youtube channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.

Do subscribe to get the daily alerts of the content.
Рекомендации по теме
Комментарии
Автор

సుమన్ tv కి వేణు స్వామి కి అవినాభావ సంభందం ఉందా ఏమిటి

MareeduAnupama
Автор

వేణు స్వామి కి evm సీక్రెట్ గురించి తెలుసిపోంది అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా బైటికి వచ్చాడు

AnilKumar-lffb
Автор

Your jyotishyam 100 percent right but evm tampering jarigindi sir venu swamy is always right sir

cheeralaprasad
Автор

హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.

venkatsuubramanyam
Автор

Excellent information and nice service sir 🙏

resapuhemanthreddy
Автор

మీకు నచ్చలేదు ఏమి అనకండి మిమ్మల్ని చూడమని వేణు స్వామి గారు ఏమి చెప్పలేదు కదా

SureshKumar-bort
Автор

Guruji meeru cheppindi nijamaina avvaka poyina you are a positive engery.

chakravarthigosala
Автор

You are correct.people cast vote Jan. Something mistary

SivaraghgRaddy
Автор

తిడతారు కామాక్య కు వెళ్లి పూజలు చేస్తారు

ksreeramulu
Автор

వేణు స్వామిగారు చెప్పింది నిజమెగానీ 3పార్టీలు కలిపి దౌర్జన్యంగా వ్యవస్థలన్నిటినీ మ్యానేజ్ చేసి జగన్ గారి ఓటర్లు అందరిని ఈఉద్యోగులు పోలీసు వారు అందరూ ఓట్లు వేయకుండా భయపెట్టి వారిని వెంటపెట్టారు లబ్ది దారులేవరు ఈసమ్ముహాన్ని ఎదిరించలేకపోయారు ధర్మముగా న్యాయముగా ఈప్రభుత్వం ఏర్పడలేదు ఈ 5 ఏళ్లలో ప్రజలు ఏలాఇబ్బంది ఎదుర్కొంటారో ఆదేవుడుకే తెలియాలి

ammalulukalapu
Автор

మన సనాతన ధర్మాన్ని గబ్బు లేపుతున్నాడు ఈ వేణు గాడు, పూజలు చేసి అప్పుడు నైవేద్యం గా నాన్ వెజ్ లు పెట్టి మనం డైవంశ సంబుతులుగా కొలిచే బ్రాహ్మణులు కూడా నాన్ వెజ్ తినే విధంగా చేస్తున్నాడు, కాబట్టి వీడిని బ్రాహ్మణ సంఘాలు బహిస్కరించండీ లేకపోతే మన సనాతన ధర్మం చెడిపోతాది.

bhanuprasadchowdaryallu
Автор

వీడు చెప్పేవి అన్ని సొల్లు కబుర్లు అని june12 ne తెలిసిపోయింది

sreedharjeevaji
Автор

ఇ వేణు స్వామి గాడు పక్క రాసుకోండి జగన్ నే సీఎం లేక పొతే నేను జోతిష్యం చెప్పను అని చెప్పింది ఈయదవే అందుకే అందరు నువ్వు చెప్పినట్టు జోతిష్యం చెప్పడానికి పనికి రావు మానేసి భార్లు నడుపుకో అంటున్నారు తప్పేమిటి 😆🥱🤣😜😂

varmacpt
Автор

తమకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులగాంచి
చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తనయందు అనేక్ తప్పులు పెట్టుకొని, దుర్మార్గులు ఇతరుల తప్పులను యెన్నుచుదురు. చక్కిలమునుచూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!

venkatsuubramanyam
Автор

ఫెయిల్ అవడం సహజం అని అన్నప్పుడు నువ్వు ఎందుకు జోతిష్యం చెప్పడం

MareeduAnupama
Автор

jatakalu cheppanu annadu gaa malli emindi

kanyaanand
Автор

రేయ్ మళ్ళీ వచ్చావా, నీకు ఎందుకు రా రాజకీయాలు అవసరమా నీకు జాతకాలు చెప్పుకో బాగుంటాడ్ అంతే కానీ రాజకీయాలు చెప్పకు, ఇంక గానీ అలానే చెప్పావ్ ఏంటి ఇంకా ఘోరంగా ట్రోల్ అవుతవ్, పని చూసుకో బాగుపడ్తవ్ లేకపోతే ట్రోల్స్ కి గురి అవుతవ్

bhanuprasadchowdaryallu
Автор

Vallu adgi undaru neevemo cheppavu. Mari varu enduku dabbu ivvali.

shameemshaikh
Автор

Ayya interview cheyadaniki meeku sigguledu matladaniki athaniki siggiledu nammali kani ela nammi mosapokamdi

mhcwwir
Автор

Prathi okkadiki jaya apajayalu untayi jnanamunnavadu ala matladadu

devakidevibhattaram
visit shbcf.ru