Exit Polls 2024 | Key Comments of KTR On Exit Polls | Lok Sabha Elections 2024 | N18EP

preview_player
Показать описание
#ktr #loksabhaelection2024 #exitpolls2024 #news18telugu

KT Rama Rao BRS Working President on exit polls of Lok Sabha Elections 2024

Exit Polls 2024 | Key Comments of KTR On Exit Polls | Lok Sabha Elections 2024 | N18EP
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Рекомендации по теме
Комментарии
Автор

10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అమరులు గుర్తు రాలే

rajuujjini
Автор

కేటీఆర్ మీ పార్టీ నీ మోసం చేసుకున్నది మీరే . కవిత, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు . కేటీఆర్ గారు మీరు ప్రతి మీటింగ్ లో మీ అహంకారం మాటలతో నే మిమ్మల్ని ఒడగొట్టారు. అయినా మీరు పేద ప్రజల గురించి, అమ్మ నాన్న లేని అనాథల గురించి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అసలు ఇల్లు లేని పేద ప్రజలకు న్యాయం జరగలేదు మీ brs ప్రభుత్వం లో

gundarajkumargundarajkumar
Автор

రెండు నెలలో టీఆర్ఎస్ నీ మర్చిపోతారు తెలంగాణ ప్రజలు 😂😂😂😂

m.saicharan
Автор

ఒకప్పుడు నువ్వు అహంకారంతో మాట్లాడక పోయి ఉంటే మొన్న సారి మీరు గెలిసే వాళ్ళు కానీ మీ అహంకారం నెత్తికి కళ్ళు వచ్చినయ్ అందుకే ప్రజలు బొంద పెట్టారు కేటీఆర్ ఇప్పటికైనా తెలుసుకో

uvdlszd
Автор

అరె ని బలుపె నిన్ను ఎం లో కలిపింది.

సగం ఇంగ్లీష్, సగం హిందీ, మధ్యలో తెలుగు,
. రాజకీయం అనే పదం ఇంగ్లీష్ లో పొలిటికల్, హింది లో రాజనీతి అంటరాని కూడా తెలియనట్టుంది.

మొత్తం మీద తెలంగాణ ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టారు,
అసెంబ్లీ ఎన్నికలలో ఓడగొట్టి అధికారానికి దూరం చేస్తే, ఎంపీ ఎన్నికలలో మీ పార్టీ పూర్తి గా బొంద పెట్టారు.

sarveshwarreddyrachala
Автор

ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఆర్మూర్ పాండు, పాగల్ కౌశిక్, బలుపు సుమన్, నోటి దూలేష్, ప్యాకేజీ కుమార్, కబ్జా మల్లి ఈ హౌలా గాళ్ళందరు నీ పక్కన వున్నపుడే అర్థం అయ్యింది నువ్వు ఎంత నీతి గల నాయకుడివో... మీకు mp సీట్స్ సున్నా... తెలంగాణా ప్రజలు చైతన్యవంతులు... జై భీమ్...

Riseres
Автор

At the same time Telangana people rejected your family's dictatorship

srinivas
Автор

ఎమ్ర కేటీఆర్ సిరిసిల్ల ఎంత తాగినవురా టెన్షన్ లో

vishwakarma
Автор

Go 46 భాదితులు ఎలా రోడ్ల మీద తిరుగుతున్నారో, అదే గతి brs పార్టీకి పట్టింది. తర్వాత కాంగ్రెస్ కూడా అదే గతి

srikanthoggu
Автор

కర్మ ఫలం అంటే ఇదే
గడిచిన 10 సం" లు ఎవరినైనా మాట్లాడ నిచ్చారా?"

madhusudanreddynarra
Автор

తమ్మి మొఖం గట్లఅయింది పోయి స్నానం చేయి ఎందుకు తమ్మి నీకు ఈ లొల్లి...
దేవుడు అన్ని చూస్తాడు తమ్మి..
అవకాశం ఇస్తే అహంకారం చూపెడితివి
ఇప్పుడు చూడు బతుకు ఎంత భారం అయిందో ...

shravankumar
Автор

BRS కనిపించ కుండా చేసే కార్య క్రమం నీ ద్వారానే మొదలు అయింది.
పూర్తి చేసేది నువ్వే.

manoharceo
Автор

Kcr & Co, Definitely will go to jail.

sujayendraraokuppam
Автор

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రజలు ఎన్నో వ్యాపార సంస్థలు ఎన్నో సంఘాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరు చేశారు వాళ్ల కోసం ఏ ఒక్క సంఘం కోసం మీరు ఏమి చేశారో తెలియపరచాలి రాజకీయ విమర్శలు చేయడం కాదు

sagarstudio
Автор

Zero mp election. Okka exam conduct seyyadam seda kadu 10byears nundi

SekharRao-xhto
Автор

కెమెరా లో కనిపించాలని మీ వెనుక వున్న మీ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించండి...అంటే వాళ్ళు (కార్యకర్తలు) మీకు అండగా నిలిచారు అని పొరపాటు పడకండి...

mohanamurthymohanamurthyne
Автор

Be ready for arrest in phone tapping...

suryavamshi
Автор

ఆ చెప్పావు లే.చిన్న కుర్రాడు ను అడిగినా చెబుతాడు.మీకు తెలంగాణ లో ఒక్క స్థానం రాదు.జై శ్రీరామ్ అంటే కూడు పెట్టుదు అని ఇంకా తిరుగు . రాజకీయ ప్రయోజనాల కోసమే రాజా సింగ్ ను హింసించారు ఆ ఉసురు తగులుతోంది 😅😅😅😅😅😅😅

venkataveerabhadraraobhava
Автор

Hindus vachesariki Hindu Gallu Bondugallu..

Muslims vachesariki Inshallah , Allah great ante ilane untadi

Respect all religions..

jagan
Автор

BJP WILL WIN WITH MORE THAN 380 SEATS WITHOUT ANY DOUBT...U AL GUYS JUST WAIT FOR 4TH JUNE...

balkishanpanday