Raghavendra Movie Video Songs | Calcutta Pan Full Song | Prabhas | Simran | Mani Sharma

preview_player
Показать описание

Song: Calcutta Pan
Singers: Shankar Mahadevan, Chitra
Director: Suresh Krissna
Music: Mani Sharma
Producer: Srinivasa Raju

The movie also stars Anshu, Murali Mohan, Prabha, Brahmanandam, Anandaraj among others.

Click Here for More:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

Watch Raghavendra Full Movie on Amazon Prime:

mangomusic
Автор

అల్ ప్రభాస్ అన్నా డై హార్డ్ ఫ్యాన్స్ లైక్ హియర్ 😍

sureshmaari
Автор

మణిశర్మ గారి సంగీతానికి చిత్ర గారి గొంతుక తోడు అయితే పాలకి పంచదార కలీసినట్టే 💗💗

AlluInthi
Автор

అందరూ మనిశర్మ మ్యూజిక్ కీ లైక్ ఇవ్వాలి తప్పని సరిగా చూడటం కాదు every one

janakinagaraju
Автор

I am a bengali n a very big fan of Darling Prabhas.. So so happy he has a song based on Kolkata.. 😍

shaoshreebanerjee
Автор

Melody Brahma ayinappatiki ilanti super mass beats kuda iccharu mani garu meeru so great sir

raajagowdaperu
Автор

പ്രഭാസ് ഡാൻസ് 🔥💕No one can replace Prabhas anna ❤️from kerala Simran Dance🔥

jopop
Автор

సిమ్రాన్ గారికి అభినందనలు. కొత్తగా వచ్చిన ప్రభాస్ గారితో చేశారు..అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్..ఇప్పుడు ప్రభాస్ ఏమో వరల్డ్ ఫేమస్ స్టార్...

lakshman
Автор

ఈ పాట వింటుంటే చిన్నప్పుడు స్కూల్ స్టేజి గుర్తొస్తుంది

reddysvreddy
Автор

2020 song lo choose vaalu like esukondi🔥🔥

lifemotivate
Автор

ఈ సాంగ్ ని ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ లో రీమేక్ చేయొచ్చు….మణిశర్మ మ్యూజిక్ ని తెలుగు సినిమా చాలా మిస్ అవుతుంది

vasm
Автор

Prabhas anna energy awesome ❤️❤️🔥🔥😍😍🤩🤩

sasikumarg
Автор

No doubt simran mam dominate chesesindi darling ni

geddapuramesh
Автор

Whomever it is present on the screen along with prabhas, however good they might be looking/performing...my eyes will always look at darling...he is just awesome😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

pavanisrkm
Автор

90's and early 2k kids favourite😍

sravansai
Автор

Wow. I love the Vijay Tamil version and now I love this version too

Brinthikkan
Автор

ఐటమ్ సాంగ్ లో కూడా మెలోడీ మిక్సింగ్ సూపర్ సూపర్ మణిశర్మ గారు

janakinagaraju
Автор

2020 lo e song ni chusevvallu like cheyandi

warangalkabaapqudri
Автор

రాఘవేంద్ర మూవీ రీ రిలీజ్ కావాలని చెప్పి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాను మీరు ఎంతమందికి ఈ మూవీ ఇష్టం ఈజీ సెకండ్ మూవీ అప్పుడు జనాలకి ఎక్కల మూవీ ఇది ఇప్పుడు ఈ టైం లో రిలీజ్ చేస్తే ప్రభాస్ అన్న కల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి

balunaidus
Автор

👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.

👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్

👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.

👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.

👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.

👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా

👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి

👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.

👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.

👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.

👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.

👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.

👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏

kommireddysrinivasvis