Prabhas Raghavendra Movie Songs | Nee styele Song | Anshu | Mani Sharma

preview_player
Показать описание
Watch Raghavendra telugu Movie Scenes, Starring Prabhas, Swetha Agarwal, Anshu, Murali Mohan, Brahmanandam, Kota Srinivasan Rao, Rama Prabha, Anandharaj and Rami Reddy among others. Music composed by Mani Sharma, Directed by Suresh Krishna, Produced by Srinivasa Raju.

For more Telugu full movies, songs, video songs, trailers :
Рекомендации по теме
Комментарии
Автор

2024 ఈ సాంగ్ నీ లో ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ❤️❤️❤️❤️❤️❤️😔

Manoj-hw
Автор

అప్పుడు డార్లింగ్ పెద్ద Hit movies లేవు, అంచనాలు లేవు... సినిమా Flop ఐనా పాటలు, Acting, Fights, comedy సూపర్ 👍👍👍👌👌

Jayakrishna
Автор

నూటికో కోటికో నిలా ఒక్కరుంట్టారు, సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చింది రా. అనే మాట నాకు నచ్చింది.

chennaimilitary
Автор

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారు రా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చే రా ❤️❤️❤️

sangeetharacharla
Автор

2021 lo evaraina unnara.. one of my all time favourite song

LakshmiPathi-exvo
Автор

Hats off to Mani Sharma! It's nice to listen even now in any language.

pramilasati
Автор

అపుడు ప్రభాస్ అన్న కి పెద్ద హిట్ మూవీస్ లేవు. ఆంచనలు లేవు... సినిమా ప్లాప్ ఇవానా పాటలు, యాక్టింగ్, ఫైట్స్ సూపర్ 👌👌👍 2 మూవీ

ravindrareddyeeda
Автор

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా...
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా...
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా...
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక...
నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే...
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా...
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా...
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ...
నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా...
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే...
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

beautyqueenb.t
Автор

2024 lo kuda crazy taga ledhu e song ki ❤

syedamman
Автор

నీవు మాట్లాడితే ప్రాణం లేచి వస్తుంది రా
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా🥰😘Abba em song🎶🎵💝

vijaytangirala
Автор

nice song darling.. really neela kotimandhi lo okaduntadu.. that is prabhas..

darling-kmvs
Автор

listening this song in 2022 still feels fresh and nostalgic 😍

sunilramakrishnagandati
Автор

ఎవరైనా ఒక అమ్మాయి ఈ సాంగ్ పాడుతుంది అంటే కచ్చితంగా ప్రేమలో ఉన్నట్టే...😂 చెప్పుకోలేని భావంను అభివ్యక్తం చేసే గొప్ప సాహిత్యానికి నా జోహార్లు

myvoiceforus
Автор

Beautiful lyrics with a wonderful music composition....love this song very much tough the language i cant understand but i can feel this song..

vgvlogs
Автор

పువ్వంటి హ్రుదయం లొన తేనంటి మనసె నీది నీ ప్రేమ కు ఇదిగో జోహరె ee lyrics super ❤️❤️💗💗💗😘😘

kffsairock
Автор

Who thought that prabhas would become a such a big star all over India at that time. His passion towards acting leads him to his todays stardom.

pbven
Автор

I heard this song 🎶 till in 2020 also. Beautiful 💓song.

santhoshsivakumar
Автор

Anni Bahubali lu Vachina Vintage Prabhas Level Veeru ❤🔥🔥

Saagarl
Автор

Na pori nakosam e song paduthadi eppude ❤my darling 👑prabhas annaki 🙏Na poriki.. ❤😘

prabhachukka
Автор

Prabhas started movies easwer and raghavedra are just chilled...

subbaraovanga