NE MOGADU MANAGER NEW FOLK SONG 2022 PART 2 #PARVATHIMAHESH #MANUKOTAPRASAD #PMCREATIONSTV

preview_player
Показать описание
NE MOGADU MANAGER NEW FOLK SONG 2022 PART 2 #PARVATHIMAHESH #MANUKOTAPRASAD #PMCREATIONSTV

#NeMogaduManager #ParvathiMahesh #NewFolkSong

LYRICS - ACTOR - DIRECTION: PARVATHI MAHESH

SINGERS : BODDU DILIP KUMAR, LAVANYA

MUSIC : PRAVEEN KAITHOJU

ACTORS : MANUKOTA PRASAD, PRASHANTHIKA

DOP - EDITING - DIRECTION : SHIVA VELPULA
Рекомендации по теме
Комментарии
Автор

🎶ఈ పాట చూస్తుంటే కళ్లల్లో నీళ్లు పెరుగుతున్నాయి ఊరు నుండి వెళ్లి దుబాయ్ U/S "గల్ఫ్" ఇలానే కష్టపడుతూ ఉంటారు .ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు...💐

Oggu___Chandu___Yadav
Автор

సింగర్ లావణ్య ఉంటే అంతే మరి.. సూపర్ సూపర్ సూపర్ హిట్.... లావణ్య గొంతు లో చక్కటి కోకిల దాగి ఉంది.. లావణ్య పాటలు మాత్రమె వింటాము మేము...

badavathmaruthi
Автор

ఈ బాధ వేరే దేశంలో ఉంటున్న గల్ఫ్ బాధితుల గోస ఇలానే ఉంటుంది 😭😭😭😭😭😭😭😭👌👌👌👌 సాంగ్ సూపర్ అన్న

Connectingpraveen
Автор

ఇప్పుడు జరుగుతున్న ఏజెంట్ లు చేసే మోసాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాటలో చూపించారు....నిజం అంటే నిజం కట్టుకున్న భార్యను విడిచి, రక్త సంబంధం అయినా అక్క, చెల్లల్ని విడిచి కన్నా తల్లితండ్రులను విడిచి ఎడారి దేశం లో విలవిలాలాడుతూ మన జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది....

varshachinna
Автор

మహేష్ అన్న
నీ ఆలోచన కు
నా వందనాలు
నీ లిరిక్ కు శ్రేయోభివందనాలు
పాటకు పాదాభివందనాలు ❤️❤️👍

pallesrikanthcreationngkl
Автор

ఒక పేద కుటుంబంలో భార్య పిల్లల ను విడిచి దూర దేశంలో ఉంటున్న వారికి ఈపాట అంకితం పార్ట్2 చాలా బాగుంది
PM creation TV ki నా నమస్కారాలు

kirtanakirtana
Автор

మా గల్ఫ్ సోదరుల కోసం తీసిన పాటకు సాంగ్ టోటల్ మెంబర్స్ కి నా కృతజ్ఞతలు గల్ఫ్ లో వెళ్లి ఇలాంటి కష్టాలు పడుతుండ్రు అలా ఈ వీడియోలో ఈ పాట రూపంలో ఈ సోషల్ మీడియా ద్వారా మనందరికీ ఈ పాటను చూపించినారు కూడా పాట కూడా చాలా బాగుంది ఇలాంటి మరెన్నో మా మన పేద ప్రజల కోసం ప్రజల కష్టాల్ని వాళ్లు పడే బాధల్ని ఇలాంటి పాటలు ద్వారా చూపించగలరని కోరుతున్నాను జైహింద్

dharnilimbadri
Автор

మహేష్ అన్న ఇలాంటి పాటలు ఎన్నో నువ్వు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ వీరాభిమాని భాస్కర్ అన్న నీకు ఇంతకన్నా ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయి దొర పాట నుంచి మొదలైనని విజయం ఇంకెన్నో పాటలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ద బెస్ట్ అన్నా❣️❣️❣️

battubhaskar
Автор

నిజ జీవితం లో జరిగే వాస్తవ మాటలు😓 పాట🎤 రూపంలో రాయడం ఇలా అందరి ముందుకు తేవడం చాల అద్భుతంగా ఉంది...🙏🙏🙏🙏🙏🙏💙

Rajuu
Автор

సూపర్ మహేష్ భాయ్... పాట వింటున్నంత సేపు...గుండెల్లో గుబులు...కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి... ఫర్ఫెక్ట్ ...సూపర్ పాట

srinivassherkhan
Автор

Part.1 అద్భుతం part.2 మహా అద్భుతం లాస్ట్ సీన్ కంటనీరు ఆగలేదు నిజంగా మహా అద్భుతం అన్న. నీవు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..గల్ఫ్ దేశాలకు వెళ్లే అన్నలు ఒక్కసారి బాగా ఆలోచించండి ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు చూపించారు..

cparusharamudu
Автор

ఈ పాట కోసం ఏనీ రోజులు చూసినాను చాలా బాగుంది అన్న 🥰🥰

beesaashok
Автор

ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. నేను కూడా కువైట్ దేశంలో ఉన్న.నిజంగా అన్న గారు మీరు ఇలాంటి పాటలు ప్రేక్షకుల కోసం తీసుకుని రావడం. మీకు వందనం, పాట విన్నప్పుడల్లా, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు గుర్తుకొస్తున్నారూ

bhaskarnayak
Автор

పార్ట్ 2 చాలా బాగా ఉంది pm creation team ki congratulations

kirtanakirtana
Автор

సాంగ్ బాగుంది పార్వతి మహేష్ ఎక్సలెంట్ గా తీసావు గెలుపు దేశాలలో వెళ్లేవారు యొక్క మోసాలను గురించి మంచిగా ఏజెంట్ తీసుకో మోసాలు వెళ్లి అక్కడ మన జైల్లో పెట్టి మన పాస్వర్డ్ రీఛార్జ్ తీసుకొని చిప్పకూడు పెట్టి తినిపిస్తారు అందులోని చాలా హింసిస్తారు చానా చూశాను కాబట్టి చాలా పడరాని పాటు మన ఇండియా వాళ్ళవి దుబాయిలో ఉండి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు నచ్చాక మన ఇల్లు పెడితే ఇల్లు పెడతారు లేదా అక్కని సత్యదాకా చేయడం వస్తారు చూపించారు ప్రశాంతిక మానుకోట ప్రసాద్ అండ్ టీ మెంబర్ కు వేముల ఎవరు అతని పేరు శివన్న ఎక్స్ల్లెంట్ ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్వతి మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఓకే గుడ్ జాబ్ ఇలాంటి పాటలు చేయగలరని నేను కోరుకుంటూ ఇట్లు మీ ప్రభాకర్ రెడ్డి

prabhakarreddyreddy
Автор

Mi songs chaala supper untayi bro..
Nayidhoro and radhamma song my fav 😍😍😍😍😍😍

srinuvangala
Автор

అన్నా వీడియో మొత్తం చూసాక దుబాయ్ U A E వెళ్లాలని అనిపించట్లేదు చాలా బాగుంది సాంగ్ చాలా బాగా రాసారు

rajeshkunarapu
Автор

ఇంకో భారీ విజయన్న అందుకుంటున్న మహేష్ అన్న ఆల్ ద బెస్ట్

battubhaskar
Автор

చాలా బాగా చూపించావు అన్న ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, గల్ఫ్ దేశాలకు పోయి చాలా ఇబ్బంది పడుతున్న యువకుల గురించి, కుటుంబాల బంధాల గురించి, ఈ పాట చూస్తుంటే నా గతం గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను కూడా గల్ఫ్ దేశం పోవడానికి మెడికల్ టెస్టులు, ఫాస్ పోర్టు ఇవన్నీ కూడా నాకు వచ్చాయి ఒక వీసా కోసం ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, కానీ అంతా నా మంచికే అనుకున్నా ఎందుకంటే మా వారందరినీ ఆ బంధాలన్నీ వదిలి వెళ్లాలంటే నావల్ల కాలేదు కానీ నాకు మాత్రం అసలు పోవాలని లేదు.

Hussainlocal
Автор

మహేష్ అన్న అనుభవంతో రాసిన పాట ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికిడికీ అంకితం.. హ్యాట్సాఫ్ మహేష్ అన్నా 👍❤️

dubaitruckvlogstelugu