LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES

preview_player
Показать описание
LAAGELAATA SOODU VADHINE | DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES

New Songs for Your channel👇
Contact/Follow Us on Instagram👇

లాగెలాట సూడు వదినే.. Original Song👇
మీరు ఎంతగానో.. ఆదరించిన.. లాగెలాట.. పాట.. ఇప్పుడు.. DJ Version లో.😊👍

Tune Source: Nagam Mallavva,
Lyrics & Direction: #Parshuram_Nagam,
Singer: #Lavanya,
Music : #GL_Namdev,
DOP & Editing : ShivaKumar_Alle,
DJ Mixing: DJ Mahesh,
Chorioghaphy: #Suman Shivani,
Casting: Suman Shivani & #Bunny_Yadav,
Dancers: Akshaya, Pallavi, Pavitra.
Presented: MANAIR MUSIC & MOVIES

Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
FOLLOW US ON INSTAGRAM

సేకరణ: మల్లవ్వ నాగం.
పాట:లాగేలాట అడుతాడు
Lyrics : పరశురాం నాగం

పల్లవి:

లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే.. (2)
లాగేలాట అడుతాడు సూడు వదినే..
లాగెలున్న దొడ్లెకు..పెండదియ్య వొమ్మంటే..

ముసాలోడే కుశాలు వడుతాడు (2)
ముద్దు లియ్యుమంటాడు సూడు వదినే..
మూసాలోడే గాని..కుశాలు వడుతాడు..

చరణం:1
మొండి కర్రు వట్టుకొని ..సర్రిపియ్యా వొమ్మంటే.(2)
సిర్ర గొనెలాడుతాడు.. సూడు వదినే..
మొండి కర్రు వట్టుకొని ..సర్ర్పియ్యా వొమ్మంటే.

మూసాలోడే గాని..ఏశాలు వడుతాడు.. (2)
సీరేకొంగునిడువడు.. సూడు వదినే
మూసాలోడే గాని.. ఏశాలు వడుతాడు

చరణం:2:

సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..(2)
సిందూలాట లాడుతాడు సూడు వదినే
సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..

మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు (2)
రెక్క వట్టుకుంటాడు సూడు వదినే..
మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు..

చరణం:3
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే..
సయ్యాటలాడుతాడు సూడు వదినే..
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే

ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..(2)
పక పక నవ్వుతాడు సూడు వదినే..
ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..

చరణం:4
అంకాయ ఆలుగడ్డ.. బెండకాయ దొండకాయ..
కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..
కాయలాట ఆడుతాడు సూడు వదినే..
కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..

రేపటి రోజుకు కోల్యాగైతాడా (2)
సీటీలు గొడుతడు .. సూడు వదినే..
రేపటి రోజుకు కోల్యాగైతాడా ...

అంత్యపల్లవి:
సింత ముసలైన... పులుపు సావదట..(2)
సోకుల వడుతాడు .. సూడు వదినే..
సింత ముసలైన... పులుపు సావదట..

వదిన:
ప్రేమకు వయసా.. మనసుకు, ముసలా..
మనసు ముసలిదా.. మరుదాలా
""నిత్య నూతనం మరుదాలా..
పచ్చ తోరణమై.. మీరుండాలా.."" (3)

By✍️ పరశురాం నాగం.
The End😊👍
Рекомендации по теме
Комментарии
Автор

👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

MANAIRMUSICMOVIES
Автор

Akkdinunchi 👈👉vastavi entha manchi paatalu ..🙈🙈🙈... What Aa WHAT A@ Danceeee.💃💃💃.... What @@🕵🕵🕵 choreography...😊😊😊...

mendaparamesha
Автор

నాకూ తెలిసి సినిమా పాటలు అంతరించి పోతయేమో అనిపిస్తుంది తెలంగాణ జానపద పాటలు వింటుంటే 🔥🔥

ganeshanuganti
Автор

అబ్బబ్బ వదిన మర్దల్లు ఆడ పిల్లలు కాదు వాళ్ళు లేడీ congratulations manair music

vijaylucky
Автор

ప్రేమకి వయసా ముసలా ...
మనసు ముసలిదా మరుదాల singer chaala great super voice exllent song❤️

nandraboinamahesh
Автор

వర్షంలో కూడా డాన్స్ కష్ట పడ్డారు మీ కష్టానికి ఫలితం ఉంటుంది పక్క హిట్ సాంగ్ 👌👌👌👌👍👍👍

cobraking
Автор

One and only strength for this song is sumanshivani. What a dancer she was. Ease and grace in her dance. Best selection by manair management, tq

sateeshbaddenapally
Автор

మనేరులోని పచ్చటి పచ్చికలో నెమళ్ల నాట్యం చూస్తున్నంత సేపు చూడముచ్చటగా ఎంత హాయిగా ఉందో. చెల్లె సుమన్ శివాని, బన్నీ డ్యాన్సులు ఇరగదీశారు. ఇగ పరశురాం అన్న నీ ట్యూన్, లిరిక్స్ కి ఫిదా ఐనం. ఆల్లే శివన్న సూడముచ్చటగా సూపిచ్చినవే నీ కెమెరా కళ్ళతో... ట్రెండింగ్ లో No. 1 రాబోతుంది. Congratulations entire manair team 💐💐💐💐

DJ లు దద్దరిల్లబోతున్నాయ్ ఇగ మన పాటతో❤️

PrimeTV
Автор

Love from వనపర్తి జిల్లా . ఇద్దరు ఒకేలా వున్నయీ డాన్స్. శివాని అక్క, బన్నీ యాదవ్ అక్క ఇద్దరు సూపర్👌👌👌 2:50 to 2:58 లో శివాని అక్క డాన్స్ నెమలి నాట్యం లాగ మెరిసింది సూపర్👍👍👍

dindirajashekar
Автор

"ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసారు" సూపర్ ఇద్దరు బలే కలిసిండ్రు ఇద్దరు 😍💞

bolgampraveen
Автор

సూపర్ చాలా చక్కగా చేసారు డాన్స్ ఇద్దరు సమానంగా ఎవ్వరు తగ్గకుండా

sidduyadavsinganaboina
Автор

పాట కి దగ్గ ఆట...

పాట సూపర్ ఉంది...
కొరియోగ్రఫీ యింకా సూపర్ ఉంది...

Karshakajivanam
Автор

మీ పాటలు వినడం వల్ల సినిమా పాటలు కూడా మరిచిపోతారు మీ పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి ప్రతి పదానికి మంచి అర్థం కలిగి ఉంది మీరు మంచి స్థానాన్ని అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా అభిమాని వీరేష్ గౌడ్ 🌹🌷👍👍👍

veereshgoud
Автор

Song kosam pichi pichi ga wait chesthuna vallu oka like vesukodi.
And shivani akka me dance super..bunny yadhav. Me expecions super ♥️💯💫💥💥💥

LaxmiLaxmi-ujvl
Автор

మీ ఊరించుడు తగలయ్య ఎంత సేపయ్య సామీ.. శివాని చిందులు బన్నీ ఆటలు చుడానికి లక్షల మంది వెయిటింగ్

hunter
Автор

Maa pori gurinchi kuda nen entha wait cheyyaledhu anna... Jara fast ga relise cheyandi🥰🥰🥰 from siddipet

prashanthprabha
Автор

Nice dance nice expressions, left side ammai smile ki nen flat full song motham closup smile maintain chesindhi . Chala bagundhi me smile 👌👌👌..

surnamahi
Автор

మీరు చాలా బాగా చేసారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చెయ్యాలని.. కొమురంభీం జిల్లా వాళ్ళం కోరుకుంటున్నాము..

hasthakumar
Автор

💖ఈ వీడియో ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది
💚ఇద్దరు అమ్మాయిల డ్యాన్స్ సూపర్ ...
💛I Love this Video ...

mahenderkondapally
Автор

రెండు నెమలిలు నాట్యాం చెసినట్టుంది...ఒకరికీ మించకుండ ఇంకోరు....సూపర్ గూడ్ ఎనర్జీ

ఏ.సాయిలు