BJP Failures in Karnataka Assembly Elections | What're The Factors Causes?

preview_player
Показать описание
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణాలెన్నో. గతంలో సాధించిన సీట్లలో 39 స్థానాలను ఈసారి కమలదళం కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం.. అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం.. రిజర్వేషన్ల తేనెతుట్టెను ఎన్నికలకు ముందు కదపడం వంటివి కమలం విజయావకాశాలను దెబ్బతీశాయి. భాజపా దిగ్గజ నేతలు మోదీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా.. అవి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు చాలా ముందుగానే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో భాజపా నాయకత్వం చొరవ చూపకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది...
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Petrol diesel lpg cylinder price effect...my ground level report..

psb
Автор

40 percent commission midha etuvanti action ledhu.high prices.

bethuvijay
Автор

Notes రద్దు, lpg, taxes, petrol and diesel

veer
Автор

మోడీ షా లు వారి పేరే గాకుండా బీజేపీ పార్టీ పేరే చెడగొట్టేసారు గా చివరికి, ఇక హస్తమే ఆలంబన అయినది, అవుతోంది అందరికీ, రాహుల్ గాంధీ ఒక మంచి మనిషి అని అందరికీ ఒక అభిప్రాయం మరి, గాడ్ బ్లెస్ యూ రాహుల్ జీ, హర్ట్లీ కంగ్రాట్స్ 👌👍💐💐💐💐

sv
Автор

Main reasons:
40% commission and Corruption in govt exams
Increasing Reservation to sc and st and removed reservation for Muslim
Increases fertilizer prices
Removed yadiyurappa as CM and made incapable CM bommai

harish-uslr
Автор

నాకు బీజేపీ మీద, మోడీ మీద అభిమానం ఉన్నా సరే, కర్ణాటకలో కాంగ్రెస్ రావాలని కోరుకున్నాను. కర్ణాటక బీజేపీ లో సరైన నాయకులు లేరు. కర్ణాటక కాంగ్రెస్ నాయకుల వల్ల బెంగళూరు బాగా అభివృద్ది సాధించింది.

ksaditya
Автор

Muslim never vote to bjp irrespective of reservation issue..

krsr
Автор

Kanada peoples are smart they all given full majority to Congress if they give low majority BJP will form illigal cash and carry government is smart....

mdsha
Автор

😂😂😂😂 good job karnataka people good lesion to bjp

Kkv
Автор

Telangana lo kuda Brahmin and Vysyas Bjp ki vote veyyaru . Bandi lanti uneducated person ki importance ivvatam ishtam ledhu. 😅😅😅

rajeshnagula
Автор

The most happiest person is BS Yeddyurappa garu.

ttagore
Автор

entha mandhi vachina ....south part ni em cheyaleru

akhilkolanti
Автор

Bommai ki bomma chupincharu jai congress ❤️

smithkrishna
Автор

Next mp election we will win 25...we made mistakes but we make government in center without any doubt ..jai bjp jai sriram

omkart
Автор

కర్నాలీ ఎం లేదు ముస్లిం లా యూనిట్. మాత్రమే

r.kramesh
Автор

Free scheme ku padipoina karnataka people...

sumansunkari
Автор

Akkada congress free schemes ki padipoyaru 200 units current free, no ticket for women gov busses, 2k every household women

srikanth_cool