Kila Kila Navve Full Video Song | Suryavamsam | Venkatesh | Meena | Radhika | Sanghavi | ETV Cinema

preview_player
Показать описание
Suryavamsam is a 1998 Telugu film directed by Bhimaneni Srinivasa Rao and produced by R. B. Choudary on Super Good Films. Starring Venkatesh, Meena, Sanghavi and Radhika in the lead roles and soundtrack is composed by S. A. Rajkumar. The film is a remake of the Kollywood film Suryavamsam (1997). The film was remade into Bollywood as Sooryavansham starring Amitabh Bachan and Soundarya. This story is also remade in Kannada as Surya Vamsha (2000) with Vishnuvardhan and Isha Koppikar in lead roles. The film recorded as Super Hit at box office.

Directed by Bhimaneni Srinivasa Rao
Produced by R. B. Choudary
Written by Marudhuri Raja (dialogues)
Screenplay by Bhimaneni Srinivasa Rao
Story by Vikraman
Based on Suryavamsam
Starring Venkatesh, Meena, Radhika, Sanghavi
Music by S. A. Rajkumar
Cinematography Y. Mahendra

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!
Рекомендации по теме
Комментарии
Автор

అదిగో వచ్చింది మా తెలుగు తీనియ వసంతం అందమయిన ఉదయాలు అలరించి అల్లరి చేసే తుంటరి సాయంత్రాలు ప్రేమికులకు ఆనంద బృందావనంలో సయ్యాటలు.

chandrasekaran
Автор

ఎంతో అర్థవంతమైన తెలుగు పాదాలతో ఈ పాట వినడానికి చాలా బాగుంది. ఇలాంటి పాటలు చిరకాలం నిలిచిపోతాయి.

ramyagagguri
Автор

నా ఫస్ట్ మూవీ. ఇంత అద్భుతంగా ఉంటాయా సినిమాలు అనుకున్నాను. అప్పుడే మళ్లీ చూడాలనిపించింది.👍👌👌🙏

Vijay-lhyo
Автор

పాట మొత్తానికి, పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ , సూపర్ గా రాసారు సార్ ❤️❤️❤️👌👌👌👌

vangeevarupusujatha
Автор

పేద మనసుకి పెళ్లంటే అతిథులు ఎవరు రారమ్మ..
నీ కన్న సిరుల మిన్న 😍😍😍 ఇ పదాలు హైలైట్

edulapraveenkumar
Автор

యద విల్లునీ వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే...గొప్ప బావన

srinivasM
Автор

ఎద విల్లుని వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే....👌👌👌👌

satyanarayanach
Автор

సాహిత్యం, సంగీతం, గాయని, గాయకుడు ఒక అద్భుతం, మహాద్భుతంగా తెరకెక్కింది ఈ పాట.ఇది ఎప్పటికీ ఎవరు గ్రీన్. ఎన్ని నాకు ఇష్టం. మరి మీకు....🙂

Vijay-lhyo
Автор

దాదాపుగా వెంకటేష్ గారి అన్ని సాంగ్స్ బాగుంటాయి ముఖ్యంగా ఓల్డ్ సాంగ్స్ 🎶🎼

VijayMamidi
Автор

ఈ సాంగ్ వింటుంటే హ్యాపీ గా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఈలాంటి సాంగ్ దో రకదు 👌👌👌

sudarsanraobiddika
Автор

ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.... కధా...మధురమైన కమ్మని పాటలు

sreenubathina
Автор

వధువై రానా మరీ.. ఎంత అద్భుతంగా వుంది వర్ణన..

raampraas
Автор

ప్రతి ఒక్క మాటకు మంచి మంచి అర్ధం ఉంది. ఎన్నిసార్లు విన్న వినాలి అనిపించే పాట. 🙏🙏🙏😘😘😘

rkg
Автор

పేద మనసుకి పెళ్ళి అంటే అతిథులు ఎవ్వరూ

సాంగ్ మొత్తంలో నాకు ఇష్టమైన 🥰🥰🥰😘😘😘

cheemalaashok
Автор

అత్యంత అర్థవంతమైన ఇ. యెస్.మూర్తి గారి సాహిత్యానికి యెస్.ఏ రాజ్ కుమార్ గారి మృదుమధురమైన సంగీతానికి నటీనటుల అభినయానికి, దర్శకుని ప్రతిభకు నిదర్శనం ఈ గీతం

narendrababugundala
Автор

ఎదురుచూపులో ఇంత తిపని తెలియలేదు మునుపు
ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు 👌👌👌👌

battuswapna
Автор

పేద మనస్సుకి పెళ్లంటే అతిధులు ఎవ్వరు రారమ్మ 😢, నీకన్నా సిరులా మిన్న 🥰✍️

PVyadav
Автор

80s lo విజయశాంతి, రాధిక,సుహాసిని, రాధ, భానుప్రియ
90s lo సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, రంభ
20s lo త్రిష, శ్రియ, అనుష్క, నయనతార... evergreen heroines

vijayvijju
Автор

పేద మనసుకు పెళ్లంటే అతిధులు ఎవ్వరు రారమ్మ
నీకన్నా సిరులా మిన్న 😍👌👌

nithyac
Автор

ఎద విల్లుని వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే.
రాముల వారు శివుని విల్లుని వంచకముందే సీతమ్మ వారి మనసుని గెలిచారు.
ఎంత అర్దవంతమైన సాహిత్యం.

ramanamittana