Nenunnanu Video Songs | Neekosam Neekosam Video Song | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video

preview_player
Показать описание
Watch Nenunnanu Video Songs (720p) Starring Nagarjuna, Aarti Aggarwal, Shriya, Screenplay - Directed by V.N Aditya, Music MM Keeravani.

Anu (Shriya) is a classical music singer who plans to elope with her boyfriend Arun (Subbaraju). But her plans are cut short when Venu (Nagarjuna), a port contractor, unknowingly hands her boyfriend over to Arun's dad, JP (Mukesh Rushi). Anu is now strandedher family has disowned her and her boyfriend has abandoned her. By knowing his mistake, Venu rescues and safeguards her at his house. When Venu convinces Arun once again for a marriage with Anu, JP sows the seeds of suspicion in the mind of Arun, saying that Anu had an affair with Venu, thus spoiling the proposal which leads to a different climax of the story. Sruti (Arti Agarwal) is a friend of Anu and is in love with Venu. Nagarjuna is as charming as ever in this movie.

Рекомендации по теме
Комментарии
Автор

మురిపాల మువ్వని కానా దొరగారి నవ్వుల లోన vere level asalu🎉🎉🎉

KasthurisSushwik
Автор

వేసవి కాలం వెన్నెల్లాగ
వానల్లొ వాగుల్లాగ
వయసు ఎవరి కోసం..
తోం ధిరి తోం ధిరి తోం
ధిరిధిరిధిరి తోం ధిరి

సీతాకాలం ఎండల్లాగ
సంక్రాంతి పండుగ లాగ
సొగసు ఎవరి కోసం..
తోం ధిరి తోం ధిరి తోం
ధిరిధిరిధిరి తోం ధిరి

ఓరోరి అందగాడా
నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

నీ సిగ్గుల వాకిట్లో
నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడి వేళ
ఆకు వక్క సున్నం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

గుండె చాటుగా ఉండనందిక
ఇన్ని నాళ్లు దాచుకున్న కోరికా..
ఉన్నపాటుగా ఆడ పుట్టుక
కట్టుబాటు దాటలేదుగా..

కన్నె వేడుక విన్నవించగా
అందుబాటులోనె ఉన్నానుగా
తీగ చాటుగా మూగ పాటగా
ఆగిపోకె రాగ మాలికా..

నిలువెల్ల నీ జతలోన
చిగురించు లతనై రానా
కొన గోటి కొంటెతనాన
నిను మీటనా చెలి వీణ

అమ్మమ్మో హబ్బబ్బో
ఆ ముచ్చట తీరంగా
నీ మెళ్లో హారంగా
నా రేకుల విచ్చే సోకులు తెచ్చి
అందిస్తున్నా మొత్తం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

సిగ్గు కోరిక నెగ్గలేవుగా
ఏడు మల్లెలెత్తు సుకుమరమా..
సాయమీయక మోయలేవుగా
లేత సోయగాల భారమా..

కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలి మెట్టెగా
చేరుకోవ ప్రేమ తీరమా..

మునిపంటి ముద్దర కానా
చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కానా
దొరగారి నవ్వులలోన

నిద్దర్లో.. పొద్దుల్లో..
నీవద్దకు నేనొచ్చి
ఆ హద్దులు దాటించి
నువు ముద్దెర లేని పద్ధతిలోనే
ముద్దులనెన్నో తెచ్చా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

వేసవి కాలం వెన్నెల్లాగ
వానల్లొ వాగుల్లాగ
వయసు ఎవరి కోసం..
తోం ధిరి తోం ధిరి తోం
ధిరిధిరిధిరిధిరిధిరి తోం ధిరి

సీతాకాలం ఎండల్లాగ
సంక్రాంతి పండుగ లాగ
సొగసు ఎవరి కోసం..
తోం ధిరి తోం ధిరి తోం
ధిరిధిరిధిరిధిరిధిరి తోం ధిరి

ఓరోరి అందగాడా
నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

parameshwardevarakonda
Автор

సంగీతాన్ని మించిన ఔషాదం లేదు 🎼♥️🎧
అని నా అభిప్రాయం 😍🖋️ ఏమంటారు ఫ్రెండ్స్ 🤔

rkltrends
Автор

ఒక శ్రియ, ఒక అనుష్క, ఒక నయనతార మళ్ళీ ఇలాంటి హీరోయిన్స్ రారు ఎవర్ గ్రీన్ ❤❤

SrikanthBethu-dhgi
Автор

2024 లో కూడా వీణేవాళ్ళు ఒకలా వేసుకోండి❤

DayswithVlogging
Автор

వి.యన్.ఆదిత్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి మన కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె కె గారు శ్రేయా ఘోషాల్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

hemanth
Автор

శ్రీ కాళహస్తి రామచంద్ర థియేటర్ లో చూసాను 2004 లో నా age 13 year's ఈ సాంగ్ వింటే అప్పుడు ఏదో ఫీలింగ్స్ వచ్చాయి ఇప్పుడు వింటుంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అది అనిపిస్తుంది మళ్ళీ ఆ రోజులకు వెళ్తే బాగుండేది అనిపించింది ఎంతైనా ఆ రోజులే వేరబ్బా అందుకేనేమో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు

Reddys
Автор

Nenu only E song kosam 15 time movie చూసాను అందులో శ్రేయ ఎక్స్ప్రీఎస్సన్ మామూలుగా ఉందాడు .one like శ్రేయ

rajagoudbikku
Автор

2023 లో కూడా ఈ పాటలు వింటున్న వారు ఎంతమంది ఉన్నారు

murapalaramakrishna
Автор

Naa chinnappudu Gemini TV lo Morning Birthday and marriage wishes Chesinapudu ee song every day vachhedhi.... My favorite song 😍😍😍😍😍😍😍😍😍

V-thename
Автор

✳️🌺✳️🌺✳️🌺✳️చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళ నలుగురు కలిసి ఒక పవర్ ఫుల్ మూవీ తీయాలని వుంది...✳️🌺✳️🌺✳️🌺✳️

D.R
Автор

2024 లో కూడా ఈ పాటలు వెంటున్న super సాంగ్ 🥰🥰🥰🥰👍👍👍

syamkaripalli
Автор

Movie Name : Nenunnanu
Singer (S) : Shreya Ghoshal, K K
Lyrics : Sirivennela Seetharama Sastry
Music Composer: M. M. Keeravani
Director : VN Aditya

Actors : Nagarjuna, Aarti Agarwal, Shreya

Vesamkaalam Vennelaga..
Vanaallo Vaagu laga....
Vayasu Evari Kosam

Thom diri..Thom Diri...
Thom diridiri..diridiri..Thom Diri

Seethakaalam Yendallaga
Sankranthi pandagalaga Sogasu Evari Kosam...
Thom diri..Thom Diri...
Thom diridiri..diridiri..Thom Diri

Orori Andagadaa...Nannelu Manmadhudaa..
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...

Ni siggula vakitlo Na muddula Muggesi
Ne Pandaga chesey Sandadi Vela
Aaku..Vakka..Sunnam
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...

Gunechaatuga..Vundanandhika
Inninaalu Daachukunna Korika...
Vunnapaatuga Aada Puttaka Kattu Batu Dhatu Ledhuga
Kanne Veduka..Vinnavinchaga..
Andhubatulone vunnanugaa..
Theega chattuga..Mooga paata ga
Aagipoke Raagamaalikaa..
Niluvella Ni jatha Lone..
Chigurinchu Motakai Raanaa
Konagoti Kontethanana Ninu Meetana Cheli Veenaa..
Ammamo..Abbaboo... Aa Mucchata Teeranga...
Ni Mello Haaranga.
Na rekkalu vincche Sokulu Tecchi Andisthunna...
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...

Siggu Porika Neggalevuga
Yedu Mallelethhu Sukumaaramaa
Saayamiyyaka Moyalevuga
Letha Soyagaala Baaramaa..
Kowgilinthaga Swagathinchaga
Voorukunna Kongu Bangaaramaa...
Thali Bottuga Kali Mettega
Cherukova Preme Theeramaa..
Munipanti Muthhara Kaana
Chiguranti Pedhavula paina
Muripaala Muvvanu Kaana
Doragaari Navvula lona
Nidarloo...Poddhullo..
Ni Vaddaku Nennocchi...Aa Haddulu Daatinchi
Nuvvu Voddanaleni Paddathiloney Muddhulnenno Techha
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...

Vesamkalam Vennelaga..
Vanaallo Vaagu laga....
Vayasu Evari Kosam
Thom diri..Thom Diri...
Thom diridiri..diridiri..Thom Diri
Seethakaalam Yendallaga
Sankranthi pandagalaga Sogasu Evari Kosam...
Thom diri..Thom Diri...
Thom diridiri..diridiri..Thom Diri
Orori Andagadaa...Nannelu Manmadhudaa..
Ni Kosam..Ni Kosam.. Nee Kosam...

Ni Kosam..Ni Kosam.. Nee Kosam

akshaykankara
Автор

Chinnappudu Gemini music lo daily morning vacchedi ee song 😍

cherrylover
Автор

ప్రశాంతత ఉన్నపుడు వినడానికి బాగుంది బ్రదర్స్ ఎలాంటి వీడియో మాలి మాలి చేయాలి thank u brother

greenorganicfarm
Автор

"గుండె చాటుగా ఉండనందిగా ఇన్నినాళ్ళు దాచుకున్న కోరిక..." ఆమె అందం అభినయం అద్భుతం..ఈ సాంగ్ ను నేను 2030లో కూడ వింటాను..

thipparthimadhavachary
Автор

Shreya voice shriya dance is evergreen combination

sridharuppalancha
Автор

Shreya Ghosal is super singer
Ne kosam.... Ne kosam....
Nagarjuna & shreya is excellent dance in this song🎶

UMADEVI-mdmb
Автор

Shreya ghoshal magical voice❤️
Shreya beautiful ❤️
👌song

anuu
Автор

2020, 2021, 2025, 2030, 2050 varaku ee song chusevallu like cheyandi friends..

tejaajit