Seetaramaraju Movie || Srivaru Doragaru Video Song || Nagarjuna,Sanghavi

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

Nag మొహం చూస్తే చాలు అన్ని tensions పోతాయి. అంత కూల్ గా ఉంటాడు... i love king nag

ramakrishnau
Автор

ఇప్పటికి ఈ పాట కొన్ని వందలాసార్లు విన్నాను ❤❤చాలా బాగుంది
ఇప్పుడు ఉన్న పాటలు డీజే పాటలు అని
డబల్ మీనింగ్ పాటలు ఉన్నాయి

jintuashitosh
Автор

నా దగ్గర పనిచేసే శంకర్ అన్నకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఇప్పుడు మన మధ్యలో లేడు శంకరన్న ఈ పాట నీకు అంకితం.. మురళి alm

KMurali-pswr
Автор

నాకు బాగా ఇష్టమైన పాట, సంఘవి ఎక్స్ప్రెషన్ సూపర్

gowdauma
Автор

అప్పట్లో ఉన్న ప్రతీ పాటకి మీనింగ్ ఉండేది చాలా బాగుండేవి అలాంటి రోజులు రావేమో

SrinivasRao-coyl
Автор

పెళ్ళైన కొత్త జంటలు ఆస్వాదించే ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయా

ranjithkalapala
Автор

2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ

venugopalarogopi
Автор

భార్యను తనకు ఎలా కావాలో మలుచుకున్న ఒక భర్త అప్పటికి ఇప్పటికి మరచిపోని సాంగ్ 👍👍

laxmimaha
Автор

మంచి సాహిత్యం ఇచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన స్వరంతో సంగీత ప్రియుల మనసు దోచుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం sir పాటలోని మాధుర్యం పంచిచిత్ర గారికి మంచి బాణీలు అందించిన కీరవాణి సార్ హృదయపూర్వక ధన్యవాదములు బాలు సార్ సిరివెన్నెల సారు మీరు ఎక్కడ ఉన్నా మీ పాటలను ఆస్వాదిస్తూ భౌతికంగా మా మధ్య ఉన్నారు మీ పాటలను ఆస్వాదిస్తూ మీ సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ రోజువారీ జీవితాన్ని గడిపేస్తున్నా ము 🙏🙏🙏

shaikzaheer
Автор

ప్రతి భార్యాభర్తలు ఈవిధంగా ఉంటే సంసారాలు చాలా బాగుంటాయి.పక్కసూపులు ఉండవు.

arunamani
Автор

YVS చౌదరి గారు ఎన్ని సినిమాలు తీసిన ఇటువంటి పాట మళ్ళీ తీయలేరూ ఇది ఒక ఆణిముత్యం

durgaprasadp
Автор

ఎన్నిసార్లు చూసినా, వినినా కూడా తనివి తీరని melodious song. King నాగార్జున, కీరవాణి combination లో చాలా evergreen songs వచ్చాయి.

bravindra
Автор

ఎది అయినా బాధలో ఉంటే ఇలాంటి మొలోడి సాంగ్స్ వింటే హాయిగా ఉంటది.... బెస్ట్ జోడీ నాగ్ సంఘవి all హీరోస్ వెంకీ. చిరు సుమన్. Nbk. శ్రీకాంత్ వీళ్లు పాటలు వినడం అదో ఆనందం

syamKumar.K-ku
Автор

నేను 1991 పుట్టిన ఎందుకో తెలియదు గాని నాకు ఇ పాట అంటే చాల ఇష్టం గా వింటున్న రోజుకు 1 సరైన వినాలని పిస్తుంది

AmaniJatavatj-vv
Автор

నాగ్ సంఘావి కాంబినేషన్ లో వచ్చిన మధురాతి మధురమైన మెలోడీ పాట

venkateswarlug
Автор

చాలా మంచి పాట ఎపుడూ విన్నా కొత్తగా గానే ఉంటుంది I Love it

gopalgopi
Автор

నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం...2023 లో కూడా 🙏👍👍👍

anilinstagram..
Автор

శ్రీవారు దొరగారు… అయ్యగోరు
ఏంటండి మీ పేరు… ఓయ్ చెప్పండి
వరదల్లె ప్రేమే పొంగి… ఉరకలు వేసే వేళా
ముదుముద్దుగా అంటాలెండి… మీ సరదా తీరేలా
డార్లింగ్ గారూ… డార్లింగ్ గారు
గారెందుకే బంగారూ..!
వింటుంటే కంగారు..!!
గారంగా శృంగారంగా… డార్లింగంటే చాలు
డార్లింగ్ కి లింగు లిటుకు… లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ… ఓ మై డియరు
ఊ, నరనరాల్లోన చలి జ్వరం చూడు
తెగ కరుస్తున్నదె… ఏం చెయ్యనే, ఏ
మ్ మ్, కలవరంలోన చెలివరం
కోరు నస తెలుస్తున్నదే మందియ్యనా, ఆ
కనుక్కోవ కుశలం కాస్తయినా
అతుక్కోను సమయం చూస్తున్న
నచ్చావే నాటీ నాంచారు… ఓ మై డియరూ
శ్రీవారు దొరగారు… మేరీ శ్రీమతి గారు
ఓ ఓ, యమ తమాషాల తమ తతాంగాల
బుస భరించేదెలా… ఇంటాయనోయ్
మ్ మ్,   మిసమిసల్లోని రస రహస్యాన్ని
రగిలిస్తే మెల్లగా… చల్లారునో, ఓ
నిగారాల సొగసులు ఇవ్వాలా
ఇలాంటేల అనుమతి కావాలా
తయ్యారు అయ్యారా మీరు
డార్లింగ్ గారు… అబ్బా ఇంకానా
ప్యారీ పెళ్ళాం గారు… మేరీ శ్రీమతి గారు
సరసంలో ముద్దే ముదిరి… హద్దులు చెరిగే వేళా
చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే
ప్రియురాలా… ఓ మై డియర్
మా ఊల్లో ఆడాళ్లు… ఏవయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగా… ఉంటే మారుస్తాలే తీరు
డార్లింగుకి గారొద్దంటే… తీసేస్తాలే సారు, ఎస్ ఎస్
ఓ మై డియరూ… హాయ్ హాయ్ డియరూ
రా మై డియరూ… ఎస్ ఎస్ డియరూ

somayajulua
Автор

భార్య భర్తలు ఎప్పటికి ఇలాగే ఉండాలి ♥️♥️

lakshmiprasadkitchen
Автор

సంఘవి గారి డాన్స్ అందం చాలా బాగున్నాయి

narsingnarsing