Nenunnanu Video Songs | Ye Shwasalo Video Song | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video

preview_player
Показать описание
Watch Nenunnanu Video Songs (720p) Starring Nagarjuna, Aarti Aggarwal, Shriya, Screenplay - Directed by V.N Aditya, Music MM Keeravani.

Anu (Shriya) is a classical music singer who plans to elope with her boyfriend Arun (Subbaraju). But her plans are cut short when Venu (Nagarjuna), a port contractor, unknowingly hands her boyfriend over to Arun's dad, JP (Mukesh Rushi). Anu is now strandedher family has disowned her and her boyfriend has abandoned her. By knowing his mistake, Venu rescues and safeguards her at his house. When Venu convinces Arun once again for a marriage with Anu, JP sows the seeds of suspicion in the mind of Arun, saying that Anu had an affair with Venu, thus spoiling the proposal which leads to a different climax of the story. Sruti (Arti Agarwal) is a friend of Anu and is in love with Venu. Nagarjuna is as charming as ever in this movie.

Рекомендации по теме
Комментарии
Автор

Shreya is lucky to have many famous songs in Telugu movies.
1) A swasha lo cheyrithey song by Chitra garu
2) E kshnam oke oka korika sing by Chitra garu.
3) A chota vunna, ne venta lena song by chitra garu.
4) ney tholisariga kalkannadi nen ne kada song by Usha garu.
5) Gondusoodi, gundusoodi song by Chitra garu.
6) Nekosam nekisam song by Shreyagoshal garu.
7) Neredu pallu neelala rendu kaalu song by Shreyagoshal garu.
8)ne chuku chuku bandini roi song by Malathi garu
9) Thamtakkidi chindulakaina song
10) chinnaga chinnaga chinnaga song by Chitra garu
11) hai hai hai hai, nuv naku nachhavoi song by Chitra garu
12) manmadha manmadha mava putruda song by Shreyagoshal garu
13) vanochhe nantey, varadha vochheyney sing by Shreyagoshal garu.
14) vaji vaji vaji, shivaji song
15) alegra alegra alegra ale ale song
16) sahara poivai poochenooo song from shivaji movie.
17) chinni chinni asalu na lo raganey song by Shreyagoshal garu.
Anc many more popular songs for shreya....

Ram-bmid
Автор

పాట వింటున్నంత సేపు, goosebumps ఆగట్లేదు ఏం వాయిస్, ఏం lyrics, bgm miss you లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.... మీ పాటలు విన్న నాకు జన్మ ధన్యం అయింది....

Ajay-Rohirat
Автор

అద్భుతమైన పాట. చిత్ర గారి అత్యంత అద్భుతమైన గానం. వింటుంటే ఒళ్ళు జలదరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.

narnerathaiahrathaiah
Автор

వేణుమాధవా ఆ....
వేణుమాధవా ఆ....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..

చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...

నువ్వే నడుపు పాదమిది...
నువ్వే మీటు నాదమిది..

నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి

రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....

Movie    :  Nenunnanu
Lyrics    :  Sirivennela
Music    :  M M Keeravani
Singer    :  Chitra

creativewonders
Автор

వేణుమాధవా.. వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నినుచేరని మాధవా..
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో..

మునులకు తెలియని
జపములు జరిపినదా
మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున
తొలిచిన గాయములే తన జన్మకి
తరగని వరముల సిరులని
తలచినదా..

కృష్ణా నిన్ను చేరింది
అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ..

ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో..

చల్లని నీ చిరునవ్వులు కనబడక
కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా..
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి
అలజడితో అణువణువూ తడబడదా
అ అ అ ఆ.. ఆ.. ఆ.. ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ..

గా గరి గరి సరి గా గరీరి సరి
గపద సాస దప గరి సరి
గపదపదా గపదసదా దపగరిగా
దపద స స దపద స స
దపద రి రి దపద రి రి
దసరి గరి సరి
గరి సరి ద రి గారి సరిగా…

రిస గప గగగపా ప గగగదా ద
గగగసా స దపగప దసరి
సరి సరి రిగరిస దసరి
గదప సగరి పగప దసరి సరిగ పగరి
సద పదప సదస పదప సదస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గగస రిదస
సరిగ పద సరిగా..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి…

Naveena
Автор

Ee song chesinanduku ganu actually Oscar award ravali antha bagundi song emantaru friends true ayithe like cheyyandi 👍👍👍

maheshkumarkonada
Автор

ఈ పాట లో ఎంతో ఆధ్యాత్మికత ఉంది అంత కృష్ణయ్యా మాయ తో ఎవరికీ అర్థం కానివడిగా ఉండి తన ఆట ఆడుకుంటూ వెళ్లిపోతున్నారు .. తొలి గురువు ఆది గురువు..🙏🙏🙏..

arangichinna
Автор

Shreya action is superb. Facial expressions and her eye's feelings are so nice. It shows heroine is thinking for safety of that man and praising Lord krishna to present song on the stage simultaneously!

munigotisumadyuti
Автор

తెలుగు చిత్రజగత్తులోని పాటలన్నింటిలోమేటి పాటలను ఎన్నుకోమంటే తొలిమూడింటిలో ఇది ఒకటిగా అందరి ఆమోదం తప్పక పొందుతుంది

subramanyamkalla
Автор

వేణుమాధవా

వేణుమాధవా ఆ.. ఆ... వేణుమాధవా ఆ.. ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా.. ఆ.. ఆ
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయమునే, తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవ నీ సన్నిధి
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ
నలువైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి
అలజడితో అణువణువూ తడబడదా
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా
రాధికా హృదయా రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

yanamalanagarjuna
Автор

(Krisna ninu cherindhi astaksariga marindh yela enthapennidhi vedhuru thanupondhindhi venumadhava ni chanidhi) 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

RajamouliDhurishetti
Автор

Nice Song sweet vaice 😋😍2021లో చూసే వాళ్లు One like hear Nagarjuna Akineni fans and Allu Arjun Mega fans 😎🔥❤️👍🏾😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌

maniyadavtokala
Автор

అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

pavankola
Автор

నా హృదయంలో శాశ్వతమైన వేణుగోపాల్ డీ వేణునాదమే

gkrishna
Автор

భారతీయ సంస్కృతికి సంగీతానికి రాళ్లే కరుగుథాయి. జై హిం ద్ జై భీమ్.

ravit
Автор

బాలు మరియు చిత్ర లాంటి గొప్ప
గాయకులను మించిన గాయకులు లోకంలో ఎప్పటికీ రారు

chinnaswabhi
Автор

very nice and beautiful song lord Sri Krishna. swash lo cherithe Gali a gandharv a mouthunnado... super.

puthimadanmohanreddy
Автор

Heart touching kitni baar bhi suno sunna hi dil bolta ❤

SyedSalauddin-uv
Автор

Shriya expression awesome👏😊😊😊👍
Chitra madam voice gorgeous😍✨❤

__mr.john__
Автор

సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ సాంగ్ అదుర్స్ సినిమా షూటింగ్ చాలా బాగా పాడారు సూపర్ స్టార్ గుడ్ మేడమ్ 👍👌💯🙏🙏

kathieeswaraiah