How To Increase Hemoglobin | Hemoglobin Rich Foods | Health Tips In Telugu | Manthena Official

preview_player
Показать описание
How To Increase Hemoglobin | Hemoglobin Rich Foods | Health Tips In Telugu | Manthena Official

1.అన్ని ఆకుకూరల కంటే తోటకూర లో ఉండే ప్రత్యేక పోషకాలను తెలుసుకోండి.
2.ఎండు ఖర్జూరం తేనె వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.
3.అలాగే ఆకుకూరల్లో తక్కువ ఖర్చు తో ఎంత లాభం పొందవచ్చో తెలుసా.
4.హిమోగ్లోబిన్ బాగా పెరగాలంటే ఏమి తీసుకోవాలని తెలుసా.

అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.

అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.

డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.

Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇

We will drop the most awaited health secrets in your inbox 💌

Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122

If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...

Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am

------------------------------------------------------------------------------------------------------------------------
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,how to increase hemoglobin, anemia, hemoglobin, hemoglobin rich foods, how to increase hemoglobin in a week, health, increase hemoglobin level, hemoglobin increase food, iron deficiency anemia, haemoglobin, hemoglobin in our blood, how to increase hemoglobin in our blood, how to increase hemoglobin level quickly, hemoglobin rich foods, hemoglobin increase food, blood increase food, foods rich in haemoglobin, health tips in telugu, health tips, telugu health tips, best health tips, health tips telugu,
------------------------------------------------------------------------------------------------------------------------

#manthenaofficial #hemoglobin #healthtips #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju
Рекомендации по теме
Комментарии
Автор

Sir meru nidanamga, clarity ga, spastamga nice ga chebutunnaru. IAM happy sir. Meru appudu maku manchi chitcalu, manchi ideas, estunnaru. IAM proud of u sir. Meru bagundali. Andaru bagundali. Andulo naynu kuda vundali. Thanku sir.

vijaykumarkumar
Автор

Sir మధ్యాహ్నం pulka
సాయంత్రం sprouts+ fruits తో
Healthy breakfast చెప్పండి sir

haneefabeeshaik
Автор

Sugar patient kosam chepandi sir hemoglobin gurinchi?

kirankumaryadav
Автор

డాక్టర్ గారు నాకు ఎప్పుడు 35 సంవత్సరాలు స్కిన్ అలర్జీ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది చాలా హాస్పటల్ కి వెళ్లెను చాలా మందులు వాడెను కానీ తగ్గలేదు మా ఊరు తుని
కాకినాడ వెళ్లెను వైజాగ్ వెళ్లెను గాజువాక వెళ్లెను నర్సీపట్నం వెళ్లెను తుని అన్ని హాస్పిటల్ లు చూపించుకున్నాను కానీ తగ్గలేదు ఎక్కడికి వెళ్లిన నీ ఒంట్లో రకతం తక్కువ ఉంది అంటున్నారు ఆఖరికి ఆదివారం చూస్తారు స్కిన్ డాక్టర్ అయన దగ్గర చూపించుకున్నాను 3 నెలలు పంచుమ్ చేస్తూ వాడాలన్నారు వాడెను తగ్గలేదు టాబ్లెట్ కంటిన్యూ చేయమన్నారు కానీ టాబ్లెట్ ఈరోజు వేసుకుంటే రెండు రోజులు మగత్తుగా ఉంటుంది భయం వేస్తుంది సలహా ఇవ్వండి ప్లిజ్

seetharamkothuru
Автор

Thank u so much sir...🙏 Sir blood incrase kanike oka video cheyandi sir....❤️🙏

smileychintu
Автор

Tq sir, meru chala helpful ga tips istunnaru, Tq sir

veniaravind
Автор

raju sir, , chaala valuable information ichaaru

aruna
Автор

నమస్కారం డాక్టర్ గారు 🙏థాంక్స్ అండి నాకు 11 పర్సెంట్ ఉంది ఇవ్వి అన్ని చేస్తాను 👍

meenajacob
Автор

Sir Hidradenitis suppurativa.
చంకల్లో, గజ్జల్లో గడ్డలకి దయచేసి పరిష్కారం చెప్పగలరు .

swapnaanil
Автор

Currctga chepparu" naku totakura tone himoglobin

raghavachary
Автор

Dr gariki namaskaram andi. Ma paapa 41/2 years old tanaki blood 10grms undandi. tarachu fever vastundi.monthly once Leda two times fever vastadi.ela vachi vachi chala sannaga intundi dayachesi amanna salaha ivvandi sir meku runapadi untam sir.

velugandulaaravindkumar
Автор

First view and First Like and First Comment

SaiEswarReddyk
Автор

సార్ 1 లేదా రెండు సంవత్సరాలు గల పిల్లలకి మంచి పోషకాహారం హోమ్ రెమెడీస్ చెప్పండి 🙏😊

sanjeevdumpa
Автор

Sir balinthalu thisukovalasina diet cheppandi sir plz sir replay evvandi sir

rakulprithsinghrakul
Автор

Guruvu garu vetini tinadam valla ... Sugar levels increase avtaya ?

ramakrishnaborusu
Автор

Thalassemia cure avadaniki chepandi Sir

shailajaarukala
Автор

My mom have diabetes level 100 & she have haemoglobin level 7.7 how to raise haemoglobin in suagr patients

indlanaveen
Автор

Hi Sir, my sister is a pancreatic cancer patient .can u suggest the diet plan ...kindly help us.

vijaygummadi
Автор

Pregnant women totakura tinodda Raju garu

ramyaturpu
Автор

Sir make a video about fissures symptoms and treatment

pallavikoppula