Why Bangladesh Is Burning? | Sheikh Hasina Resign | Kranthi Vlogger

preview_player
Показать описание

Why Bangladesh Is Burning? | Sheikh Hasina Resign | Kranthi Vlogger

Video Editing Mastery Course :

**Social media links**

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
Рекомендации по теме
Комментарии
Автор

రాహుల్ గాంధీ ఇదే తరహాలో మరో సంవత్సరం రెండు సంవత్సరాల్లో దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు

varun
Автор

దీనమ్మ జీవితం ఏమిటో తెలియదు కానీ,
ప్రతి దేశం ఏదో ఒక గొడవలు పడడం ఆ గొడవ కి భారత్ పై Effect పడటం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు క్రాంతి సార్🙏🏼🙏🏼🙏🏼

siddhu
Автор

అక్కడ ఈ పరిస్థితికి కారణం కేవలం రిజర్వేషన్స్ మాత్రమే కాదు దాన్ని సాకుగా చూపిస్తూ మత విద్వేషాలు రేపడం మరియు హిందువులను కనిపించకుండా చేయడం. అక్కడ వాళ్ళు మాట్లాడే వీడియో లే నిదర్శనం.

vikramhindu
Автор

main విషయం ఏంటి అంటే oka background వీడియో లేకుండా బోర్ కొట్టకుండా explain chesadu చూడు అది అన్న talent 😮 super అన్న love u

viswanath
Автор

సారే జహసే అచ్చ హిందూస్తాన్ హమారా, ప్రపంచం లో అత్యంత ఉధారమైన ధర్మం అంటే అది హిందు ధర్మం మాత్రమే, ఇది ఋషిభూమి, ధర్మ భూమి, పుణ్యభూమి, ఎందరో మహాత్ములు, భక్తులు సాదు సిద్దులు నెలకొన్న, ఏకైక మంచి సంస్కృతి సాంప్రదాయం కలిగి ఉన్న నెల, అందుకే భగవంతుడు మన దేశంలో అవతారం చేస్తాడు,

Pachi.tippesh
Автор

ఈ రిజర్వేషన్స్ కొనసాగిస్తే మనదేశంలో కూడా ఉద్యమం వచ్చే అవకాశాలు ఎక్కువ

Mana_TeluguUpdates
Автор

‌హలో క్రాంతి అన్న. Good night. మంచి 👌విషయం చెప్పారు . రిజర్వేషన్ వంశపారంపర్యం ఇండియా లో ఉంది. ఎప్పటికైనా మనకు ముప్పు తప్పదు. ఇండియా కు ద్రోహం చేసే వాళ్ళకు, నాశనం కోరే వారికి. సర్వనాశనం తప్పదు. ఇది తథ్యం. 👍‌

raghuvignesh
Автор

క్రాంతి BRO బంగ్లాదేశ్ లో జరుతున అల్లర్లు గూర్చి నీ వీడియో కోసం వెయిటింగ్ FINLY చేసావ్ TQ

SunilKumar-lrgg
Автор

Breaking News:: All Party Meeting lo Rahul Gandhi Confirm chesaru, EE Bangladesh Matter lo ma full Support Modi ki estunnam ani. Thanks to Rahul Anna.

iamteja
Автор

All eyes on bangladeshi hindus. Future lo countires ahould duvide by reigioms. Indian hindus apramathanga undali . Future lo india lo kuda hindus minorities aithey manaku kuda idhe gathi.

gowrishankarjangam
Автор

E Topic Meda Ne Video Kosam Wait Chaystunna Anna

chinnaroy
Автор

భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు ధన్యవాదాలు
We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIMs etc). Thanks for making caste system legal in india

హిందువులకి ఇలాగే జరగాలి.
ప్రజలకు చెప్పండి, tribals(క్రిస్టియన్‌గా) మారండి, తద్వారా మీరు పిల్లలు చదువుకునే అవకాశం పొందుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు అయినప్పటికీ పిల్లలు tribals వర్గంలోకి వస్తారు

ఈ భూమి మీద tribals, alians, dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. tribals కోసం భారతదేశంలో కుల ఆధారిత విద్య (డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, IIT, NIT, IIM మొదలైనవి)కి ధన్యవాదాలు.
tribals అంటే క్రైస్తవులు, క్రైస్తవులు అంటే tribals

ravindramedagam
Автор

Sheikh hasina just saved her life and escaped she didn't care for the other people at least she could have arranged something and make other people escape

agokulrao
Автор

నిజంగా చాలా చాలా బాగా వివరించి చెప్పారు ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం

mahaboobsubhanisk
Автор

అన్న మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది చెప్తావా, I am waiting 😅😅😅

medisettidurgaprasad
Автор

రిజర్వేషన్ కాదు, తొక్క కాదు, పూర్తిగా మత పిచ్చి ఎక్కింది, జమాతే ఈ ఇస్లామి అనే ఉగ్రవాద సంస్థ బంగ్లాలో షరియా అమలు గురించి విద్యార్థులను రెచ్చగొట్టింది, ప్రజలు ఉద్యమం చేయడంలో తప్పులేదు, కానీ వారు చేసిన విధానం పూర్తిగా మతపిచ్చితో కూడుకున్నది, మనవద్ద కాంగ్రెస్ ది కూడా ఇలాంటి మెంటాలిటే.

ravindranathgoud
Автор

ఏమో బయ్యా నాకైతే ఈ youtubers ఆల్రెడీ పబ్లిక్ గా available ఉన్న ఇన్ఫర్మేషన్ ని మంచిగా length పెంచి వీడియో గా చేసి డబ్బు సంపాదిస్తున్నారు అనిపిస్తుంది.. మీకు కూడా నా..

cooltomcatty
Автор

Let's Hope That All Goes Well For Bangladesh

duvvurameshKumarReddy
Автор

North korea kim mama gari తాలూకా👾🌪️⚡⚡

thesmark
Автор

GREAT ANALYSIS INFORMATION VIDEOS IN YOUR YOUTUBE CHANNEL BROTHER NICE GREAT WORK 👍🏻 👌 👏🏻 😀 😎 😄 😊 🎉

VenkatanagasrinivasaraoTelukun