Manasantha Nuvve Latest Promo | Episode No 837 | 20th September 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

సింధు అందాన్ని, అభినయాన్ని మీలో ఎంతమంది చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్!!💯👌👌

GonduMukundarao-qxdd
Автор

నిజంగా"ప్రోమో"ను చూస్తోoటే మీలో ఎంతమందికి నవ్వొస్తోoది ఫ్రెండ్స్!!🤣😂😜😀😄😆

GonduMukundarao-qxdd
Автор

Manasantha nuvve serial is back to 2022 epsiode now

burgalasreekanth
Автор

మేడం దగ్గర కోట్ల ఆస్తి విలువ చేసే నగలు ఉన్నాయి కదా అవి పెట్టి తెచ్చుకోవచ్చు కదా ఈ సీరియల్ లో ఒట్టు అంటేనే చిరాకు వస్తుంది మళ్లీ ఒట్టు క్రాస్ చేయడం నిన్న ఓట్లే పిచ్చారు ఇవాళ మార్చేశారు దేనికోసం మళ్లీ ఎస్ క్యారెక్టర్ కి బూతులు పెట్టడం 🙏🙏

saipranavgaminggaranaff
Автор

వరస్ట్ డైలాగులు రైటర్ కొంచమైనా బుర్ర ఉందా మొన్న తేజ లవర్ లావణ్య అని చెప్పాడు ఇవాళ మధు అని చెప్తున్నారు అసలు సింధు చావకుండా ఆరాధ్య కోసమే ఇక నా జీవితం అని చెప్పింది ఆరు నెలల చంటి బిడ్డని తీసుకెళ్లి సింధు హాస్టల్లో చేర్పించడం ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బూతులు డైలాగులు వరస్ట్ సీరియల్లో చంద్ర వల్ల తన కుటుంబానికి అవమానాలు సింధు ఏదో ఒకటి చేసి ఇరికించడం ప్రతి ఎపిసోడ్లో ఎస్ ని తిట్టడం కొట్టడం వెంట పడడం మీద క రూ సుకోవటం ఎప్పుడు ఏం చూపిస్తారో తెలీదు చూసేవాళ్ళ మా కర్మ స్టోరీ కరెక్ట్ గా లేదు కేవలం యాక్టింగ్ స్పేస్ దమయంతి ఎస్ ఎస్ వి నవీన ఏకనాథ్😅😅😅😅😮😮😮🙏

saipranavgaminggaranaff
Автор

అన్ని సీరియల్స్ లో కంటే అందంగా ఉంటాడు ఉన్నంత మాత్రాన ఇలా ప్రతి ఒక్కరు నటించే ఆడవాళ్లు ప్రతి ఎపిసోడ్లో ప్రతి సిచువేషన్ కి సారీ చెప్పే సీన్ కల్లా మీద పడి డైట్ హాగ్ ఇవ్వడం తప్పితే యాక్టింగ్ ఉరిమి చూద్దాం కళ్ళు తిప్పటం తప్ప ఏమీ రాదు😂😂😂 అన్ని సీరియల్స్ లో లాగా టచ్ చేయకుండా చూపించ లేరా వరస్ట్ డైరెక్టర్ మాకు కావాల్సింది బోర్ కొట్టని డైలాగులు హా గ్గులు కాదు మీ డైరెక్షన్ లో జి సీరియల్ బాగానే టచ్ చేయకుండా చూపిస్తున్నారు కదా🙏🙏

saipranavgaminggaranaff
Автор

చాలా చాలా కాలం తర్వాత ఒక ఎపిసోడ్ చక్కగా, నిండు గా ఉంది 👍🤗

nagkumar
Автор

Sindhu ee look lo chala bagundhi ane vallu entha mandhi❤

devilgameing
Автор

అబ్బ! kaku, baku లను పక్కన పెట్టారు. జయలలిత గారు, యశ్, సింధూ లతో ఈ ఎపిసోడ్ చక్కగా ఉంది.

nagkumar
Автор

Awunu aa keeper keep broker wakey table meeda wakey plate lo tintaru 😂😂😂

shaikarifjahan
Автор

Yash uhinchukunnadu korada debbala thi bale undhi 😅😅😅😅😂😂😂🤣🤣

DurgaRajaVamsi
Автор

Abbba sindu super asal, a expression baboi too cute asal ❤❤❤❤ edaina sindu ne chala bagundiiii ❤❤❤

avigaduswaroopa
Автор

Now should know truth about siddu & character sandya and kanya kumari.

mangapathivenij
Автор

Ide saraina sandharbham yash lo marpu ravadaniki

SaiKumar_official
Автор

Tom and Jerry both are like gam serial rishi and vasu cute jodis

patanrizwana