Tamilnadu temples tour plan in Telugu | Tamilnadu temples information in Telugu

preview_player
Показать описание
Tamilnadu temples tour plan in Telugu | Tamilnadu temples information in Telugu

#tamilnadutemples #templesintelugu #templesoftamilnadu #NandasJourney

Budget for the Temple Tour:
(Update on Tomorrow)
Рекомендации по теме
Комментарии
Автор

మీరు హిందూ దేవాలయాలు చాలా చక్కగా చూపిస్తున్నారు. అలాగే టూర్ కి వెళ్ళేవారికి మంచి సలహాలు, సూచనలు, చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు..

mylavarabhotlavbksatyanara
Автор

Hai brother'! మీరు చూపించిన క్షేత్రాలు అన్నీ తమిళనాడులో చాలా ఫేమస్.థాంక్స్.

ksrguptakota
Автор

అద్భుతమైన వీడియో మరియు వివరణ ఒక్క సేకను కూడా బోర్ అనిపించలేదు, సూపర్ అన్న🤗🤗

kammarivenkatesham
Автор

నమస్తే నందా గారు. మీరు చేస్తున్న వీడియో లు తీర్థ యాత్రలు చేసేవారికి చాలా ఉపయుక్తం గా గైడ్ గా దిశా నిర్దేశం చేస్తుంటాయి. ధన్య వాదాలు. 👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏

srinivasaraog
Автор

Dear Nanda Garu I visited along with my relatives in our own hired car and visited all the places your commentary is excellent may God bless you sir

prasadsubramania
Автор

సార్ మీరు చాలా బాగా చెప్పారు అండి చిన్న పిల్లలు కూడా అర్థం అయినట్లే గా చెప్పారు చాలా చాలా థాంక్స్

sundarprasadmanda
Автор

How great you are andi🙏🙏 అన్ని ఎంత బాగా చెపుతున్నారు.. మాలాంటి ఎంతో మందికి చాలా ఉయోగపడుతుంది.. మీ వల్ల మేం అన్ని చాలా ఈజీగా వెళ్లగల్గుతున్నం..

rupavaddiparthi
Автор

అంత దూరం వెళ్లి దేవుని చూడగలరు అంత అదృష్టం మీరు దేవుని చూపిస్తున్నారు చాలా థాంక్స్ అండి

goindrajuganti
Автор

We can easily plan our trips by seeing your videos 😍

tharunkumar
Автор

Hi Brother I'm very much impressed with your videos and your doing great job for all middle class people to fulfill their dreams to visit such great temples within budget.. I'm planning to visit all these places in 8 days.. But journey starting from Trivendrum. Please help me how to cover Kanyakumari, Madurai, Tanjavur, Rameshwaram..

bhaskarmangala
Автор

Good information for tamilnadu temples ...tq bro❤

sivanagamaniraju
Автор

Anna superb👌 plan memu same mi plan tho veltam anna no doubts proper explanation thaxns anna
inka indias temples nd tourist spots kuda chpandi anna full plan

tadigadapakeerthana
Автор

Thanks nanda గారు. మీ చక్కటి voice తో akattukuntunnaru.

p.satyasudhakar
Автор

నమస్తే నంద బ్రదర్. నేను 2012. లో. తమిళనాడు టూర్.12డేస్. వెళ్ళాం ఇవన్నీ నేనుచుసా Super 🙏

nagarajudevarashetty
Автор

Sir మీరు చాలా బాగా టూర్ ప్లాన్ చెపుతున్నారు, మీకు ధన్యవాదాలు

harisimma
Автор

గుడ్ మార్నింగ్ నంద గారు, మేము ఈ మధ్య తమిళనాడు టెంపుల్ s కి వెళ్ళాము. మీ వీడియో s మాకు చాలా బాగా use అయ్యాయి. టికెట్స్ బుక్ చేసినప్పుడు, టూర్ ప్లాన్, అక్కడ విశేషాలు, అన్నిటికీ మీ వీడియో చూసి మేము ఫాలో అయ్యాము. హ్యాపీ గాఁ అన్ని చూసాము 🙏🙏🙏tq sir

sujathasingamsetty
Автор

Very nice video... First time vellevallaku tension lekunda mee video follow avutu vellochu... Tq bro

sharathc
Автор

Thank you very much, Nanda garu . Chala baga chepparu, memu tour velladaniki chala help chesaru. Thank you

rameshvummadi
Автор

Sooper planning, no need other information, with experience in TN.

gudipatiravindranathareddy
Автор

Excellent video nanda garu.infact i love to visit new places ..u r video showed me live city..thank you so much.

madhuramoji