Jambukeshwara temple full tour in telugu | Jambukeshwaram temple information | Tamilnadu

preview_player
Показать описание
Jambukeshwara (Jambukeshwarar) temple complete information in Telugu. Here we provide a complete tour of Jambukeshwara temple in Telugu, which means how to reach Jambukeshwaram, Jambukeshwaram Accommodation and Food, Jambukeshwaram places to visit, Budget for Jambukeshwaram trip, etc.

► Best of India in 365 days Episode 31 - Jambukeshwarar temple

#bestofindiain365days #nandasjourney #Jambukeshwarar #shivatemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs

Music Credit:
Licensed under Creative Commons: By Attribution 3.0 License
Рекомендации по теме
Комментарии
Автор

నంద గారు మీ వీడియొలు అప్పుడప్పుడు చూస్తుంటాను. చాలా వివరణాత్మకంగా వుంటాయి. మీకు జయం కలగాలి.

swastikom
Автор

అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు అన్నగారు మీకు 💐💐💐

tanguturiraghavendra
Автор

No one gives such a clean and good information like u annyaaa

shivasaitechjosh
Автор

అద్భుతం.. మహా అద్భుతం... నిజంగానే దర్శించి నట్టు ఉంది... 🙏🙏🙏🙏

chennaiahkandagatla
Автор

Dear Nanda
మేము తమిళనాడు tour కి వచ్చాము... ప్రతి క్షేత్రం లోనూ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
చాలా thanks.

vrsmaddala
Автор

మేము శ్రీరంగం వెళ్లినపుడు 2 సార్లు జంబుకేశ్వరుని దర్శనభాగ్యం కల్గింది. ఆ ఆలయం లోనే అరుదైన శనీశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి

Swarna-B
Автор

🙏 Excellent Nanda గారు
మీరు తరిస్తు... మమ్మల్నీ తరింప చేస్తున్నారు

ramaraopt
Автор

అత్యద్భుతమైన Architecture 🙏🙏 దేవాలయాలు మనకు అంతులేని సంపదలు.

devi
Автор

నందా గారు మీరు చాలా చక్కగా వివరించారు. నేను మీ వీడియో లు చాలా చూసాను. అన్ని అంశాలు స్పష్టమైన వాయిస్ తో మీ పరిధి లోని అంశాలన్నీ వివరించారు. మీరు ఇంకా మరిన్ని వీడియో లు చేయగలరని కోరుతున్నాను. ఆ దేవ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళల వుండాలని కోరుకొంటున్నాను

srinivasdevanaboina
Автор

శ్రీరంగం వరకు వెళ్ళాము. కానీ జంబుకేశ్వరం గురించి తెలియలేదు.ఈ సారి భగవంతుని దయవలన త్వరగా దర్శన భాగ్యం కలగాలని వేడుకుంటున్నాను.🙏🙏

rpadmavathi
Автор

మేము వెళ్లలేకపోయినా కళ్ళకు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు 👌👍

sankarchillapalli
Автор

దర్శనానికి వెళ్లి చూసి వచ్చిన ఇంత క్లియర్ గా స్థలపురాణాలు తెలుసుకోక పోయే వాళ్ళ మేము అంత క్లియర్ గా చెప్తున్నారు చాలా చాలా థాంక్స్

lavanyakollapuram
Автор

Sir,
Iam following your channel which in my opinion providing all information for pilgrims who intend to visit temples. In this video also you provided all the information without beating the bush.

Just for your and others information a similar Alayam is situated in the banks of river Penna in Tadipatri and it is known as Sree Bugga Kasi Visweswara Alayam

Great job. God bless you for the service being rendered by you

dwarakanath
Автор

మీ సేవలు ఆమూల్యం. మరిన్ని వీడియో లు అందించండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి

srinidhid-dkho
Автор

ఎన్నిజన్మల పుణ్యమో....ఇన్ని దేవాలయాలని చూడగలగడం. మామూలు విషయం కాదు.
May God Bless You

lakshmithaswika
Автор

ఒక టెంపుల్ వెళ్లి అక్కడ ఎలా ఉండాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగ పడతాయి అన్న. మన నెల్లూరు లో ఉన్న బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వీడియో తీ అన్న.

iSmartVihari
Автор

మీ videos చూసి రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాం . మీ video చాలా హెల్ప్ అయ్యింది మాకు

ARmuzic-oh
Автор

చాలా థాంక్స్ అన్నా . మీ ఆరోగ్యం బాగా చూసుకోండి.

venkateshareddypm
Автор

மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு கோவில்

premanathanv
Автор

అమూల్యమైన సమాచారం అందిం చ్చావు సోదరా నీకు ధన్యవాదాలు

namonamah