Tamil Nadu Complete Tour Guide with Route Map Temple Timings Accommodation | Hindu Temples Guide

preview_player
Показать описание
#templesguide #hindutemlesguide #tamilnadutour
Hello Friends in this video i will guide how to plan tamil nadu tour. Tamil Nadu Famous Temples Tour Guide Route Map Temple Timings Accommodation Details.
Tamil Nadu Temples Route Map and Distance :

Kanipakam To Golden Temple Distance : 55 km

Golden Temple to Chidambaram Distance : 214km

chidambaram to vaitheeswaran koil distance : 30 km
Vaitheeswarn to kumbakonam Distance : 51 km

kumbakonam to swamymalai Distance :10 km

swamymalai to thanjavur Distance : 38 km

thanjavur to rameswaram Distance : 237 km

rameswaram to tiruchendur Distance : 223 km

tiruchendur to kanyakumari Distance : 90 km

kanyakumari to madurai Distance : 250 km

madurai to srirangam Distance : 140 km

srirangam to jambukeswaram Distance : 1 km

jambukeswaram to samayapuram Distance : 10 km

samayapuram to arunachalam Distance : 170 km
thiruvannamalai to kanchipuram Distance : 115
kanchipuram to tiruttani Distance : 50 km

tiruttani to tirupati distance : 66 km

tirupati to kalahasti distance : 40 km

kalahasti to vijayawada Distance : 374 km
Temples Guide Whatsapp : 8247325819
Рекомендации по теме
Комментарии
Автор

వీడియో చక్కగా విపులంగా చెప్పారు, అలాగే ఈ యాత్రను మీరే ఒకటి వేయొచ్చు గా మేము ఇంకొంత మంది వస్తాం

saradhaghanta
Автор

కన్యాకుమారి నుండి మదురై మధ్యలో శ్రీవిల్లిపుత్తూరు మిస్ చేశారు. శ్రీ ఆండాళ్ అమ్మ వారు శ్రీరంగనాథుడు కొలువైన ప్రదేశం. కానీ మిగతావి చాలా చక్కగా చెప్పారు. థాంక్స్.

srinivasulupasupuleti
Автор

మీరు శ్రీ రంగం నుండి 10 లోపే ఉండే trich వినాయుకుడి టెంపుల్, palani టెంపుల్ మిస్స్ చేశారు .

satyanarayanabitra
Автор

మీరు అని విషయాలు చాలా చక్కగా చెపుతున్నారు చాలా బాగుంది మీ వీడియో లు

vaishnavabramhinsvantalu
Автор

🤗 మాదీ కాకినాడే. తమిళనాడు ఆలయాలని ఎలా చూడడం, ఎలా వెళ్లడం వరసగా అన్నీ ఎలా చూడటం అని అనుకుని search చేశా. మీరు మా కాకినాడేనా

tarunsamhita
Автор

కుంభకోణంలో ఉన్న నవగ్రహ టెంపుల్స్ లైన్ బై లైన్ దర్శనం చేసుకోవాలంటే ఎలా. కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ ఒకసారి వీడియో చేయండి దయచేసి, ❤ ఈ వీడియో చాలా బాగా చేశారు ధన్యవాదములు

maheshwarsuthrala
Автор

Trichchy లో ఉచ్చి పిల్లాయర్temple అంటే చిన్న కొండమీద శ్రీ వినాయకుని గుడి కూడా ఉంది. చూడవలసిన గుడి.

srinivasulupasupuleti
Автор

మీరు పలని టెంపుల్ మిస్ అయ్యారు తమిళనాడులో చాలా పెద్ద టెంపుల్ ఒక్కసారి చూడండి మీరే చెప్తారు

sirangisrinivas
Автор

Thanks for your kindly information sir memu next week vellali route correct ga teliyatlethu ani confuse ga vunanu mee video maku chala helpful Sir thank you so much

varalakshmic
Автор

Nice information and route map with temples timing details.. Very useful

msreddy
Автор

యాత్ర క్రమం బాగా చెప్పు వచ్చారు మంచి వివరాలు అందించారు బహుశా సొంత వాహనం బస్సు యాత్ర కాబోలు

rpvideos
Автор

Seerkali, villu puram, tiruvarur(kamalalayam) vanamamalai, tirunalveli are also on the way

ramakrishnakodamanchili
Автор

Nice vedio, other parts like sanieswaraswamy temple, Palani subramanyam Swamy temple not cover, ofcourse that temples are different directions.but they important temples in tamilnadu

vanaparthyvvs
Автор

Ella vellaru travel bus available na leka car booking chesara

enagandulamallishwari
Автор

Super bro chala bhagundhinaku a list kavali👌👌👌👌👌👌👌

gowthamilakshmi
Автор

Sir bagundi menu plan chestunam December lo Katapadu to Arunachal am to Chidambaram Kumbakonam to vaidiswaram to tankajavuru j to sreerangam tojambukesaram Samalapuram to Madhurai torameswaram dhanusukoti to Kanyakumari is it route map correct

TRYAMBIKAHOMEOPATHICCLINIC
Автор

Super anna route map chala manchiga chepavu

pwuxtrn
Автор

Nice video to cover Tamilnadu temples in 1 week.

shankargoud
Автор

Anna తమిళనాడు లో ఒక నదిలో స్నానం ఆచరిస్తే రోగ బాధలు ఉండవట కదా ఆ స్వామి తలకింద మందుల పెట్టే ఉంటుంది అని నండూరి గారి వీడియో లో చూసాను ఆ ఊరు పేరు ఏమిటి అన్న plz reply

sreenidhiallinone
Автор

Sir from Hyderabad to tirupathi karnataka and Tamilnadu temple tour plan route di video cheyandi

santoshkumarvs