Kokila Kokila Ku Annadi Video Song || Pellichesukundam Movie || Venkatesh, Soundarya, Laila

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Exllent సౌందర్య గారు
ఆ హైటు వేయిట్ పర్సనల్టీ
ఆ కలర్ costums కాంబినేషన్
చాలా చాలా సూపర్
అందుకే సౌందర్య గారికి అంత మంది ఫ్యాన్

srinivasaraopatchimala
Автор

ఆరోజులు మళ్ళీ ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుందో 😭😭

narasimha
Автор

Eeroju August 21 2024 ఇప్పటికి కనీసం 1000 సార్లు పైనే చూసి వుంటా అదే కొత్తదనం❣️❤ miss you soundarya garu❤

sravankumar
Автор

సౌందర్యం సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నా లని పిసూది👍👍👍💟👌👌👌

muthyalarao
Автор

ఈ పాటను 1000 సార్లు విన్నప్పటికీ, మరొకసారి వినాలని పిస్తుంది

ansarbasha-evxw
Автор

100% ನಿಜ ಹೇಳುವೆ ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಕೇಳುವುದಕ್ಕೆ ತುಂಬಾ ಸುಂದರವಾದ ಭಾಷೆ ಅಂದ್ರೆ ಅದು ತೆಲುಗು ❤❤ ಈ ಗೀತೆ ತುಂಬಾ ಸುಮಧುರವಾಗಿದೆ ❤❤ ಸೊಗಸಾಗಿದೆ 👌🙏🙏

SanthoshKumar-opew
Автор

Ee kalam lo kuda malli elanti songs vasthe bagundunu... Tollywood lo this jodi is the perfect jodi ...I am really miss u mam

podelivenkataramana
Автор

వెంకటేష్ సౌందర్య అద్భుతమైన నటన తెలుగు ప్రజల అబిమాన నటి సౌందర్య. సౌమ్య చిన్న నాటి.. అకాల మరణం ఎప్పటికి జీర్ణించుకోలేని ది ఆమె ఎప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవి గా జీవిస్తుందిఆమె కు ప్రగాఢసానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి

ukkajisrikanth
Автор

సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ చాల సూపర్

narender
Автор

ತೆಲುಗು ಒಂದು ಸುಂದರವಾದ ಭಾಷೆ, ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸರ್ ಕನ್ನಡಕ್ಕೆ ಒಂದು ವರದಾನ .ಈ ಚಿತ್ರದ ಸಂಗೀತ ಅದ್ಭುತವಾಗಿದೆ

prabhuprabhuhosmani
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

raichurdln
Автор

ఈ భూమండలం మీద ఏదో అమృతం ఉంది అదే సంగీతం ❤❤❤❤❤❤❤❤❤

mahendragoud
Автор

I am Karnataka, it's one of my favorite song from telgu😍💕💗 best pair soundarya mam and venkatesh sir .love you both..❤️

harshitha
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన సాయిశ్రీ హర్ష గారి మరపురాని గీతానికి కోటి గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.పి.బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి ఉర్రూతలూగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి సౌందర్య గారి అభినయం అమేఘం.

hemanth
Автор

వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు
నాటించారు అంటే సినిమా ఐనా సాంగ్ ఐనా
హిట్ కావాలి 💕

someshakerb.ramakrishna
Автор

Remembering school days.... 90's songs are very beautiful.. Superb music by koti garu

gangadharkante
Автор

ఈ పాట థియేటర్ లో చూస్తే అదిరిపోయింది రిలీజ్ అయినపుడు💗💗

rameshroyal
Автор

What a beautiful song and what a composition by Koti Garu.We miss you Soundarya.There is no replacement for you❤️👍👌

pratapvadlamudi
Автор

వెంకటేష్ సౌందర్య సూపర్ జోడి ఇందులో సాంగ్స్ అన్ని సూపర్ హిట్

lolleswararaotumu
Автор

Soundarya lives in our hearts beauty cannot of described in simple has stolen so many family people

harikc