Mangli Shivaratri song 2023 | Full Song | Suddala Ashokteja | Prashanth R | Damu Reddy | Anee Master

preview_player
Показать описание
Mangli | Shivaratri song 2023 | Full Song | Suddala Ashokteja | Prashanth R Vihari | Damu Reddy
#Mangli #ShivaratriSong #Shivaratri #manglisongs #suddalaashokteja #ShivaratriSong2023 #BamBamBhole #manglisinger #shivaratrisongs

Director- Damu Reddy
Lyricist- SUddala AshokTeja
Singer - Mangli
Music - Prashanth R Vihari
Cherographer - Anee Master
DOP- Srujan Pingili
Editor - Prabhu Deva
Astnt DOP - Vikas Seegu
Astnt Cherographer- Ishita maitra
Costumes- Sashi Vangapalli
Jewellery- Emmadi jewellers
Art - Sampath
Publicity Designs- Rana
DI - Sanjeev Mamidi
Sponcer - Noothanapati Ramakrishna (NRK)
————————-
* Audio Credits*
Music Composed , Programmed and Arranged by : Prashanth R Vihari
Acoustic and Electric Guitar : Joel Sastry
Bass Guitar : Joel Sastry
Indian Ethic Strings , Mandolin , Ruan , Pipa ,Guitar : Subhani SM
Indian Percussions : KVR Karthik Vamsi
Flute : Pramod Umapathi
Backing Vocal : Prashanth R Vihari , Damu
Recorded at Samarth’s Aria by Masthan
Music Editor and Assisted by Masthan
Mixed and Mastered by Nitish R Kumar
—————-
Makeover
Makeup - Srinu
Hair - Lakshmi
—————
Production
Nagaraju & Manohar
Рекомендации по теме
Комментарии
Автор

Tried near English Translation
Dhimi dhimi the drum sounds, the earth touched the high clouds
Thakdadim the bull bellows just jumps and the pathalam Looked at
Lord brahma came in your appreciation and presented the anklets, Oh it’s a great pleasure
Lord Vishnu gave up the conch and chakra and played the veena it’s a surprise
riding the seven horse chariot the Sun god while looking at
the Stars beat the drums with great rhythm
entangled foot and toe with Gowri and danced oh thandava shiva
Beat the drum swami dum dum dole
Spill on the floor swami bhum bhum bhole

1.The tiger skin on your body, and the heap of matted hair
The entire body rubbed with ashes
Despite that the Ganga goddess just followed your way
And all the gods up above looked down
That moon turned a beautiful Crescent
The moon light changed to a beautiful flower
You swallowed the fire pots in split second and became a three eyed one, oh what a miracle
The cobras are your ornaments who dance gently oh linga
You are the face to one crore gods oh somanath linga
entangled foot and toe with Gowri and danced oh thandava shiva
Beat the drum swami dum dum dole
Spill on the floor swami bhum bhum bhole
2. In snow Silver mountain peaks you spatika jyotirlinga stood as Kedar Nath
In Aruna chalam you are blessing all so kindly
You are Kashi Vishwa Roopi
In Sri Kalahasti you are Srikanti
You stay at our homes as Srisaila Mallikarjuna Swamy
You emerge at Rameshwaram to give boons
In the entire Bharatmata you emerged as 12 lights
entangled foot and toe with Gowri and danced oh thandava shiva
Beat the drum swami dum dum dole
Spill on the floor swami bhum bhum bhole

venkateswarankh
Автор

👏పరమేశ్వర 👏 నువ్వే మంగ్లీ రూపంలో శివతాండవం అడినావా స్వామీ👏 హర హర మహాదేవ శంభో శంకరా 👏 పాహిమాం పాహిమాం 👏

gandhamsriramulu
Автор

పల్లవి :- దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం
తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం
ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం
అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం
ఏడు గుర్రాల రధం ఎక్కి సూరీడు చూడగా
తరకలన్ని తప్పేట కొట్టె తాకిట తాళం తోడుగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే (2)

చరణం 1:-
పులితోలు నిపంట కురులన్నీ జడగట్ట
తణువంత మసి పుట్ట భాస్మంగా
అయినా గంగవ్వ నడిచింది నీతోవ
సురలే తలదించి చూడంగా
ఆ చందమమే చంద్రావంకై
ఏన్నెలా పువ్వుగా మారంగా
మరి నిప్పుల బండాన్ని
రెప్పతో మింగేసి ముక్కంటి వాయినావు చిత్రంగా
నాగు సర్పలే ని ఆభరణలై ఆడేటి ఓహ్ లింగా
కోటి దేవుళ్ళకు రూపమ్ నీవు సోమనాథ లింగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే
.
.
చరణం 2:-
చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ
నిలిచావు కేదారానాదంగా
అరుణాచలము లోన తిరుముగ నెల ఉండి
కరుణించుతున్నావు సల్లంగా
కాశీ విశ్వ రూపి వంట
శ్రీ కాళహస్తి లో శ్రీ కంట
శ్రీశైలవాసన శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట
రమేశ్వరము లోన వరము లీయ్యా వెలసినావంట
భారత కాండాన పనేండు జ్యోతుల వెలిగినావంట
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే

akunurisravya
Автор

మంగ్లీ అక్క మీ పాట చాలా ఇష్టం గా వింటాను 100 సంవత్సరం లో మీ యొక్క వైస్ ఎప్పుడు బాగుండలి కోరుకుంటున్నాను

lakeramakrishnakrishna
Автор

ఎంత పుణ్యం చేసుకున్న ఓ అక్క ఇలాంటి గొంతు ఉన్నందుకు మీ డాన్స్ కి మీ song ki మీకు నిజంగా కోటి ధండ్డాలూ🙏🙏🙏🙏

sailajavlogs
Автор

2023 లో ది బెస్ట్ సాంగ్ ఎక్కడ సుడు ఈ పాట

PrabhaRaj
Автор

ప్రతి శివ రాత్రి ముందు నీ పాట కోసము ఎప్పుడు ఏదురు చూస్తుంటాను....ఎంత అధ్బుతంగా వుంటుంది నీ నోట శివ నామ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.🔱

yellajikadiri
Автор

UNIQUE VOICE FOR DEVOTIONAL SONGS, GREAT.

narasimhakari
Автор

Banjaara community pride Mangli Bai and Sister.. Seva Bhaya bless U both... Jay Mahakaal Jay Sevalal🏳

sujitpawarsoldier
Автор

ఆ పరమేశ్వర అనుగ్రహం మన దేశం పై, దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఓ మ్ నమః శివాయ...

HTS
Автор

తెలుగు రాష్ట్ర ప్రజలందరికి, మంగ్లీ అక్క అభిమానులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు....

syedkhajajilanipk
Автор

పాట చాలా చాలా బాగా పాడవు మంగ్లి అక్క. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి

asif_sings
Автор

ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

ghattamanenisrinivas
Автор

ఓం నమః శివాయ 🙏🏻
శివరాత్రి పూజకు అద్భుతమైన పాటం
శివుని అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుతూ శుంభం భూయాత్

govindarajn
Автор

ఈ గానాలతో కొన్ని లక్షల మందికి దివ్య మైన శివయ్య ప్రేమను పంచేతున్నావు ఆ మహాదేవుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను

kvenkataramarao
Автор

Srikalahasti location 👌 super... Om nama shivaya... 🙏

dhanavelthiravallur
Автор

Bass 😍
Treble 😊
Voice 🔥
Dance 💥
Song lyrics 🥰
Shooting camera 🤩

bnvchiranjeevi
Автор

గురువు గారు సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం, మంగ్లీ / సత్యవతి గారి గళం అధ్భుతం.

banothsurender
Автор

ఈ పాట చాలా బాగుంది ఎందరికి నచ్చిందో లైక్ కొట్టండి

gane_
Автор

చాలా అంటే చాలా బాగుంది
ఆ పరమేశ్వరుని పై ప్రేమతో....🙏
మీ స్వరానికి అభిమానులం అయ్యాం ❤️
ఇలాగే మీ స్వరం తో ఆ శివయ్య గీతాలు
మరిన్ని చెయ్యాలని, చేస్తారు అని ఆ మహాదేవున్ని కోరుకుంటాం 🙏👍

kingraawan