Analyst KS Prasad Clear Analysis on Pithapuram | Vanga Geetha vs Pawan Kalyan | AP Election Results

preview_player
Показать описание
Analyst KS Prasad Clear Analysis on Pithapuram | Vanga Geetha vs Pawan Kalyan | AP Election Results

#ksprasad #pithapuram #vangageetha #pawankalyan #sakshitv

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ప్రసాద్ గారి వీడియోస్ అన్ని చూసి బాగా నవ్వుకుంటు వున్నాముమ్ tq ప్రసాద్ గారు

santoshgratitude
Автор

నేను నవ్వుకోవాలి అంటే, సాక్షి ఛానల్ చూస్తాను, ఒకప్పుడు కామెడీ ఛానల్ చూసే వాణ్ణి

nareshsunnam
Автор

వీడు ఎంత గట్టిగా చెపితే అంత హాయిగా ఉంటుంది... కచ్చితంగా రివర్స్ అవుతుంది...🎉🎉🎉🎉

nikhilneela
Автор

ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే భలే కామిడీగా కనిపిస్తున్నాడు ప్రసాద్ గాడు

voiceoftruth
Автор

నేను మార్చిపోదాం అనుకున్న మీ వీడియో లు ఫీడ్ లో కనబడుతున్నాయి..నవ్వలేక పోతున్నాం బ్రో😂

prasadyandamuri
Автор

రేపు మనకి వచ్చిన 10 సీట్ల మీద ఎనాలిసిస్ చేసి డిబేట్ పెట్టర ప్లీజ్

durgaprasadchintakula
Автор

ప్రసాద్ అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు? 2024 జూన్ 4వ తేదీన మధ్యాహ్నం మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి ప్లీజ్.

MNC-
Автор

ఈ న్యూస్ ఇప్పుడు చూస్తుంటే మంచి మజా వస్తుంది బ్రో... 90ml గుండు గాడ్ని ఉంచారా తీసేసారా😂

chnani
Автор

వాడొక విశ్లేషకుడు వీడొక యాంకర్😅😂😂. ఏడా దొరికారు రా మీరు మాకు, 😂😂

mahicreatives
Автор

పిచోలోకోసం వినడమే కానీ లైవ్ లో మొదటి సారి చూస్తునాను 😂😂😂

majjisairam
Автор

మీ గుడ్డి విశ్లేషణ ఇకనైనా సరిపెట్టాండి

veerasatya
Автор

ఈ ప్రసాద్ గాడి మాటలు వింటే తెలంగాణ లో brs పరిస్థితి ఉంటుంది

Animelover_
Автор

ఇద్దరూ నేను పప్ప... అంటే నేను ఎర్రిపప్ప.... అన్నట్టు ఉంది. 😂😂😂

RamaVasireddy
Автор

పవన్ గెలిస్తే సాక్షి ఛానల్ మూసేస్తారా ఈశ్వర్ గారు

Brammisaab
Автор

జాతకం చెప్పే జ్యోతిష పండితులు అంత వైసిపి లో వుండటం ఒక పెద్ద ఆశ్చర్యం 😅😂

Srinivasaraom-lmql
Автор

ఇప్పుడు చూసే వాళ్ళ లైక్ చేయండి..అండ్ హ్యాపీ గా నవ్వుకోండి😂😂😂

crazybatch.
Автор

ఈ కామెంట్లు చూస్తే ఈశ్వర్, కసి ప్రసాద్ ఏమయిపోతారో.

ramakrishnaa
Автор

After election results every day watching this channel 😂😂

hhh-jkvh
Автор

దండుపాళ్యం అని ఊరికే అనలేదు మిమ్మలిని, మూటా ముల్లు సర్దుకొని రెడీ గా ఉండండి

NagaRaju-rbnz
Автор

వీరిద్దరికి ఉత్తమ వెదవన్నర వెధవులు అవార్డు త్వరలో ఇవ్వబోతున్నారు సార్.. ఆ అవార్డు ఎలా ఉండబోతుందంటే.. ఒంటి పై డ్రాయర్ తప్ప, మిగతా బట్టలు ఏమి లేకుండా కొట్టుకుంటూ తీసుకెళ్లే దృశ్యం త్వరలో చూడబోతున్నారు సార్

radhakrishnamurthybezawada