Public Talk about AP Next CM | Gudiwada Public Talk | AP CM in 2024 | Kodali Nani | Telugu popular

preview_player
Показать описание
Public Talk about AP Next CM | Gudiwada Public Talk | AP CM in 2024 | Kodali Nani | Telugu popular
#GudiwadaPublicTalk #APCM2024Elections #KodaliNani

ఈ ఫ్రూట్ షాప్ అన్న చెప్పిన
మాటలు వింటే ఈ సారి
గుడివాడ లో కొడాలి నాని
గెలుస్తాడా లేదో చెప్పవచ్చు

For More Updates :
Рекомендации по теме
Комментарии
Автор

నువ్వు నిజమైన TDP కార్యకర్త అన్న ఓపెన్ గా చెప్పావ్ కడుపు అన్నం తినేవాడు చేసింది చెప్పాలి పార్టీ తో సంబంధం లేకుండా నువ్వు సూపర్ అన్న

allipeeradudekula
Автор

మాకు అంతే అంకుల్ గారు.. టీడీపీ అధికారంలో వున్నప్పుడు.. మాకు ఒక్క సహాయం చేయలేదు. వై ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక.. మా అమ్మకి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ జరిగింది..ఆయన చనిపోయాక, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది.. అప్పుడు మా అమ్మకి బాగోలేదు కాబట్టి 10 kg బియ్యం ఇప్పించాడు.. ఇంట్లో నలుగురం ఉంటాం. పోనిలే ఇదన్న చేసాడు అనుకున్న.. కానీ ఇప్పుడు జగనన్న వచ్చాక.. మా అమ్మకి పెన్షన్ +చేయూత +డ్వాక్రా రుణమాఫీ +35kg లు సబ్సిడీ వచ్చినాయి. అలాగే ఇళ్ల స్థలం లిస్టులో మా అమ్మ పేరు కూడా వచ్చింది..ఇంతే కాకుండా చాలామందికి షాదీ తోఫా అని, అమ్మవడి, విద్యాదీవెన, నాడు -నేడు, కొత్త రోడ్లు వేయిస్తున్నారు.. ఫ్లైఓవర్ కట్టారు..ఇలా చాలా చేశారు.. కోవిడ్ టైం లో కూడా అందరికి సంక్షేమాలు అందించారు.. అదే టీడీపీ ఉండినట్లయితే అధికారం లో.. మా లాంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేయి.. జగనన్న ద్వారా మేము చాలా సహాయం పొందాం.. పొందుతున్నాం.. మేము మా నాన్న చనిపోయిన నిలపడ్డం అంటే సీఎం జగన్ గారు అధికారం లో ఉండటమే.. జై జగన్.. ఎవరు ఏమి వాగుకున్న నాకు అనవసరం.. మా ఫ్యామిలీ వైసీపీ పార్టీ కే ఓటు.. Note : మాకు వైసీపీ వల్ల జరిగిన సహాయం గురించి చెప్పుకున్న.. నా కామెంట్ చూసి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి.. తిరిగి మీకే తగులుతాయి.

sivaparu
Автор

పండ్ల వ్యాపారి గారు
పచ్చి నిజాలు మాట్లాడారు.
2018 వరకూమేము పక్కా TDP.
ఆస్థి ఏమాత్రం లేదు, సొంత ఇల్లు లేదు, కనీసం బియ్యం కార్డు కూడా లేదు.
మాటల్లో చెప్పలేని బాధలు అనుభవించాము.
2019 లో - జగన్ కి ఓటు వేసి గెలిపించుకున్నాము,
అయినా.. మాకు ఇంత వరకూ.. ఏ ఒక్క
సంక్షేమ పథకం దక్కని దురదృష్ట వంతులం మేము.
అయినా.. పర్వాలేదు...
మాకు రాక పోయినా కొన్ని లక్షల మంది
మా లాంటి ఎందరో నిరుపేదలకు అన్ని పధకాలు
అందాయి, తృప్తి చెందారు.

srivaniallenavenkata
Автор

వారెవ్వ ...what a డైలాగ్ అన్నయ్య ..Suuppeerr. ఇంతవరకూ చూడలేదు

navarathnakomarapu
Автор

జగన్ పేరు లోనే ఉన్నది జగన్మోహనుడు (జనం అందరికి నచ్చినవాడు )జగన్మోహనుడు కావాలి రావాలి వస్తాడు జగన్

krishnadd
Автор

Great current go super gసర్ నిజాయితీగా కరెక్ట్ గా మంచిగా ప్రతి బీదవాడి మనసులో ఉండే మాట మీరు చెప్పారు నిజంగానే కరోనా టైంలో అందరు పరిస్థితి అదే ఇప్పుడు అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చు కానీ ఆ త్రీ ఇయర్స్ ఎలాంటి బాధలు అనుభవించాము ప్రజలకి ఇంత మేలు చేశారు జగన్ అప్పుడు విషయాలు అందరూ మర్చిపోతున్నారు సార్

kamakshikavitha
Автор

Utuber గారు ఈ వీడియో వైస్సారపార్టీ, టీడీపి, జనసేన పెద్దలుకు forward చేయండి supreb గ అర్థం అయ్యేలా చెప్పాడు brother 👍

surasrineevasulu
Автор

అన్నా సూపర్ అన్నా కొడాలి నాని అన్నాను బారీ మెజారిటీతో గెపించండి, ఈ సారి నాని మంచి పదవి ఇస్తాడు మన జగనన్న ❤️జై కొడాలి నాని అన్నా, జై ❤️ జగనన్న

srinivasulumidde
Автор

Superb analysis + suitable words from this life seen fruit seller
👌👌👌👌👌👌

ashwarthareddy
Автор

అన్నా సూపర్ గా మాట్లాడుతున్నావే సైకిల్ ఇంటి బయట ఉండాలి గ్లాస్ బార్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి నిజమే అన్న ఇది దేవుడు చెప్పిన సత్యం నువ్వు చెప్పింది కరెక్టే నేను టిడిపి వాడిని జై జగన్ ఎలా చేసావే

naveenchachu
Автор

చప్పట్లు...కొట్టి Rs.25, 000/_లు చేతిలో పెట్టిన నాయకుడు...నానీ అన్న 🙏👌👍🐾

vijayam
Автор

Super ga chepperu sir miru 💯👌.... Jai kodali Nani anna ❤️💪🙏... Jai jagan mohan Reddy Garu 👍💯💐🙏💪🇺🇿

gedelayogendra
Автор

ప్రజలకోసం బతికే మనిషి నాని అందుకే ఆ బిగువు గర్వం పొగరు ధైర్యం తెగింపు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ ఎవరైనా దిబిడి దిబిడే..

sivaramakrishna
Автор

Super ga explain chesaavu Jai jagan anna🎉🎉🎉

rajuchevala
Автор

Excellent speech Anna... 👌👌👌👌👏👏👏👏👏Jai jagan jai jai jagan anna

sirajahamed
Автор

Super naidu Garu..jai jagan...jai nani...

tipparthijosephchowdary