Sattenapalle Public Talk On Jagan Governance | Who Will Win in AP 2024 Elections? | Aadhan

preview_player
Показать описание
Watch the full video to know who will win in AP 2024 elections ? And also know how Public response on ap politics & jagan governance.

#sattenapallepublictalk #appolitics #appublictalk

To Download Aadhan App:
Рекомендации по теме
Комментарии
Автор

ఉచితాలు తినెయ్యడమే మన ఆంధ్ర గొర్రెలకు అభివృద్ధి.

naresh
Автор

గీతల బనియన్ వేసుకున్న అన్న చాలా చాలా తెలివైనవాడు ఇటువంటి అతితెలివి ఉన్న వాళ్ళు ఉన్నంతవరకు ఆంధ్రప్రదేశ్ ను ఎవ్వడు బాగు చేయలేడు

rameshmarupalli
Автор

పవన్ రావాలి పాలన మారాలి 🙏🔯 జై పవన్ కళ్యాణ్ జై జై జన సేన జై జై జై మహా సేన రాజేష్ జై జై జై జై భీమ్ 🔯🙏

brahmanaiduvadapalli
Автор

అబ్బో అది చెప్పుకునేది కాదు సూపర్ అన్నా నీ కామెడీ timings సూపర్, , , 🤣🤣🤣🤣🤣🤣🤣

ramnelapati
Автор

Sir maku yavadu dabbulu Este vade CM adi maa Andra

SuryaSurya-jiio
Автор

ఇంట్లో పెద్దాయన అప్పులు చేస్తే కుటుంభం అస్తవ్యస్తం ఇపొద్ది అలాంటిది కుటుంభం లాంటి మన రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు అప్పుచేసి మన రాష్ట్ర ప్రజలను ఉచిత పథకాలతో సోమరిపోతులను చేస్తున్నాడు 🙏కళ్ళు తెరవండి ప్రజలారా🙏

satyaprasad-cspf
Автор

బీరు బిరియాని బ్యాచ్ తో మాట మంతి సూపర్

sgopienad
Автор

బాలేదు అనేవాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు.బాగుంది అనే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు

yugas
Автор

జనసేనలో మొత్తం కుర్రాలే అంటున్నారు వాళ్ళకి ఓటు హక్కు లేదంటూన్నారు మరి మీరు పెద్దవారు కొంచెం ఆలోచించి ఓటు వేయచ్చు కదా ఒకసారి జగన్ నమ్మారు మరొకసారి పవన్ కళ్యాణ్ ని నమ్మండి మీ నమ్మకాన్ని అమ్ముకునే మనిషి మాత్రం పవన్ కళ్యాణ్ కాదు దేవుడు ఒక్కసారి ఆలోచించి మీ ఓటుతో మంచి వ్యక్తిని ఎన్నుకోండి జై జనసేన 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

satishlacholla
Автор

2 nd పర్సన్ చెత్త న వెదవ ల వున్నాడు వాడికి పోయి ఇంటర్వ్యూ చేస్తున్నారు

narayanrao
Автор

Janasenaa ki vote cheyandi 🙏🙏🙏 new people ki vote cheyandi 🙏🙏jai pavan kalyan

bhaskarsaiteja
Автор

పూల చొక్కా అన్నా నువ్వు చాలా బాగా చెపావు

ashwathammasuresh
Автор

కొంత మంది మొహాలకి పధకాల వస్తేయ్ చాలు...

Sai-blasty
Автор

మొత్తానికి పథకాలు అనే పేరు తో వోట్లు ను కొంటున్నాడు జగన్ ఇంకేం చశేద్ లేదు 😢 చదువుకుని కలిగా ఉండేవాడిని తెలుస్తుంది ఆ బాధ

saikumarpathina
Автор

Jai JANASENA ❤, Bharat mata ki Jai 🇮🇳💕

worldconqueror
Автор

వొక ఆటో వాడు చెబుతున్నాడు అతనికి అన్నీ వస్తున్నా యంట. అది ఎలా వస్తావుంది అనే ఆలోచన లేదు...తు మీబతుకులు.పెద్ద మనసు పెట్టీ ఆలోచించండి.

yugas
Автор

సత్తన్నపల్లి నియోజకవర్గం ప్రజలు ఉచిత పథకాలకి బాగా అలవాటు పడినట్లు ఉంది భవిష్యత్తులో మన వెనకాతల తరం వారి గురించి ఒక్కసారి ఆలోచించండి మహానుభావులు🥲🥲😰 ఇది సత్తన్నపల్లి నియోజవర్గం ప్రజలందరినీ ఉద్దేశించింది కాదు ....వైసిపి పేటియం బ్యాచ్ నే ఓన్లీ 🔥🔥✊✊✊💪

kumarboddapu
Автор

Final ga Ycp ni support chese vallu andaru okate chepthunnaru memu somaripothulla intlo kurchuntam anni maa kompake vastunnai 😅

manikantapate
Автор

Correct 💯 thatha super anduru Ap parajalu e thatha chepende correct anduru chuse vote veyande next time

appalaraju
Автор

ప్రభుత్వం మూడు రాజడునులు అని చెప్తుంది..ఇక అది అయితే బొచ్చ పొట్టుకొని తిరగాల😂🤣😂🤣 సూపర్ కామెడీ..🤣😂🤣

tarigopulaayyappa