Public Talk On AP Next CM 2024 | YS Jagan | Chandrababu Naidu | Pawan Kalyan | Telugu Popular TV

preview_player
Показать описание
Public Talk On AP Next CM 2024 | YS Jagan | Chandrababu Naidu | Pawan Kalyan | Telugu Popular TV
#APNextCM #2024APNextCM #APNextCM2024Elections #YSJagan #PawanKalyan #ChandrababuNaidu

వీళ్ళ మాటలు వింటే
ఏపీ లో ఎవరు గెలుస్తారో చెప్పవచ్చు

For More Updates :
Рекомендации по теме
Комментарии
Автор

Super larri driver anna
Jai janasena ✡️
Jai tdp 🚲

ujsghmp
Автор

Vote for Cycle, TDP for better Development, Jai Telugudesam, Jai Telugutalli, Barath Matha ki Jai

Westerntales
Автор

ఒక మంచి లక్ష్యం కోసం చేస్తున్న ఈ చానల్కి మా సపొరటీంగ్

hobubanjarayoutubechannel.
Автор

This video shows the knowledge, and vision of Andhra people.Shame on us to say that we will sit and eat.Sad to know that they are not understanding what is happening in state

saisusmithabhargavikappara
Автор

ఇలాంటి అజ్ఞానులు ఉండటం వల్లే రాష్ట్రం సంకనాకి పోతుంది. 🙏🙏

thewarrior
Автор

జగన్ గారు ఇటువంటి వారు చాలామంది ఉన్నారు అండి ఈ విడి చెప్పింది నిజం వీరికి సాయం చెయ్యండి

kumarswamyreddy
Автор

Nijam chàppar Akka Jai Jagan Mohan Reddy next time c m

krishnappakrishnappa
Автор

Very good spech brother, super, super

mosesgollamondala
Автор

Ycp ok kanni ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఇస్తే వైసీపీకి ఓటు వేస్తారు

vijayawadamosam
Автор

నావి 10 ప్రశ్నలు ఆన్సర్ చెప్పే పోటు గాడు ఎవరైనా ఉంటే ముందుకు రండి

1) ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది డిసైడ్ చేసే సత్తా మీ గవర్నమెంట్ కి ఉందా
2) సంపూర్ణ మద్యపానం నిషేధం ఎప్పుడు చేస్తారు
3)ప్రతి జనవరి 1 తేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు ఎన్ని రిలీజ్ చేసారు
4)పోలవరం ఎప్పుడు కడతారు
5)30 లక్షల ఇల్లు కట్టి ఎప్పుడు ప్రజలకు ఇస్తారు
6) వేలకోట్లు ఖర్చు పెట్టి గత గవర్నమెంట్ కట్టిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లు ప్రజలకు ఇస్తారా లేకపోతే ఎందుకు పనికి రాకుండా బూజు పట్టేట్టు చేస్తారా
7)ప్రతినెలా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1 వ తేది జీతాలు ఇవ్వగలరా
8)వారం లో CPS రద్దు చేస్తా అన్న అన్నారు ఎప్పుడు చేస్తారు
9)ఔటసోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులైసె చేస్తా అన్నారు ఎప్పుడు చేస్తారు

లాస్ట్ ది ప్రజలు ప్రతిపక్షాలు అధికార పక్షం మీడియా తో పాటు మరిచి పోయినా హామీ

👉10) 1000/- బిల్ దాటితే ఆరోగ్య శ్రీ లో చేరుస్తా అన్నారు ఈ హామీ పరిస్థితి ఏంటి

ప్రశ్నలు అందరు అడుగుతారు సమాధానం కూడా చెప్పడం నేర్చుకోవాలి మేము సమాధానం చెప్పము అడిగిన వారి మీద నోరు వేసుకుని పడిపోతాం అంటే కుదరదు సార్🤢🤮🤢🤮

మొరొక్కసారి అడుగుతున్నా నోరువేసుకుని బూతులు మాట్లాడటం కాకుండా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పోటుగాడు ఎవడైనా ఉన్నాడా 🤡

CultReddy
Автор

Me yesaki chepama naku oka lakisha rupayalu

neelakantammarri
Автор

సీఎం గా సీఎం జగన్ ఏ పి కి 30ఇయర్స్ పక్కా జై జగన్ జై జై జగన్

thokalasatyanarayana
Автор

ఫోన్ అందరికీ ఇవ్వరాబాబూ. ఒక్కర్నే పట్టుకొని వేలాడకు

krishnaiahchidathala
Автор

Use less crowd only money they do not want development basically beggars

bhaskarjosyula
Автор

Supar akka bagachepparu variki buddiravali ❤❤❤

gsree