KK Survey CEO SENSATIONAL Comments On Kadapa Results | YS Sharmila | YS Jagan | AP Exit Polls | FH

preview_player
Показать описание
#kksurveys CEO SENSATIONAL Comments On #kadapa Results | #yssharmila | #ysjagan | AP Exit Polls | FH
Рекомендации по теме
Комментарии
Автор

KK గారు, మీ అభిలాష, మీరు ప్రజా సేవకు పని చేసే వ్యక్తుల కోసం, సమాజంలో అభివృద్ధి, ఉన్నత మైన మార్పులు కోసం, ఉన్నతమైన ఆశయాలు కోసం, అందుకు సరైన వ్యక్తుల కోసం పని చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు హాట్స్ ఆప్ సార్.
ఈ రోజు ఫలితాలు వస్తుంటే, మిమ్మల్నే వందల సార్లు తలచి కున్నాను. మీ కష్టం వృధా కాలేదు. All the best sir.

vasantharaosappati