Heart Attack | Best Medicines for Heart Patients | Aspirin | Clopidogrel | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Heart Attack | Best Medicines for Heart Patients | Aspirin | Clopidogrel | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#HeartAttack #Aspirin #Clopidogrel #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

డాక్టర్ గారు, హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఏమి చేయాలి, ఏ టాబ్లెట్ ఎంత సేపట్లో హాస్పిటల్ కి తీసికొని వెల్లెలోపు వేయాలో చెప్పండీ. ఒక్కసారి గాస్ నొప్పి ని హార్ట్ ఎటాక్ అని పొరపాటు పడుతున్నాము. అలాంటి అప్పుడు ఈ emergency హార్ట్ ఎటాక్ టాబ్లెట్ వేస్తే ఏమైనా ప్రమాదం ఉందా?

SathyaSaiBalvikas
Автор

వైద్యో నారాయణో హరిః 🙏 డాక్టర్ గారి నిష్కల్మషమైన సేవానిరతిని గౌరవిస్తూ, కాలక్షేపం వీడియోలు కాకుండా సమాజానికి ఉపయోగపడే, ప్రాణాలు నిలబెట్టే ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా అందరికీ ఫార్వర్డ్ చేద్దామా.🙏👍

chlramareddy
Автор

గొప్ప విషయాలని..నిర్మలంగా ..నిజాయితీగా
తెలియ చేస్తున్నారు...వేల వేల ధన్యవాదాలు డాక్టర్ గారు

srideviyerrisani
Автор

నవ్వుతు చెప్పే మీ లాంటి డాక్టర్ ఉంటే పేషంట్లు అనేవారు ఉండరు..🙏🙏🙏

ramanadhnarayanam
Автор

సర్ నాకు b p. Sugar. వున్నాయి. నిద్రలో ఉండగా నాలుక తిమ్మిరి వచ్చి మెలకువ వస్తుంది. దేనికి సంకేతం చెప్ప గలరా. 🙏🏻.

kakumanikrishnaveni
Автор

డాక్టర్ గారికి 🙏 మీరు కరెక్ట్ గా చెప్పారు . 10 సంవత్సరాల క్రితం బై పాస్ సర్జరీ జరిగినది . ప్రతి రోజు మీరు చెప్పిన ఈ రెండు మాత్రలు ఏకోస్ప్రిన్ 75 ఎం.జి మరియు క్లోపీటగ్రిల్ 75 ఎం.జి వాడుచున్నాను.

ysgaming
Автор

Sir. నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడుతున్నాను, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గినప్పుడు టాబ్లెట్స్ ఆపవచ్చా? Plz explain...

anandchellem
Автор

Valuable ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ Sir

anvchalapathirao
Автор

సార్ అందరు మీలాగే ఉంటే మాలాంటి పేదోళ్లు భయపడే అవసరం ఉండదు

rajendharkasturi
Автор

This Good heart doctor Precisely Describes every disease on electronic media and helping so many.

Government must encourage and support like this good doctors in every aspects

HR-Roy
Автор

Miku devudu manchi health evalani korukuntunanu tq sir

ranemmaranemma
Автор

Good afternoon andi💐 😊 thaQ very much, 👌 good information.

smnsmn
Автор

Sir
You have giving new life to the society ....
Sir
Please
Don't stop your vidios n messages....

jammuadinarayana
Автор

Hello sir intermittent fasting gurinchi full video pettandi

imranshaik
Автор

ఓం నమః శివాయ.
ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
Thank you doctor Babu gaaru.
Namasthe.
🙏.

swarnagowri
Автор

ఓకే సర్. బట్ హార్ట్ ఎటాక్ అసలే రాని వాళ్లు ఉంటే సడన్ గ వస్తే హాస్పిటల్ కి వెళ్లే వరకూ ఆగని కి మెడిసిన్ వుందా చెప్పండి ప్లీజ్.

swethabejjarapu
Автор

Dr గారు మీరు చెప్పినతరువాత ప్రతి పేసెంటికి మంచి నమ్మకం కలుగుతుంది సార్!
Very nice స్లోగన్

anitavenkat
Автор

Nijame sir....i have minor blocks in my heart..doctor suggested
To take clopogadril, metabet 25 mg sir your video is very valuble
To know

psriramamurty
Автор

Dr gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏🙏 jai sree krishna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

nagendermanchikatla
Автор

నార్మల్ మనుషులకి సడన్గా హార్ట్ ఎటాక్ వస్తే హాస్పటల్కి వెళ్లిపోయే లోపు ఆ మేజర్ హార్ట్ ఎటాక్ నుంచి మనం సేవ్ చేసుకోవాలంటే ఏదైనా మెడిసిన్ ఉంటుందా డాక్టర్ గారు అంటే temporary medicine for time being until we consult doctor

raghu