RANGU SEETHAAMMO PART 4 PROMO | NEE STYLE NACCHINDI RANGU NEELAMMO | DHARANI NAIDU | PARSHURAM NAGAM

preview_player
Показать описание
RANGU SEETHAAMMO PART 4 PROMO | RANGU NEELAMMO | DHARANI NAIDU | PARSHURAM NAGAM

ప్రత్యేక ధన్యవాదాలు:
వివాన్, శ్రవణ్, హరీష్ పటేల్, ఆదర్శ్ పటేల్, లాస్య & కార్తిక్ రెడ్డి లావణ్య & బొడ్డు దిలీప్ కుమార్ & Laddu Music Team.

Lyrics & Direction: Parshuram Nagam

Singers: Suman Badanakal & Srinidhi

Music: Kaithoju Praveen Kumar

DOP: Shankar Chirra

EDITING & POSTER: Harish Velpula

Casting: Parshuram Kamballa, Harish Velpula & Dharani Naidu..

Presented: MANAIR MUSIC & MOVIES

Technical support: Om Wings

రంగు సీతమ్మో PART-4 (రంగు నీలమ్మో)
👇SONG PROMO👇

🌻రంగు సీతమ్మో మొదటి భాగంలో.. ఒక అమ్మాయి&అబ్బాయి ఎంతో పోరాడి.. ఒక్కటయ్యారు. రెండో భాగంలో.. వాళ్లకు పుట్టిన బిడ్డను.. కిడ్నాప్ చేస్తే.. ఎలా తెచ్చుకున్నారో చూశాం. మూడో భాగంలో.. విలన్ లు.. పంటలను ఎత్తుకుపోతే.. ఎలా దొరకబట్టారో చూశాం.
🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది.
🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు.
🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు.
🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది.
🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు.
🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు.
🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES

#RANGUNEELAMMOPART4 #RANGUSEETHAMMOPART4
#DHARANINAIDU #PARSHURAMNAGAM #MANAIRMUSIC
Рекомендации по теме
Комментарии
Автор

ఏనాటి అనుబంధమో తెలియదు. కానీ.. రంగు సీతమ్మో మొదటి భాగం తర్వాత.. ఇంకా ఆ కథతో కొనసాగాలనుకుంటున్నారు. అందుకే.. ప్రేక్షకుల కోరిక మేరకే ఇన్ని భాగాలు/PARTS వస్తున్నాయి. ఒక భాగం పూర్తయ్యాక.. మరో కొత్త భాగం రాయడం కోసం.. నేను ఎదుర్కొంటున్న.. అనుభవిస్తున్న సంఘటనలెన్నో.. మది మదింపులెన్నో. కోట్లాది ప్రేక్షకులను మెప్పించడం కోసం.. ఎంతో.. ఎంతెంతో అన్వేషించాలి. అప్పుడే అందమైన అలరించే కథలు/పాటలు పుట్టుకొస్తాయి. నేనేం చేసినా.. ప్రేక్షకులను అలరించడం కోసమే. వారి కోరిక మేరకే.. ఇలా ఒకే పాటను.. ఇలా భాగాలుగా నడిపిస్తున్నాను. ఎందుకంటే నను నడిపిస్తున్నది ప్రేక్షకులే కాబట్టి🙏
✍️మీ పరశురాం నాగం.

parshuramnagam
Автор

Meru thopulu Abbaaa, okka song ni 4 parts

Raju_Vengala
Автор

విలన్ ను హీరో చేసినావు మళ్లీ కొత్త వీలన్ పెట్టినావు కదా అన్న పార్ట్ 3 కన్నా ఎక్సైటింగ్ గా ఉన్నది పార్ట్ 4 పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూ త్రీ వీటి కన్నా ఇంకా మంచి వ్యూస్ రావాలి హరీష్ వేల్పుల అన్న విలన్ కదా ❣️❣️❣️❣️🥰🥰🥰🥰

anilkumarmarripally
Автор

ఈ మ్యూజిక్ లో ఏ సాంగ్ వచ్చిన చాలా బాగుంటుంది మన వంటలక్క సీరియల్ కార్తీక ద్విపమ్ లా నుకు నుకుతూనే వుండు

shekar
Автор

పరశురామ్ అన్న డైరెక్షన్లో మరొక్క హిట్ నాకు నచ్చిన సింగర్ సుమన్ బాదనకల్ గొంతుతో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది ఆల్ ద బెస్ట్ ఆల్ టీమ్ మెంబర్స్ 💐👍💐🎉

chandunaravenichandumudhir
Автор

*కవి చేత రాజ్యాందన్ని చూడగలమాట..
*నీ ఆలోచన యొక్క అర్థాన్ని ఈ పాట రూపంలో వెలువరించబోతున్న మీకు...❤❤

Hathiram
Автор

Mali vachinadhuku tq so much waiting for your

sabithaq
Автор

సూపర్ భయ్యా ALL THE BEST FOR ENTIRE TEAM💖💐💐

narasimhanpastham
Автор

పాట చాలా బాగుంది మానేరు మ్యూజిక్ పరశురామ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈ పాట కొంచెం స్లోగా ఉంది కాబట్టి వినడానికి కొంచెం వినుసంపుగా లేకపోవడం వల్ల కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఈ పాటను ముందుగా పాడినటువంటి వారితో పాడిపించి ఉంటే ఇంకా బాగుంటుంది పాట

bhaskararmyoffice
Автор

hlooo broo my fav previous parts 3 looo unna vallathone karthik reddy and ahh ammayi thone thisthe inka bagundedhy song vaallakee chala baga set ayindhy pata ke pranam la untadhy valla

its_me_chinni
Автор

Anna...e ga The end petteyandi janalaki Boor vchedaka vddu ok 4parts.
.

mr.suresh
Автор

Super bro miru inka elanty songs eno thiyalani korukuna 🙋‍♂🙋‍♂🙋‍♂

sureshdandla
Автор

ఇగ webseries చేయ్యున్లి అన్నా 🤣🤣. సాంగ్ మాత్రం సూపర్ వెయిటింగ్ ❣️

harishnaanis
Автор

Anni songs kante earlier ga parts reales ante rangu seetammo okkate

bhavanibhavi
Автор

💚🤍❤️ప్రేమకు ప్రాణం ఇస్తారు ప్రేమిస్తే ప్రాణాన్ని పణంగా పెట్టి ఎదిరిస్తే వాళ్ల ప్రాణాన్ని తీస్తారు 💚🤍❤️. ఈ పాటల్లో ప్రేమ గొప్పతనం ఏంటో ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్

gurakondaraghavendergoud
Автор

Harish velpula anna meeru baaga set ayyaru vilon character lo super 👌

writersingerlingalayadagir
Автор

Singer voice change just chusi like kodutharu anthe e video ki

Thota.SrikanthPatel
Автор

Super song malli vasthunnandhuku chala happy ❤️🥰

Bopparam_-Tharun.
Автор

Chala bagundi
Nagam parsharam rachana supar
All the best teem

mallannatv
Автор

(సూపర్ ఫోక్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్ బ్రో)( మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ )(సూపర్ యాక్టర్స్ దరణి కంబాల పరశురాం గారు )(సూపర్ సింగర్స్ సుమన్ శ్రీనిధి గారు)(సూపర్ రైటర్ డైరెక్టర్ నటుడు పరశురాం నాగం గారు పెద్ద ఫ్యాన్స్ సతీష్)(సూపర్ టీమ్ మెంబర్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ)(చాలా బాగుంది)(💯💯💯🤝🤝👍👍

ymbckze