RANGU SEETHAAMMO PART 5 FULL VIDEO SONG | FOLK SONG | PARSHURAM NAGAM | LADDU MUSIC

preview_player
Показать описание
RANGU SEETHAAMMO PART 5 FULL VIDEO SONG | FOLK SONG | PARSHURAM NAGAM | LADDU MUSIC

DISCLAIMER : ALL CHARACTERS AND INCIDENTS IN THE SONG ARE FICTITIOUS
ఈ పాటలోని పాత్రలు, సన్నివేశాలు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితం మాత్రమే

* TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇

* SEO EXPERT
* AUDIO SONG DISTRIBUTION
* PROMOTIONS
* CMS SUPPORT
* CONTENT SUPPORT
* BRANDING
* POSTER DESIGN
* LOGO
* 24x7 SUPPORT
* GUARENTEED RESULTS

* లడ్డు మ్యూజిక్ ఛానల్ లో రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3, PART 5) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .

* రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

PRESENTED BY : VIVAAN - SHRAVAN REDDY VELMA

LYRICS - DIRECTION : PARSHURAM NAGAM

SINGER'S : BODDU DILIP - LAVANYA

MUSIC - PRAVEEN KAITHOJU

DOP- HARISH PATEL

EDITING-DI : ADARSH PATEL

CAST - KARTHIK REDDY - JANU LYRI , SITHA MAHA LAXMI , HONEY

POSTERS DESIGNS - ROCKEY DESIGN WORKS

PRODUCTION MANAGERS : BONAKANTI NARENDHAR
BONAKANTI BUNNY
NAGESH DASARI
MESU VENKY

SPECIAL THANKS : DJ .NARESH
B.SHEKAR
Eneganti Poshraju-Rajavva
Rendala sathyanarayana -Sujatha
Bandha Narsavva -Rajanna
Banoth Shekar DJ RCP
Gugulothu Chithara Sri. Mallesh - Divya
Gidde Ajay
G.Laxminarayana
B.Naveen
D.Naveen
T. Ajay

#RANGUSEETHAAMMO #PART5SONG #PART5
#FOLKSONG #LADDUMUSIC #KARTHIKREDDY #JANULYRI
#PARSHURAMNAGAMSONGS #RANGUSEETHAAMMOSONGS
#RANGUSEETHAAMMOSONGS #LADDU
Рекомендации по теме
Комментарии
Автор

రంగు సీతమ్మో (PART౼1, 2, 3, 5, 6, 7, 8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .

* రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

laddumusic
Автор

1St view superb song ఎంతమందికి నచ్చుతుందో తెలుసుకుందాం
Weting for part 6

rich_boy_Sandeep
Автор

వీళ్ళ పాటలు వీని emotional అయన వారు ఎంత మంది

Swamy.
Автор

పార్ట్ 1 నుండి పార్ట్ 5 వరకు ఇంత చక్కగా పడిన సింగర్స్ దిలీప్ మరియు లావణ్య గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

balarajukanur
Автор

రంగు సీతమ్మో పాటలాన్ని సూపర్. ఈ పాట మాత్రం అందరి మనసులు దోసుకుంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలి 👌👌👌👌👌exlent

sathireddy
Автор

తెలంగాణ జానపద గేయాల్లో రికార్డ్ బద్దలు కొడుతున్న రంగు సీతమ్మ

tskmedia
Автор

తల్లి లేని పిల్లలమ్మ సతి లేని పతినమ్మ lyrics hilighted Super udi song❤❤

SRINIVASTHIRUMALA
Автор

రంగు సీతమ్మో PART-5
😢ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య.. పురిట్లో బిడ్డకు జన్మనిచ్చి.. పుడమిలో కలిసిపోతుంది.
😢ఆ భర్త.. పిల్లల..రోదనల గీతం.. మిన్న0టిపోయే పాట.. రంగు సీతమ్మో PART-5 .. నేడు మీ ముందుకు FULL SONG @ LADDU MUSIC

MANAIRMUSICMOVIES
Автор

సీసీతమ్మని చంపకుండా పాట రాసుంటే ఇంకా బాగుండు నాగం అన్న 😭😭😭😭😭😭😭😭😭 ఇంకా సీతమ్మ లేదనే మాట వింటుంటే 😓😓😓😓😓😓

Macmacha
Автор

ఎవరూ రాశారో గాని వాళ్లకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏, రోజుకు ఒకసారియైన ఈ పాటలు వింటూనాను సూపర్

GiribabuGovind
Автор

గుండే కి టచ్ చేశారు. నా భార్య కూడాపాప పుట్టిన పది నిమిషాలకే చనిపోయింది...పాట చూస్తున్నంతసేపు నా భార్య గుర్తుకొచ్చింది...కాకపోతే ఈ పాటలో మీకు అర్థం చేసుకొని మీ మరదలు నిన్ను మ్యారేజ్ చేసుకున్నది కానీ మా జీవితంలో ఎలా జరగలేదు.అయినా నేను కుంగిపోకుండా చాలా కష్టపడి పాపను పెంచుకుంటున్నాను పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు చాలా బాగుంది పాట 😢😢😢😢

bhukyaroopsingh
Автор

కన్న తల్లి లేని జీవితం🤱🏽 దైవం లేని గుడి లాంటిది 😭కానీ... సవితి తల్లి మంచిది ఐతే... మనకి తిరుగే లేదు... కన్న బమల కన్నా. సాదిన బామలే ఎక్కువ అంటారు సూపర్ సాంగ్ 👌👌👌👌

anithaannuannu-gpnn
Автор

సాంగ్ చాలా బాగుంది నిజంగా ప్రేమించిన వాడు భార్య లేకపోతే ఎక్కువ రోజులు బతకలేడు😢

mjlakshmi
Автор

ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం ప్రతిరోజు వింటే మాకు నిద్ర పడుతుంది

shiva.kolasambaram
Автор

అన్న నిజంగా బార్య ప్రేమించిన వాడు ఈరోజుల్లో ఎవరు ఉండరు కదా ఆ దేవుడి ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మిత్రుడు

revellisaidulusaidulu
Автор

😭😭 ఈ సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కళ్ళల్లో
నీళ్లు వస్తున్నాయ్ అన్న సూపర్ 😭😭😭

daasarisurendhar
Автор

❤రంగు సీతమ్మ తో‌....మీ రాత మారిపోయింది అన్న ❤

Journalist_Balu
Автор

ఈ పాట విన్నాక నాకు కన్నీళ్ళు వచ్చాయి మేము చిన్నప్పటినుంచి పడుతున్న బాధలు గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఇలాగే మేము చిన్నప్పుడు చనిపోయింది అది గుర్తుకొచ్చింది పాట బాగుంది🥲🥲😭

BangaruKanna
Автор

రంగు సీతమ్మ అన్ని పార్ట్ లు సూపర్ హిట్ సాంగ్స్ గా నిలవడం చాలా ఆనందం గా ఉంది 👌👌💓💓😘😘 హార్ట్ టచింగ్ సాంగ్ బ్రో నిజంగా 👌👌

teluguinfostudios
Автор

Super song anna ఏడుపు అగటంలేదు అన్న సూపర్, 👌👌👌👌

gangavathbhaskar