DHACHANNA VARINTLO NEW FOLK SONG 2023 PART 3 #NAKKASRIKANTH #LAVANYA #SINGARNAGALAXMI #RKFOLKSONGS

preview_player
Показать описание
DHACHANNA VARINTLO NEW FOLK SONG 2023 PART 3

#NAKKASRIKANTH #LAVANYA #SINGARNAGALAXMI #RKFOLKSONGS

#ASHOKBOGE

PRODUCER : VEMULA RAVI

SEKARANA - NAKKA LAXMI

LYRICS : PODDUPODUPU SHANKAR

SINGERS : NAKKA SRIKANTH & LAVANYA

MUSIC : PRAVEEN KAYHOJI

ACTORS : NAGALAXMI - VANTHADUPULA GANESH - SUNITHA - GADHE UDHAY KUMAR

CHILD ARTIST - MAHALAXMI

AKUNURI DEVAIAH - KATTERAPAKA SRINIVAS - KAMMARI THIRUPATHI - MAHESH LUCKY

DOP : NANI NAGESH

DIRECTER & EDITING : ASHOK BOGE

THUMBNAIL : SAGAR MUDIRAZ

TECHNICAL ADVISER TELANGANA TALENT DINESH
Рекомендации по теме
Комментарии
Автор

ఆడ బిడ ఉన్నవ రికి తెలుసుది బాద ఇపాట చెసె గు౦డె జల్లు మనది ఇపాట సుపర్ అన్న

mrajumaraju
Автор

2 పార్ట్ కన్న ఎంతో అద్భుతం గా ఉన్నది అన్నా ఈ పార్ట్ 3 ఇంత అద్భుతంగా మీరు వ్రాసినందుకు మిమ్మల్ని ఎలా పొగడాలి ఏమని పొగడాలి అన్నా 🙏🙏

Anand-w
Автор

పొద్దుపొడుపు అద్భుతమైన సాహిత్యం ఆశోక్ అన్నా డైరెక్షన్ ఎడిటింగ్ సూపర్ ఎంటైర్ టీం వర్క్ అమేజింగ్ congrajulation s🎉🎉🎉🎉

rajubishadi
Автор

అన శ్రీ కాంత్ ఇలాంటి పాటలు పాడాలని కొరుకుంటూంన మి పాట సూపర్ సూపర్ 💯👌👍

jyothijyo
Автор

మస్తు ఉన్నాయి లిరిక్స్ ప్రతి ఒక్క లిరిక్స్ లో ఎంతో అర్థం ఉంది మనసు పెట్టి రాసినవు అన్న

villagenature
Автор

❤❤❤wow ఏమి రాసారు బ్రదర్ .. హాట్సాఫ్...

nimmasrinivas
Автор

నైస్​ పాట బాగుంది ... ఆల్​ ది బెస్ట్​.. ఇటువంటి ఏమోషనల్​ సాంగ్స్​ ఇంకా తీయాలి శ్రీకాంత్​

balagamtventertainment
Автор

Really handsoff to all actors& singers& writer

vijaych
Автор

రంగు సీతమ్మో చూసి ఎంతో బాధగా వుంది ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి ఇంకా ఏన్నో మా ముందికి తీసుకరావాలి అన్నా 😊

ajaymudhiraj
Автор

మీ పాట గుండెని హత్తుకునేలా ఉంది అండి.. ఇలాంటి మంచి పాట కి వ్యూస్ ఇంకా రావాలి అని కోరుతూ ఈ పాట వల్ల సమాజం లో కొంచం అయిన మరుపు రావాలి అని the best wishes all team members 🎉💐

mm....creation
Автор

తల్లి దండ్రుల రా భూమి ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, మేనత్త కొడుకు అని చెప్పి పిల్ల ను ఇవ్వకండి గుణవంతుడు కష్టం విలువ తెలిసిన వాడు బంధాలు విలువ తెలిసిన వాడికి ఇవ్వండి

Samskruth-mm
Автор

Naku మాత్రం కన్నీళ్లు ఆగట్లేదు సూపర్ అన్న

sheikwajid
Автор

గుండెను పెండేసింది ఈ పాట 🌹సూపర్ 🌹🌹సూపర్ 🙏🙏👍👍👍👍🌹

lionvenkychannel
Автор

ప్రతి ఒక్క ఆడ పిల్ల తల్లి తండ్రులు బిడ్డ మంచిగుండలే అనే చేస్తారు కానీ మా అదృష్టంమో ఏమో తెలియదు కానీ పాపమ్ వాళ్లకి తీరని భాధ గా మారుతునం..ఈ పాట విని ఎంత ఏడుస్తారో శ్రీకాంత్ గారు మళ్ళీ ఎడిపించారు....చాలా బాగుంది మీ వాయిస్

madhoo
Автор

పాట చాలా బాగుంది పాటను పాడిన గాయకులకు నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్

maramrajender
Автор

Chala chala bagundhi song manchi lyrics keep it up😊😊

MadhuriVadlagatta
Автор

Nija jevitham lo jarigadhi thisyinadhuku 🤝🤝🤝🤝👌👌👌👌song

RamyaSureshKumar-xxju
Автор

ఆస్తులు అంతస్థులు చూడవద్దు ఆడపిల్లను ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఒక ఆడపిల్ల వున్న తండ్రి ఆలోచింపజేసే మంచి మెస్సేజి లాంటి పాట శ్రీకాంత్ అన్న లావణ్య అక్క ఇద్దరు పాటకు ప్రాణం పోశారు, ,

ramesh.adhyasri
Автор

Elaanti vedhavalu vunnanta kalam adapillani brathukanevvaru thalli tandrulu mosapokandi adapillani baram anukokandi please superb song anna

rajithadoggala
Автор

Superrr annaya 👌👌👌 all the best 👍 ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ನಿಮಗೆ

parvatibaidoddi