The Great Wall of China Day and Night View Travel Vlog

preview_player
Показать описание
Imagine waking up to a view of the Great Wall of China from your hotel room in Beijing! In this video, I explore the wall from dawn to dusk in both day and night views.

If you're planning a trip to Beijing or China in general, be sure to check out this incredible vlog! This travel video shows you everything you need to know about visiting the Great Wall of China, from getting there to the best time of year to see it, to what to expect on your trip. After watching this video, you'll have a better understanding of what to expect when you visit one of the world's most famous landmarks!
I travel The great wall of china tour in Beijing the great wall is great tour in my life great wall is one of the world famous wonders, I finish 7 wonders of the world Great Wall is my last one

#naaanveshana #china #greatwallofchina #beijing #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #hiking #nightview
Рекомендации по теме
Комментарии
Автор

చిన్ని నీ కష్టం ఊరికే పోదు....అందరూ ట్రావెలింగ్ చేస్తారు, కానీ నువ్వు ఒక్కడివే పేదరికం-డబ్బు ఉన్న ప్రాంతం అని చూపిస్తావు....నువ్వు తోపు సవక సవక

c.kcreations
Автор

ప్రపంచ వింతల్లో ఒకటైన " 'గ్రేట్ వాల్ అఫ్" చైనా " గడ్డపైన డ్రోన్ ఎగరేసిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్ " అని చెప్పొచ్చు సూపర్ అన్వేష్ భాయ్ 👌 🎉🎉 ❤️..బొమ్మ బ్లాక్ బస్టర్ 👍

boyathirumalesh
Автор

నీ కష్టానికి తగిన ఫలితం దకలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా అన్వేష్ అన్న.మన దేశం గర్వించదగ్గ యత్రికుడిగా గుర్తించాలి.

sriramemmila
Автор

7 వింతలు పూర్తి చేసిన ఏకైక Youtuber మీరు ఒక్కరే అనుకుంటున్నా. చాలా చాలా సంతోషం మరియు గర్వుకారణం కూడా

srinivaskoonisetti
Автор

అన్నా గుర్తుపెట్టుకో నీకంటే బాగా ఎవడు ఈ ప్రపంచాన్ని చూపించడు చూపించలేడు నీ కష్టం మా కళ్ళల్లో ఆనందాన్ని నింపేస్తున్నావ్.. Love u my Brother.. ❤

MohanChenaboina
Автор

ఎన్నో కష్టాలు పడ్డావు, , మరెన్నో బాధలు అనుభవించి ఒంటరిగా నువ్వు అనుకున్నది సాధించావ్ అన్నా 🙏🙏.. ఒక తెలుగోడిగా గొప్ప భారతీయుడిగా చరిత్రలో ఒక స్థానం సంపాదించుకున్నావు 🔥🔥..అందుకో ఇవే నా హృదయపూర్వక అభిమానాలు 🎉🎉

ramaraodheeravath
Автор

బ్రదర్ నీవు great సామాన్యుడిగా ప్రపంచ దేశాలను తిరిగి ప్రజలందరికి ప్రపంచాన్ని చూపించారు. చాలా కష్టాలను ఎదుర్కోని లెక్క చేయకుండా కష్టాలను భరించి సాహస యాత్ర చేసారు. jesus మీకు ఆయురారోగ్యాలు కలుగు చేయాలని కోరుకుంటున్నాను Prashanth

sritejaprinters
Автор

ఇంత వరకు ఎవరు చూపించలేని విధముగాgreat wall of china ను చూపించారు ప్రేక్షకులకు కోసం మీరు చాలా చాలా కష్టపడ్డారు really మీరు great job good work 🔥🔥🔥🔥👍👍👍👌👌👌🙏🙏🙏🙏

karthiksena
Автор

ప్రపంచ యాత్రికుని దండయాత్ర...కాదు అన్న అది ఒక సామాన్యుని ప్రచండ యాత్ర
తెలుగు వాడు అయినందుకు గర్విస్తున్నాం అన్వేష్ అన్న❤❤❤❤❤

Satyam.gajjala
Автор

ఇంట్లో కూర్చొని వీడియో ఎవరైనా చూస్తారు.
అన్వేష్ అన్న వీడియో అంతలా తేసారంటే ఎంతలా కష్టబడి వుంటారో మనం అర్థం చేసుకోవాలి
కాబట్టి అన్వేష్ అన్న కి ఇంకా 1M subscribers పూర్తి కాలేదు.
పూర్తవడానికి మన వంతు మనం కృషి చేద్దాం✊
జై అన్వేష్ ❤

prasadroxx
Автор

మీ వీడియో నేను చూశా... నేను కువైట్లో జాబ్ చేస్తున్నా... మీ వీడియోలు చాలా బాగుంటున్నై బ్రదర్.... మీకు చాలా గుండు ధైర్యం ఎక్కువ... మీరు ఇండియన్స్ అయినందుకు చాలా థాంక్స్... తెలుగువాడు అయినందుకు వెరీ వెరీ థాంక్స్.. మై బ్రదర్ 💐💐💐💐💐

DavidSrinu
Автор

అన్నా నువ్వు తల్లిదండ్రి గురించి చాలా బాగా చెప్పావు నీ పాదాలకు నా వందనాలు అన్న ఆ మాటతో మనసు పులకించి పోయింది ముసలి తల్లిదండ్రులు ఇప్పటికీ చూస్తున్నారు పిల్లలు వాళ్లు చాలా గ్రేట్ అన్న

hindutemples
Автор

ఈ ప్రయాణం లో నిన్ను నువ్వు ప్రొఫెషనల్ పర్సన్ గా తీర్చు దిద్ధుకున్నావ్ అన్న.... హ్యాట్సాఫ్.... ట్రావెలర్, ఎడిటర్, ఫోటోగ్రాఫర్, సౌండ్ అబ్బో ఒకటి ఏమిటి U R ALL ROUNDER.... గుడ్ లక్ అన్న 🙏💐💐

SivaSankar-uqhu
Автор

Anvesh, ప్రపంచంలోని ఏడు వింతలను ఫోటోల ద్వారా వీడియోల ద్వారా చూశానే కానీ ఒక తెలుగు ప్రపంచ యాత్రికుడు ద్వారా అన్ని వింతలను ప్రత్యక్షంగా మేము చూసినట్లు అనుభూతిని కలిగించిన మహానుభావునికి మా అభినందనలు.

narasimharao
Автор

డ్రోన్ ఎగరావేయవద్దని వున్నా, నిన్ను ఆపే దమ్ము ఎవరికీ లేదు.. మీ వీడియో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది... మిమ్మల్ని చూసి యువత లో మార్పు రావాలి, దేశం అంటే ప్రాణం ఇవ్వాలి

tirumalrao
Автор

ఓ మాములు తెలుగు అబ్బాయి ఇన్ని వీడియో చేసినందుకు గర్వంగా ఉంది బ్రో🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

PurnaPurna-rxyx
Автор

సూపర్ వీడియో అన్వేష్ అన్న ❤
అన్వేషణ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి❤🎉💐👍

balakrishnabalu
Автор

ఆకాశానికి హద్దు లేదు మా అన్వేషణ అన్నకి తిరుగులేదు

gsrinu
Автор

Super, super ani enni sarlu chepina chaaladu bro... Entha baga video theesav.. ni videos chuste memu vellina feel vastundi.. ade ni speciality..niku nuve saati.. ni way of talking kuda nachutai.. because we are also from Vizianagaram..

urvijjis
Автор

ఒక తెలుగువాడు అయినందుకు చాలా సంతోషం జీన్స్ సినిమా లో చూశాను ఫస్ట్ టైం నీ వీడియోలు చూసి చాలా సంతోషం వేసింది ❤ చాలా అద్భుతంగా ఉంది చైనా గ్రేట్ వాల్ ❤❤❤❤❤

thimmappathimmappa