Majnu Movie || Idi Tholi Raatri Video Song || Nagarjuna, Rajini || Shalimarcinema

preview_player
Показать описание
Watch Idi Tholi Raatri Video Song From Majnu Movie. Features Nagarjuna, Rajini, Sudhakar, Moon Moon Sen, Kaikala Satyanarayana & Others, Directed by Dasari Narayana Rao, Produced by Dasari Padma, Music by Laxmikant-Pyarelal.

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే పాట ఎప్పటికీ ఎవర్

kavitiraghunath
Автор

విషము కంటే భయాంకరమైనది ప్రేమ విషం తాగిన వాడు ఒక చస్తాడు కాని ప్రేమలో విఫలమైనవాడు అనుక్షణం చస్తూనే ఉంటాడు

m.dineshkumar
Автор

ఈ సాంగ్ విన్నప్పుడు బ్రేకప్ గుర్తుకు వచ్చినవాళ్లు ఎవరైనా వున్నారా?

kanajam
Автор

ఎంత కాలమైనా చరిత్రలో గుర్తుండిపోయే పాట...

gangadharkante
Автор

2023లో ఈ సాంగ్ చూసి మనస్సును అదుపులో ఉంచుకొని ప్రశాంతత పొందే భగ్న ప్రేమికులు ఒక లైక్ కొట్టండి. 👍❤🌹🥃❤🌹🥃❤🌹🥃

bhashag
Автор

ఈ పాట ఎవరైతే వింటునారో మి బాధను వర్ణించడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ బాధ నేను కూడా అనుభవిస్తున్న మిలో ఒకడిని 😭😭😭😭😭 😭😭😭😭😭😭

nscreations
Автор

మజ్ను 1987 లో వచ్చిన శృంగార విషాద చిత్రం. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు ఇందులో అక్కినేని నాగార్జున, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14 న శోభన్ బాబు పున్నమి చంద్రుడు, బాలకృష్ణ భార్గవ రాముడు, కృష్ణ తాండ్రి కొడుకుల ఛాలెంజ్ లతో పాటు విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. చిత్రం తమిళలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు

ismartmdvlogs
Автор

ప్రేమ ముందు తీపిగా ఉంటుంది.ఆ తీపి తినేకొద్ది చేదు

augastineyesurathnam
Автор

ఎంత మండితే అంత వెలుగు... ఎంత పగిలి ఉంటే ... ఇంత అర్ధమో.... రాసినోడు కూడా లవ్ ఫెయిల్యూర్ ఎ అయి ఉంటాడు 💔

idi_fact_brotheroo
Автор

పల్లవి:
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి ఊర్వశి
ప్రేయసి ఊర్వశి

ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి ఊర్వశి
ప్రేయసి ఊర్వశి

చరణం:1
వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి
ఎదురు
ప్రేయసి ఊర్వశి
ప్రేయసి ఊర్వశి

చరణం:2
వెన్నలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
ఆ....వెన్నలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు
ఈ చావురాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నది
ప్రేయసి ఊర్వశి
ప్రేయసి ఊర్వశి

ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
ప్రేయసి ఊర్వశి
ప్రేయసి ఊర్వశి

ప్రేయసి ఊర్వశి

చిత్రం:మజ్ను(1987)
నటీనటులు:నాగార్జున, రజని

నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800.
18/10/2020.

rajenderbadakala
Автор

ప్రేమించిన అమ్మయి వేరే అబ్బయి నీ చూస్తేనే తట్టుకోలేం అలాంటిది వేరే వాడితో పెళ్ళై సోబనం గది తలుచుకుంటే భయమేస్తుంది గుండెలో అగ్ని పర్వతం సంభవించి ఆశ్చర్యం లేదు నిజమైన ప్రేమ అంత భయంకరంగా ఉంటోంది అందుకే one side love is Super....

santoshlgs
Автор

ఈ సాంగ్ రాసిన రచయిత కి నా హృదయ పూర్వక వందనాలు.

kareemullashaik
Автор

naku thelusu bro dhani veluva❤ dhani nundi more happiness😊 more sadness😭more problems 😥more thoughts love is 9tho wonder in my life❤

Vyandhichittemma
Автор

అమ్మాయి మనతో వున్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. ఒక్కసారిగా తను వదిలి వెళ్లిపోతే ఇంక ఇలానే బాధపడుతూ వుంటాము.

anilreddy.n
Автор

ఈ సాంగ్ విన్నప్పుడల్లా బ్రేకప్ గుర్తొచ్చి కడుపంతా తరుక్కుపోతుంది.... ఎప్పుడైనా ఫీలయ్యారా అలా...💔💔💔💔💔

baluabcdefg
Автор

Haa, కానీ మేము అందరిని మెప్పించి పెళ్లి చేసుకున్నాం. పిల్లా పాపలతో సుఖం గా వున్నాం. ప్రేమించే వరకు కాదు పెళ్ళి తర్వాత కూడా అదే ప్రేమ చూపించగలిగితే లైఫ్ లో సంతోషం గా

ravikumar-wivv
Автор

పరిచయంలేని ప్రేమ మనసు పరదవెనుక గుండెయ్ చప్పుడుగా దాక్కున్న
ప్రేమ... పరిమితులంటూ ఎరుగని ప్రేమ ప్రణయాల వెల్లువైన ప్రేమ,
పరలోకాలకైనా సులువుగా తీసుకుపోగల ప్రేమ పరీక్షలన్నో ప్రహారీలనెన్నో
దాటు ప్రేమ, ఖరీదులేని ప్రేమ అందరిని దాసోహం చేయు ప్రేమ నీ పుట్టిన క్షణం
లోక కళ్యాణం నీవు లేని ప్రపంచం మరమనుషలతో నిండిపోవు..
మనసు లేని ప్రపంచంలో ఉండుటకు నేను సరిపోను నీవెంటనే తీసుకుపో...

lonelystarz
Автор

ఇది తొలిరాత్రి
కదలని రాత్రి
ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

అ అ అ అ అ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

ఇది తొలిరాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

rudvika
Автор

ఏం సాంగ్ రా బాబు ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలి వినాలి వినాలి వినాలి అనిఅనిపిస్తుంది .... తరతరాల కు తరగని తాజాదనం ఈపాటకె సొంతం... వండర్ ఫుల్ సూపర్ చాలా బాగుంది ...తెలుగు భాష తియ్యదనం అద్భుతమైన పాట..

arjunareddythamalampudi
Автор

2019 lo e song chusina vallu like cheyandi

chaitanyaroyal