YSRCP 2024 Election Manifesto : CM YS Jagan About YSR Cheyutha Funds | @SakshiTVLIVE

preview_player
Показать описание
YSRCP 2024 Election Manifesto : CM YS Jagan About YSR Cheyutha Funds | @SakshiTVLIVE
#YSRCP2024ElectionManifesto #cmysjaganlive #ysrcheyutha #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Ee రోజు వైద్య చరిత్ర లో ఒక అద్భుతం జరిగింది ఏమీ అది???🎉🎉🎉

telugurdy
Автор

release chesina cheyutha amount eppudu credit avtundo cheppandi

crm_
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హెచ్చరిక 👇
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో కొన్ని పార్టీల వ్యస్థాపకులు ( అధినేతలు ) ప్రజా అభిప్రాయం తమ పార్టీకే అనుకూలంగా ఉండాలి అనే దురాలోచనతో, పార్టీ అధినేతలు, ఈ మధ్య కాలంలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయటమే కాకుండా, కులాల, మతాల మధ్య, ప్రజలలో తార, తమ్యాలు చూపించి, వీరిద్దరి మధ్య ఐక్యమత్యం దూరం చేసి, ప్రజలలో విద్వేషాలు రెచ్చకొట్టి, విజయం సాధించాలని నికృష్టమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు ఇదే నా ప్రార్ధన 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 70 వయసు పైన పడినవారు కూడా మన ప్రపంచంలో స్వయంగా సంపాదించుకుని ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. సంపదను అందుకోవటం కన్నా సంపద సృష్టించి జీవిస్తేనే ఆనందంగా ఉంటాము అని వృద్దులే అనుకుంటుంటే, వయసులో వున్న ప్రపంచ పౌరులు వృద్ధులకన్నా బలహీనులా?
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 2024 ఎన్నికలలో మీ ఆత్మ విశ్వాశానికి ఎవరు అండగా ఉంటారో అటువంటి నాయకులను ఎన్నుకోండి, అప్పుడే దేశ భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుటుంది ఇదే సత్యం. ధన్యవాదములు 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
మీ భారతదేశ పౌరుడు

Nenunaadesamindia
Автор

Anna cheyutha fresh amount 150000rs kada

chmallikarjunrao
Автор

ఉచిత పధకాలను తగ్గించండి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి

dev.
Автор

వైఎస్సార్ అసర CANCEL చేయడం వల్ల జగన్ గారికి ఓటమి తధ్యం 😅😢

BHARATHBHARATH-lnbl
Автор

3 kutlu padite kanisam macha kuda ledu wow super script

ChandraSekhar-goqo
Автор

Anni padakalu pencharu 15000 nundi ammavodi 17000 pencharu cheyutha kuda anthe kada

chmallikarjunrao
Автор

orey batta ni manifesto tho inko 5yrs ante chave maku .... cheeep cm😠

akgun
Автор

Ysr Cheyutha amount ippati dakka veyaledu. Dappu kottukuntundu sollu matalu cheppe. Inka votes lose pakka ycp ki

chinniS
Автор

4th time evadu echadu nu botton nokute amount vachinada siggu undali kocham anna 4th time evadu echadu

NeevanNeevan
Автор

Acount lo one rupe lekunda botton nokinavu .
Mare 4times echina antavu ne kana cbn better

NeevanNeevan
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన  రాదు.
✍️ జగన్ గారు ప్రజా పరిపాలనకు 100%   అసమర్ధుడు.
✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% పనికిరారు.
✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
✍️ జగన్ కు ఎందుకు ఓటు వేయవద్దు 👇
1) జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100%  దెబ్బ తిన్నది.
2)జగన్ గారు విద్యా వంతులకు ఉపాధి లేకుండా చేసారు.
3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయినారు.
5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.
6) జగన్ గారు ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు.
6)జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
7) జగన్ గారు విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
👉 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు.
✍️భారతదేశ పౌరునిగా నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు  ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.

✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!  ఒక నిజం 👇
✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100%  అసమర్థులు, ఎందుకంటే వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం YSR పార్టీ వ్యవస్థాపకుని దగ్గర బందీలుగా అయిపోయారు ఇదే సత్యం👈 👇
✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను 2024 ఎన్నికలలో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాజకీయ బానిసలను ఆదర్శంగా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ కూడా బానిసలుగా జీవించవలసిన రోజులు వస్తాయి, ఇదే సత్యం.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
✍️జగన్ గారు అబద్దాల కోసం PHD చేశారు.

✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో  జగన్ మాయ మాటలకు  ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం ఏమిటి అంటే, దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.జగన్ గారి మోస పూరిత ప్రసంగాలకు 100% దూరంగా ఉండండి.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!  దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.

ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏ధన్యవాదములు
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్

Nenunaadesamindia