YSRCP Election Manifesto 2024: CM Jagan To Release Election Manifesto | @SakshiTV

preview_player
Показать описание
YSRCP Election Manifesto 2024: CM Jagan To Release Election Manifesto | @SakshiTV
#YSRCPManifesto #CMJagan #APElections2024 #SakshiTV

Video Description:
As anticipation mounts ahead of the upcoming elections, Chief Minister Jagan Mohan Reddy is poised to reveal the YSRCP's comprehensive election manifesto for 2024. This eagerly awaited document promises to outline the party's strategic vision and key policy priorities, offering voters insight into the roadmap for future governance. Stay tuned as CM Jagan unveils his party's ambitious plans aimed at driving progress and prosperity across the state.

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Volunteers ki salary increse and permenent cheyali anna

tjhtrum
Автор

Ap volunteer ni permanent cheyali anna volunteer service chala bagundhi

gcypgzn
Автор

MG NREGS Seheme Reagular చేస్తామని అన్నారు, కానీ రెగ్యూ లర్ కాలేదు.

brahmaiahyarrajonna
Автор

Ma DSC postpone chesi inka konni posts add chesi isthe jagana malli geliche avakasam vuntundi unemployment students Baga suffer avuthunnaru alochinchandi

raghuram
Автор

డ్వాక్రా రుణమాఫీ చేస్తే అందరికీ సహాయంగా ఉంటుంది డ్వాక్రా లోను లేనివారు అంటూ లేరు

rajeshmanda
Автор

ఫ్రీ బస్ మాత్రం వద్దు అన్న. ఆ పథకం వాళ్ళ చల్ల మంది ఆటో నమ్ముకొని జీవనం సాగించవాళ్ళు ఉన్నారు అన్న చర్చ్ తాగించండి సరిపోతుంది మన్న రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఆటో వాళ్ళ కు కొంచం ఉప్పధి ఉంటుంది అన్న. మన్న పార్టీ పేదవాళ్ళు ఆధుకునే పార్టీ అన్న. ఆటో గురించి కూడా అలౌచించండి అన్న. జై జగన అన్న. జై జై జగన అన్న జై ysrcp.

gummalavinod
Автор

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన మాట నిలుపుకొలేదు మన జగన్ అన్న ఇది మ్యానిఫెస్టోలో మళ్ళీ పెట్టీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికుల హామీ నెరవేర్చాలి

srikanthreddy
Автор

మహిళలు కు సంభందించిన నలభై అయిదు సంవత్సరాలు వయసు వారికి పద్దెనిమిది వేలు ఇవ్వడం ఆపేయండి ఇక మంగళ వాళ్ళ కి సంవత్సరం కు పదివేల రూపాయలు ఆపేయండి వాళ్ళ ఆధారం రోజుకు రెండు వేల రూపాయలు ఇక చాకలి వాళ్లు కు పదివేల రూపాయిలు ఆపేయండి వాళ్ళ ఆధాయం చాలా ఎక్కవ ఒక పెళ్ళి కి యాభై వేలు తీసుకుంటున్నారు ఆటో వాళ్లు కు టేక్షి డృైవర్ లకు సంవత్సరం కు పది వేలు ఇవ్వడం ఆపేయండి పాస్టర్లకు సంవత్సరం కు అయిదు వేలు ఇవ్వడం ఆపేయండి వాళ్లు ఫారన్ నుండి వచ్చే పండ్సు అన్ని వాళ్ళ ఎకౌంట్ లో వేసుకుంటారు రైతులు కు మేలు చెయ్యండి చదువు కుంటున్న పిల్లలు కు మేలు చెయ్యండి ముసలి వాళ్లు కు మేలు చెయ్యండి వికలాంగులకు మేలు చెయ్యండి గవర్నమెంట్ టీచర్లు కు దూల తీర్చండి గవర్నమెంట్ డాక్టర్ లకు దూల తీర్చండి యం ఆర్ ఓ కు యం డి ఓ కు లంచాలు లేకుండా చెయ్యండి పల్లెటూరి లో పృసిండ్ లకు సర్పపెంచ్లకు లంచం లేకుండా చెయ్యండి కంపెనీ లు తీసుకురండి రోడ్డు వెయ్యండి యువతకు మంచి ఉద్యోగం లు ఇవ్వండి

kvenkatagopalrao
Автор

Not only the opposition in AP., the entire country is very much interested to know the manifesto of YSRCP.
జగన్ గారు విడుదలచేసే మానిఫెస్టో కోసం యావత్ తెలుగు ప్రజలు నిజంగా ఎదురుచూస్తున్నారు.
చెప్పాడంటే... చేస్తాడంతే...

krishnareddy
Автор

మేనోఫస్ట్ లో రాజధాని ముఖ్యమైనది అవుతుంది

benjimensarimella
Автор

Please... Focus on... BC.. Welfare 👍👍👍

jyotsnamuddana
Автор

రైతు రుణ మాఫీ పెట్టాలి మనకు తిరుగులేదు

mareswararaosomagani
Автор

2019 లో ఇచ్చిన హామీలుఅమలు చేసినవి మాత్రమే జగన్ చెపుతున్నాడు అదే విధముగా అమలు చేయలేని హామీల గురించి కూడా ప్రస్తావిస్తూ వాటిని ఎందుకు అమలు చేయలేదు అని రాష్ట్ర ప్రజలకి తెలియ చెపితే జగన్ గారికి గౌరవముగా ఉంటుంది.కేవలం అమలు చేసిన హామీలు ప్రస్తావించి అమలు చేయని వాటిని ప్రస్తావించక పోవడం బాగాలేదు.

kpram
Автор

మీ మానిఫెస్టో పక్కన పెడితే మా oc cast వాళ్ళను కూడా పట్టించుకో సీఎం గారు ఏ సభకు వెళ్ళిన కూడా sc, st, bc, మైనారిటీ అంటావు (oc cast వాళ్ళ) గురించి కాని కోంచం ఆలోచించు సీఎం గారు

ramireddyramamohanreddy
Автор

Physically handicapped pensionpenchadi sir please

mnygbnv
Автор

రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చెయ్యాలి

benjimensarimella
Автор

Jobs yekuvuga tisesthae chala bagundu plzz jagan anna...jobs notification s tiyara plz

divyakhanadavalli
Автор

Good Government 🙏 Great CM Jagan Mohan Reddy 🙏

bzwflgl
Автор

ఎన్ని పథకాలు చేసినా కరెంటు చార్జీలు గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు అమలు చేసేటట్టు చేయండి ధరలు పెంచదు వీటన్నిటితో పాటు ధరలు పెంచాను అని హామీ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు వేస్తారు

harshavardhini
Автор

మేనిఫెస్టో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు 😢 సిద్ధం సభలకు మీ మీద అభిమానంతో పాటు మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రజలు కూడా వస్తున్నారు
మీరు ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు 😢

nagarajuynr