How To Update Aadhar Card Online In Telugu - Aadhar Card Address Change |DOB |Name| Kowshik Maridi

preview_player
Показать описание

📚 Related Courses 📚

🔥 Get up to 50% off on



How To Update Aadhar Card Online In Telugu - Aadhar Card Address Change |DOB |Name| Kowshik Maridi

#aadharcard #aadharcardupdate #aadharcardchangedateofbirthonline #aadharcardchanges #aadharcardstatus #aadhar #aadharcardstatus #aadharcardloanapply #kowshik_maridi

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

వీడియో చాలా బాగా క్లారిటీ గా వివరించి చెప్పారు

daveedudavid
Автор

వావ్ సూపర్ సార్ చాలా అద్భుతంగా ఆధార్ గురించి చెప్పారు 👌👌💐💐

udaymelodies
Автор

Meeru simple antunnaru, anta simple ga avcadam ledu

noorjahanshaik
Автор

Thanks for the video, you saved my time and energy.

jaltherawan
Автор

ఒకె కౌశిక్ గారు గుడ్
తెలియని సమస్యలు కొరకు
కొంతమంది హెల్ప్ అడిగినందుకు మీలాంటి వారు సమస్యలు తెలియపర్చడం గుడ్

SembiSanyasirao-nl
Автор

కౌశిక్ అన్న గారు నమస్తే.. సామాన్య ప్రజలు వ్యవసాయ కుటుంబం లో ఉన్న వాళ్ళు కూడా ఆధార్ పాన్ లింక్ కాని వాళ్లు చాలా మంది ఉన్నారు.1000 రూపాయలు కట్ట కుండ లింక్ చేసే ఛాన్స్ లేదా..
లింక్ చేయని వాళ్ళు అమౌంట్ కట్టడానికి అమౌంట్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు ..అసలు ఈ ఆధార్ పాన్ లింక్ ఎందుకు అన్న గారు...

naninageswar
Автор

Clear cut and very easy 👌 tq brother 🙏

p.bhixambhixu
Автор

ఆధార్ కార్డు కి మొబైల్ no లింక్ చేయడం ఎలానో ఒక వీడియో చేయండి broo Plz respond 🙏

hosannanareshjujjavarapu
Автор

Address update only we can do online, remaning detalis like name and date of birth must should we can visit nearest aadhar centre

karaganasunilkumar
Автор

Awesome 👍 video excellent అన్నయ. Clear and cool reality explainaction 👌 well-done very valuable information.

saariikamoto
Автор

అన్న నాకు ఒక డౌట్.నాకు మైరేజ్ అయ్యింది నా ఆధార్ లో అడ్రస్ మా హస్బెండ్ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి...ఇప్పుడు నేను ప్రూఫ్ కోసం ఏం అప్లోడ్ చేయాలి ప్లీజ్ చెప్పండి

tirlangi
Автор

Only address update maathram vasthondhi.. Name, DOB update raavatledhu bro...

SravanKumar_Mustipalli
Автор

Brother, in this video as per title you have not told how to change name in aadhar card... Please guide us

successassociates
Автор

అన్న date of birth మార్చే ఛాన్స్ లేదా?

sekharchitti
Автор

Bro, very good explanation. Can you please make a video on, how to update name on pan card as well?

ramakrishnark
Автор

hi Anna ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్న తరువాత epf అకౌంట్ లో మార్చుకోవడం అవుతుందా

madhavisrinu
Автор

Family tho kalisi vundantam ledu anuko appudu care of dhagera em petali ( rent home lo stay Chesay person independent ) & current bill owner name midha vuntadi apudu em chayali bro

lohithdevabhaktula
Автор

Bro, I hope you give me solution for my aadhar card address update problem, , , I have no address proofs, I am living a rented house, current bill comes with owner name, I have no passport, no govt certificate, how can I update my address in adhar 😮

samikhan-gzdy
Автор

ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే OTP రాదుకద ఐఇతె ఎలా చేయాలి?

bankaravindar
Автор

Thank for the information brother your a trusted youtuber and I am fan you😊

kodemsheshu