The Kerala Story Explained in Telugu: Real Story 🔥 The Kerala Story Full Movie Explained in Telugu

preview_player
Показать описание
The Kerala Story Controversies Rising, The Kerala Story movie directed by Sudipto Sen and produced by Vipul Amrutlal starring Adah Sharma. Producer said the film is a true story and every scene in the film is true, but it deals with three girls.

A spine-chilling, never told before true story – revealing a dangerous conspiracy that has been hatched against India. The Kerala Story is a compilation of the true stories of three young girls from different parts of Kerala.

The Truth Shall set us free! Thousands of Innocent women have been systematically converted, radicalized & their lives destroyed. It's their side of the story.

The Kerala Story is Real Or Fake watch the Telugu Facts

🎬 Movie Credits:
Cast - Adah Sharma, Yogita Bihani, Sonia Balani, Siddhi Idnani, Vijay Krishna, Pranay Pachauri, Pranav Misshra.

Creative Director & Produced by - Vipul Amrutlal Shah
Directed by - Sudipto Sen
Co-produced by - Aashin A. Shah & Ravichand Nallappa
Written by - Suryapal Singh, Sudipto Sen & Vipul Amrutlal Shah

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Рекомендации по теме
Комментарии
Автор

తప్పు మతం మార్చే వాళ్ళది మాత్రమే కాదు.
బుద్ది సిగ్గు ఈ రెండు లేకుండా
మతం మారే వాళ్ళది కూడా.
మతం మారడం అంటే అమ్మను మార్చడమే...

Prince
Автор

I am christian I love hindus we should be united and work

rockyhyderabad
Автор

ఈ సినిమా ప్రతి హిందూ మహిళ చూడాలి...జై భారత్✊

rakhistudios
Автор

అతిపురాతనమైన మతం హిందూ మతం అని కొందరు హిందువులు తెలుసుకోవాలి

keerthan
Автор

Great initiative for showing reality as a movie to reach public

ramakrishnareddy
Автор

"ద కేరళ స్టొరీ" గురించి హిందువులు గమనించని 2 విషయాలు
1. ఈ సినిమా హిందువులు, హిందూసంఘాలు పోరాడితే తీసారు అన్నట్టు కొందరు ఊహించుకుంటున్నారు. నిజానికి కేరళలో కరడుకమ్యూనిస్టు ముఖ్యమంత్రి అచ్యుతానందన్ తమ అధికారం నెమ్మదిగా మరకల కబందహస్తాలలోకి జారిపోతుందని తెలిసి 2010లో ఒక విలేఖరుల సమావేశంలో ""వీళ్ళు కేరళని మరో 20 ఏళ్ళలో ఒక ముస్లిమ్రాష్ట్రంగా మార్చాలని పూనుకున్నారు. అందుకే డబ్బులిచ్చి మతం మారుస్తున్నారు, వారి యువకులను హిందూయువతులను ఎరవేసి పెళ్ళిచేసుకోమని పురమాయిస్తున్నారు"" అని కెమేరాలముందు ప్రకటించాడు. తరువాత 2011-16 మధ్య ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఖాన్-గ్రెస్ పాలేరు ఊమ్మెన్ చండీ కేరళ అసెంబ్లీలో నిలబడి "2006-12 మధ్యలో అధికారికంగా 7000 మందు హిందూ, క్రైస్తవ యువతులను మతం మార్చారు" అని ప్రకటించాడు. ఇక్కడ ఊమ్మెన్ చండీ బాధ హిందువులను మతం మార్చారు అనికాదు, తమని నమ్ముకున్న కిరస్తానీ ముఠా అమ్మాయిలను తన్నుకుపోతున్నారని. ఇది కమ్యూనికృష్టులు, మతమార్పిడి ఖాన్-గ్రెస్ వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తుకోసం చేసిన ప్రకటనలు. హిందువులమీద బెంగతో కాదు. ఈ రెండు ప్రకటనల తరువాతే ఈ విషయం మీద చర్చ మొదలైంది.
2. ఐసిస్ తీవ్రవాదులకు పెళ్ళాలుగా మారి, వారితో పిల్లలుకని తీవ్రవాదుల సంఖ్య పెంచాలని వెళ్ళి యువతులు ఒక్క మనదేశమ్నుంచే లేరు. బ్రిటన్, అమెరికా, కెనడా నుంచి అధికసంఖ్యలో వెళ్ళారు. వీళ్ళని పాశ్చాత్యమీడియా "ఐసి బ్రైడ్స్" గా వర్ణిస్తుంది. ఇది ఒక్క కేరళ కథ కాదు...విశ్వవ్యాప్తంగా తురకేతర అమ్మాయిలను తన్నుకెళ్ళే కుట్ర.

lmnchjb
Автор

రివ్యూ అద్భుతంగా ఉంది. మీరు మాట్లాడే తీరు కూడా అంతకుమించి ఉంది వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక రాజకీయ పార్టీ ప్రజలు మనసుల్లోకి వెళ్లడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తుంది. దానిలో తప్పులేదు మీ రివ్యూ పై నా రివ్యూ ఏమిటంటే చక్కని రివ్యూ అందించారు.

sriramakrishnautpala
Автор

అన్ని మతాల వారు అందరితో ఆప్యాయంగా వుండి....ఎన్నికలలో వాళ్ల తెలివితేటలు చూపిస్తారు. కులాల కి అతీతంగా హిందువులు అది నేర్చుకుంటే చాలు.

RavindraKumarAmara
Автор

Same Hyd లో మా room లో వున్న క్రిస్టియన్ frnds కూడా ఇలాగే బ్రెయిన్ వాష్ చేసేవారు.. వాళ్ళ గొడవ పడలేక సరే అని మియాపూర్ కల్వరి చర్చ్ కి కూడా వెళ్ళాం.. ఇక్కడే హిందువులు గా పుట్టిన మేం మారిపోమంటే అంత త్వరగా మారలేం కదా.. చివరికి స్వామి వివేక నంద ని కూడా వదిలేవారు కాదు.. ఆయన క్రైస్తవాన్ని నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్లారని.. అదే ప్రభువు ని నమ్మితే ప్రతీ ఒక్కరికీ స్వర్గమే అని ఏదో వాళ్లు పైకి వెళ్ళి చూసి వచ్చినట్టు.. నాకు ఎందుకో అప్పుడు అనిపించింది క్రిస్టియన్లు ఇంకా డేంజర్ అని.. silnet గా వాళ్లు అదే పని లో వున్నారు..

tejveer
Автор

ఇస్లామెతరులు అందురు ఈ సినిమా చూడాలి ఒక్క హిందుస్ మాత్రమే కాదు

venkatyadav
Автор

ఈదేశంలో ఏమి జరుగుతుందో అదే కథాంశంతో కేరళ స్టోరీ తీశారు దయచేసి అందరూ కేరళ స్టోరీ సినిమా చూడాలి జైశ్రీరామ్ జై జై హింద్ ఆడబిడ్డలు జాగ్రత్త

gangadharamnaidu
Автор

గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్... నీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది..

ravikanthk
Автор

ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి...జై భారత్

arogyadhanrocksalt
Автор

బాగా వివరించారు.. మీ వాయిస్ చాలా బాగుంది... మరిన్ని వీడియోస్ చేయండి. ❤👌👍

chakrapanikotti
Автор

జై శ్రీమన్నారాయణ. జై బీజేపీ జై శ్రీమన్నారాయణ

kvanjaneyulanjaneyulukv
Автор

Super explanation. Lastlo baga cheppav. Every non ##lim should know about it
Jai sriram
Jai Bharath

Ram-ftqo
Автор

Just now watched, terrified planning abbboooo😢😢

yasamkarthik
Автор

హిందూ సంప్రదాయ ని గురించి తెలిసినా వాళ్ళు ఎవరినా ఈ సినిమా విడుదల. చేయటానికీ అడ్డుపడరు కానీ చాలా మంది రాజకీయాల కోసం ఒక మంచి సందేశం ఇచ్చే సినిమాని అడ్డుకుంటున్నారు 😢😢

nagendradasari
Автор

Very bold, honest & genuine real movie. Hats off to the director & producer 🙏🙏🙏🙏

srinivasaraoguggilam
Автор

ప్రతి అమ్మాయి ఈ సినిమా చూడాలి ఇస్లాం టెర్రరిస్టులు తో జాగ్రత్తగా జై శ్రీరామ్🙏🙏🚩

nickysiragam