JESUS CHRIST THE ONLY SOLUTION LIVE : Debate With Karunakar Sugguna | Pastor John Paul || SESSION 2

preview_player
Показать описание
Jesus Christ is the only Savior for entire Human Race !
How are you Spreading the Gospel?
we have uploaded more than 1400 videos in this Channel for detailed Bible Study
If you are interested to know More about God in Bible? you can watch below...
Detail Playlists are as per Below..
Рекомендации по теме
Комментарии
Автор

జానపాల్ అన్నయ్య.... సూపర్... ఏలీయా వలే రోశము కలిగిన దైవ సేవకుడు.

veligaram.sivakumar
Автор

Jhon paul garu meru పరలోకం వెళ్లిన తరువాత గొప్ప స్థానములో ఉంటారు మీలాంటి దైవజనుల కాలములో నేను ఉన్నందుకు సంతోష పడుతున్నాను డిబేట్ ద్వారా దేవుని హుదయం లోని మాటలు అయిన బైబిల్ గురించి అనేక సంగతులు తెలియని వారికి అర్థం అయ్యేలాగా చెప్పినందుకు వందనములు ఇది ఒక బైబిల్ క్లాస్ లాగా ఉంది థాంక్యూ బ్రదర్

davidprince
Автор

దేవునికి మహిమ కలుగును గాక బైబిలు మతం కాదు ఒక మార్గము . జాన్ పాలనను దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రికాల సమయంలో కరుణాకర్ సుగుణ గారి మనసు మార్చబడును గాక.

addurichitrasena
Автор

జాన్ పాల్ అన్న.. మీ జ్ఞానం అమోఘం.. చాలా సార్లు నేను కూడా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అందరూ ఆయన సృష్టే కదా అని.. ఇప్పుడు మీ వివరణ చూశాక అర్థం అయింది. ఇంకా బైబిల్ ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని అర్ధం అయింది. థాంక్యూ అన్న.. కరుణాకర్ కి కరెక్ట్ మొగుడు మిరే..

MadhuCharan
Автор

బ్రదర్ కరుణాకర్ కి చాలా ఇష్టమైన సంగతి అదేంటి అనగా దావీదు బత్షెబ
బ్రదర్ జాన్ పాల్ గారు సూటిగా అడిగిన మాట కరుణాకర్ కి వ్యభిచారం అంటే ఇష్టము ఆయన ప్రశ్నలు ఆయన వాదనలు అన్ని ఆ వ్యభిచారం సందర్భాల చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఆజ్ఞ కి చరిత్రకి తేడా తెలియని వ్యక్తి కరుణాకర్. బ్రదర్ జాన్ పాల్ గారు బహు చక్కగా మీరు స్పందిస్తున్నారు

churchoflivinggodvak
Автор

జాన్ పాలు అన్నగారు.. ఎలా ఇంత స్పీడుగా ఎలా ప్రతి దానికి జవాబు ఇస్తున్నారు...దేవుని జ్ఞానము... యేసయ్య మీ ద్వారా మహిమ పడుతున్నాడు...

veligaram.sivakumar
Автор

Excellent explanation by John paul anna👌👌👌👌👌👏👏👏👏🔥🔥🔥🔥🔥🔥

Lifegivinghope
Автор

జాన్ అన్న మీరు చాలా మంచిగా ఆన్సర్స్ చెప్పారు... మీకు దేవుడు సహాయం గా ఉన్నారు... మన యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు.. నిజమైన దేవుడు లోక రక్షకుడు... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼... God bless you అన్న..

rajakumarisardhapuram
Автор

Grate man Bro. John paul..
మీరు ప్రవర్తించిన తీరు, సహనం, ప్రేమ, క్రీస్తును ఒప్పింపచేయుటకు మీ ప్రయాస ఇతరులకు ఎంతో మాదిరిని కనుపరిచ్చారు.
దేవుడు వారి మనోనేత్రములు వెలిగించును గాక..

bandarijohndavid
Автор

Awesome explanation brother jhone Paul garu

karunakumar
Автор

👌👌👌 జాన్ పాలగారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
ఇంకను దేవుడు మీకు పరలోక జ్ఞానం దయచేయనుగాక

pastorratnakar
Автор

హిందూ సోదరులకు చిన్న మనవి:
ఒకప్పుడు మేము మీతో కూడా గుడికి, తీర్థ యాత్రలకు, క్షేత్రలకు వెళ్ళేవాళ్ళం... ఇప్పుడైతే మా విశ్వాసాన్ని మార్చుకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం అదే ప్రకటిస్తున్నాం...మేము ప్రకటించిన సువార్త విషయంలో మీరు కచ్చితంగా మారాలి అనేది లేదు... మా దేవుడు ప్రకటించమని చెప్పారు... వినిన, వినక పోయిన అది పూర్తిగా మీ ఇష్టం... కానీ మేము ప్రకటించడానికి కూడా ఎందుకు అడ్డు పడుతున్నారు... మా ప్రకటన ఎలా ఉంటుందో మీకు తెలియదా? కరపత్రాలు ఇస్తాము, బైబిల్ ఇస్తాము అది చదివి తప్పులు ఉన్నాయి అనుకున్నవాళ్ళు నమ్మరు... నచ్చింది అనుకున్న వాళ్ళు నమ్ముతారు... ఆ స్వాతంత్రం అందరికి ఉంది కదా... ఒకరు దేని గూర్చి అయినా చెప్పకుండా మనకు తెలుస్తుందా... తెలిసాక అది మంచిది అనుకుంటే వెంబడిస్తాం... లేదు అనుకుంటే తృనికరిస్తాం... అంతే కానీ భూతులతో, ఇబ్బంది కరంగా ఎందుకు కామెంట్స్ లో తిట్టుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు కదా...ఒకసారి ఆలోచించండి సోదరులారా... మనలో మనకి ఎందుకు వైరం...🙏🏻

Jesus-
Автор

ఇద్దరూ మూర్ఖుల మధ్య, సహణముతో, , , అనుకువ, , , గౌరవం, మర్యాద, ఓర్పు, ఇవన్నీ కలబోసి దేవుని జ్ఞానం బోధిస్తున్న jhon Paul Anna నిండు వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

PrinceAvathar
Автор

సూపర్ జాన్ పాల్ బ్రదర్ గాడ్ జీసస్ బి విత్ యు ఆమేన్

PrabhakarV-ye
Автор

జాన్ పాల్ బ్రో వందనాలు చాలా బాగా మాట్లాడారు.

mprakasharao
Автор

జాన్ పాల్ గారు... దైవిక లక్షణాలు యొహోవా లో కనిపించిలేదని కరుణాకర్ గారి వాదన సహేతుకమైనది.

kpsudhakar
Автор

అరే తిక్కలోడ మంచి ని మంచి గా చెడును చెడుగా దేవుడే వ్రాయించాడు చెడు గురించి రాయకపోతే నీకు తెలియదుగా మంచి చెడు దేవుడు వ్రాయించి మనము తెలివిగా బ్రతకాలని మనకొరకు రాయబడినది

gandhiravela
Автор

కరుణాకర్ హృదయం ఫరో హృదయం వలె కఠినమైనది

gjohnglorygjohnglory
Автор

లలిత్ కుమార్ గారు... ఇలాంటి డిబేట్స్ లో ప్రశ్నించే వారికి ఇచ్చిన సమయం కన్నా, సమాధానం చెప్పేవారికి ఎక్కువ సమయం ఇవ్వాలి. సాధారణం గా ప్రశ్న కన్నా జవాబు వివరణకు సమయం ఎక్కువగా కావాలి. దయచేసి గమనించగలరు.

goldwinpaulkavala
Автор

బ్రదర్ జాన్ పాల్ గారు...
బైబిల్ పక్షాన్న మీరు చేస్తున్న ప్రయత్నం ....గొప్పది

LiveforGod-jf