DEBATE - KARUNAKAR SUGGUNA VS PASTOR JOHN PAUL - DAY -2 , SESSION -2

preview_player
Показать описание
DEBATE - KARUNAKAR SUGGUNA VS PASTOR JOHN PAUL - DAY -2 , SESSION -2
Jesus Christ is the only Savior for entire Human Race !
How are you Spreading the Gospel?
we have uploaded more than 1400 videos in this Channel for detailed Bible Study
If you are interested to know More about God in Bible? you can watch below...
Detail Playlists are as per Below..
Рекомендации по теме
Комментарии
Автор

నేను రెండు రోజుల సెషన్స్ చూసాను, మొదటగా నాకు ఇలాంటి జ్ఞానము, పౌరుషం మరియు దేవుని యందు ప్రేమ, భయం, భక్తి, భాధ్యత కలిగిన పాస్టర్ జాన్ పాల్ గారిని నాకు పరిచయం చేసిన నా దేవుడికి స్తోత్రములు.
కరుణాకర్ గారు యధావిధిగా తన వ్యంగ్య బుద్ధిని మరొకసారి బయట పెట్టి నిరూపించుకున్నారు, సత్యం తన ముందు కనిపిస్తున్న కూడా తెలుసుకోకుండా తనకు తెలిసిందే నిజం అని దాన్ని నిరూపించుకోడానికే తాను పరిగెడ్తున్నాడు అది ఎంత మాత్రం మంచిది కానే కాదు. దేవుడు తన కళ్ళు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను.
లలిత్ కుమార్ గారు తన మత నమ్మకస్తుడైన కరుణాకర్ గారిని ప్రతి దానికి సమర్ధిస్తూ మద్దతుగా వెనకేస్కుని రావడం వల్ల మోడరేటర్ గా నూటికి నూరు పాళ్ళు విఫలమయ్యారు.
ఏది ఏమైనా మీ ఇద్దరి వల్ల నాలాంటి చాలా మంది క్రైస్తవులకు ఇలాంటి గొప్ప పాస్టర్ పరిచయం అయ్యాడు, సంతోషం😊.
ఇలాంటి రోషం, పౌరుషం గల పాస్టర్ లు బయటికి వచ్చి సత్యమైన వాక్యాల్ని బోధిస్తూ, లలిత్, కరుణాకర్ లేక ఇలాంటి మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్తూ దేశాన్ని సత్య మార్గం లో నడపగలరని నా మనవి.
You did a fabulous job John Paula gaaru. Praise the lord.

kathirajesh
Автор

వందనాలు జాన్ పాల్ అన్న...

Thank you very much అన్న....
దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక...

క్రైస్తవ ప్రతినిధిగా వెళ్లి, వారి ప్రశ్నలకు సరిఅయిన సమాధానాలు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు అన్న...
సత్యాన్ని ఎంత వక్రీకరించాలని చూసిన చివరికి సత్యమే గెలుస్తుంది..
ఏదో ఒక రోజు మీ ద్వారా పలకబడిన దేవుని మాటలు వారి హృదయాలలో కార్యసిద్ధి కలిగేలా దేవుడు చేస్తాడు

Thank you very much అన్న

veereshkamatham
Автор

ఎక్సలెంట్ బ్రదర్ జాన్ పాల్ బ్రదర్ బైబిల్ మీద మీకు ఉన్నటువంటి అవగాహన చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలి ఇద్దరు భయంకరమైన అటువంటి మూర్ఖుల మధ్య దేవుని నామాన్ని దేవుని గొప్పతనాన్ని ప్రకటించారు ఇది నిజంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం

wesafeindiark
Автор

దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి Very good message answers ఇస్తున్నారు John Paul Anna god bless you

lakshmankota
Автор

కరుణాకర్ సుగుణ అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పే సమయములో లలిత్ కుమార్ గారు మధ్యలో వచ్చి గజిబిజి చేసినా కూడా ఇద్దరికీ సమాధానము ఓపికతో చెప్పుటకు
దేవుడు మీకిచ్చిన జ్ఞానానికి ఆ దేవదేవునికి వందనాలు ప్రశ్న
అడిగిన వెంటనే ఇంత చక్కగా వాక్యములో నుండే సమాధానం చెప్పగలఘటం ఎంతో సంతోషాన్నిచ్చింది
బ్రదర్ జాన్ పాల్ గారు నన్ను ఎంతగానో ఆకర్షించారు ఆకర్షించారు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ జాన్ పాల్ గారు

doyaraju
Автор

జాన్ పాల్ అన్నగారు చాలా చక్కగా బైబిలు వివరణ ఇచ్చారు చాలా కృతజ్ఞతలు అన్న గాడ్ బ్లెస్ యూ ❤

venubalam
Автор

జాన్ పాల్ గారు అద్భుతంగా మంచి జ్ఞానంతో సమర్థవంతంగా దుష్ట శక్తి కరుణాకర్ ను ఎదుర్కోవడంలో ఘన విజయం సాధించినందుకు జాన్ పాల్ గారికి అభినందనలు

JayaPrakash-owwx
Автор

ప్రశ్న కు తక్కువ సమయం, జవాబు కు ఎక్కువ సమయం ఇస్తే ఇంకా బాగుణ్ణు.
ఏది ఏమైనా సువార్త ఎక్కువ మంది కి ప్రకటించబడింది.

bhaskarrao
Автор

ప్రైస్ ది లార్డ్ 🙏 జాన్ పాల్ బ్రదర్ దేముడు నీకు ఇంత ఓర్పు సహనాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు గాడ్ బ్లెస్స్ యు ఓకే❤

anilpilli
Автор

కరుణాకర్ గారు మీకు వందనాలు.... దేవుడు మిమ్మల్ని వాడుకొని లోకానికి గొప్ప సువార్త

srameshkumarrams
Автор

జాన్ పాల్ గారు, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు 🙏

bhaskarrao
Автор

అన్నా .nuv ఒక్కడివే వెళ్లి, ధైర్యంగా nuv కరుణాకర్ నీ, అండ్ మధ్యలో దూరి, నిన్ను ఇబ్బంది పెడ్తున్న లలిత్ నీ ..ఎదురించి నువ్ ఇచ్చిన సమాధానాలు .... outstanding అన్న. 🔥🔥🔥 ...దేవునికే మహిమ ఘనత కలుగును

ashokakumara
Автор

బ్రదర్ జాన్ పాల్ గారు. మీరు మనందరికి దేవుడు ఒక్కడే అని దైవావేశము చేత, అభిషేకము చేత దేవుని కొరకు బహు గొప్పగా నిలబడ్డారు. దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.

fsk
Автор

Such a great person meeru John Paul Pastor Garu....God is with you 🎉 you are the choosen person to preach the truth

baddhababu
Автор

One man army నాకు తెలిసి మొత్తమ్ మతోన్మాద సమస్తలు అన్నీ కలిసి యెన్నో సంవత్సరాలు క్రుషి చేసి పుట్టించిన ప్రశ్నలకి జాన్ పాల్ గారు సింగిల్ గా ఒక్కడే సమాధానం చెప్పాడు. Great John Paul garu.

Sampath
Автор

జాన్ పాల్ బ్రో వందనాలు మీ యొక్క వివరణాత్మక విశ్లేషణ అద్భుతం బ్రో అందులో ఎటువంటి అనుమానమే లేదు. మీరు నా బైబిల్ గ్రంథం పైనే చర్చ జరగాలని మీరు బైబిల్ పై ఎన్ని ప్రశ్నలైన అడగండి అని మీరు ముందుకు అడుగు వేసినపుడే క్రైస్తవ సమాజం యొక్కవిలువను పెంచారు మరియు అక్కడ నిలబెట్టారు వందనాలు. అలాగే కరుణాకర్ కూడా లేదా హైందవ మతం తరపున ఎవరైనా అలా ముందుకు వస్తె సంతోషిస్తాం. జాన్ పాల్ బ్రో అక్కడ మీరు ప్రకటించిన సువార్త కు వాళ్ళ ఇద్దరికీ సౌండ్ లేదు బ్రో ఎందుకంటే లలిత్ బ్రో మధ్య మధ్యలో మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేశాడు. మరియు కరుణాకర్ అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినపుడు ఖండించలేదు. మీరు మంచి ఫ్లో లో వున్నపుడు ఏదో ఒక అడ్డు కట్ట కట్టే ప్రయత్నం చేశారు. అయినను మీరు దేవుని సహాయంతో అద్భుతం గా ముందుకు వెళ్ళారు. మీ ఈ చర్చ అనేక మంది క్రైస్తవులకు, సంఘాలకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.

mprakasharao
Автор

ప్రశ్న కి తక్కువ సమయం ఇవ్వాలి జవాబు కి ఎక్కువ సమయం ఇవ్వాలి బాగా వివరించారు జాన్ అన్న మీరు ఫస్ట్ మాట్లాడి u ఉంటే బాగుండు అన్న జాన్ అన్న ఆయన మీ సమయం బాగా వినియోగించారు గుడ్ ❤❤❤

venubalam
Автор

కరుణాకర్ ని వల్ల జనాలకు బైబిల్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు చాలా థాంక్స్

Viratkhili
Автор

Stage ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, సమయం ఎంతైనా

జాన్ పాల్ స్టాండ్ ఒక్కటే:యేసు క్రీస్తు మాత్రమే ఈ లోకానికి రక్షకుడు❤

Village_Moments
Автор

జాన్ పాల్ అన్నా debate లో answers వల్ల దేవుడు ఘనపరచబడ్డాడు అనేవారు like 👍.

vkvlogs