TV5 Murthy Strong Intro of Big News Debate | CM Chandrababu | YS Jagan | Big News | TV5 News

preview_player
Показать описание
TV5 Murthy Strong Intro of Big News Debate | CM Chandrababu | YS Jagan | Big News | TV5 News

#tv5murthy

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఎవ్వరినీ ఏమీ పీక లేరు, ఎందుకంటే ఇది భారత దేశం. భారత్ మాతా కి జై

doravamsi
Автор

మూర్తి.మీరు చంద్రబాబు నీ జైలు లో మళ్ళీ వేసేటట్టు ఉన్నారు..ఎందుకంటే.ఆధాని నీ విమర్శిస్తే..మోడీ ఊరుకోడు..

govarhank
Автор

సార్ ఇవన్నీ ప్రజలకి వన్ ఆర్ టూ డేస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ అంతేతప్ప దోషులను నిజాయితీగా శిక్షపడేలా చెయ్యడం ఈదేశంలో అవ్వదు సర్, 2010 లో కూడా లక్ష కోట్లు గురించి ఇంతకంటే ఎక్కువ ఉదరగొట్టారు కానీ ఇప్పటికీ కేసులో ఒక్కటంటే ఒక్కరూపాయి రికవరీ చెయ్యలేదుకదా కేసు 12 సంవత్సరాలనుండి బెయిల్ మీదనే నడుస్తుంది, అసలు ఈదేశంలో న్యాయం న్యాయస్థానాలు ఎవరికోసమున్నాయో తెలుసా కేవలం ఎంఎల్ఏ పదవికన్న తక్కువ పదవిలో ఉన్నవాళ్ళకి 10 కొట్లుకన్నా తక్కువ ఆస్తి ఉన్నవాళ్ళకి మాత్రమే ఆపైన ఉన్నవాళ్ళకి ఈదేశంలో సర్వ స్వతంత్రులుగా యేనెరమైన చెయ్యవచ్చు వారికి యే న్యాయస్థానం ఉండదూ...

sarkar
Автор

మూర్తి గారు మరి వైసీపీ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ కరెంట్ చార్జెస్ పెంచుతున్నారు అని వాళ్ళు ప్రాపకాండ మొదలు పెట్టారు కాని ఓపిక పట్టాలి మీకు కుదిరితే లోకేష్ తో ప్రస్తుత పరిస్థితి మీద ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది కదా

subbaraogubba-cb
Автор

మూర్తి గారు నమస్కారం సార్, 🙏💐
నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🌹🎉🎉🎉

vnmurali
Автор

ఇదే 6నెలలు నుండి చెప్తున్నారు, పరిపాలన గాలికి వదిలేశారు

smartnaidu
Автор

Govt కూడా మీ మీడియా చెప్పేటట్టు ఉండాలా

edujob
Автор

మూర్తి గారు. కేసులు పెట్టినా అరెస్టు చేయని వారు ఎంతోమంది. ????
అరెస్టు అయిన వారికి ... శిక్ష వేయకపోవడం ????
ఈ ప్రభుత్వ అసమర్థత +అధికారుల నిర్లక్ష్యం. 😂😂😂😂😂

vnmurali
Автор

Villians HERO pani katham Antuntaru

shaikjilani
Автор

Meru. Cheppunavanni. 100%.
But. Manam. Emi. Cheyyalemu
Kutamiki. Antha. Dammuledhu
Chetakani la. Unty. Ela. Murty. Garu

BheemeswarraoSamudrala
Автор

సర్ కరంట్ బిల్లు pencham🔪అన్నారు
కానీ 22, 23, సం కరంట్ కాలిన దాన్ని బట్టి పెంచారు
ప్రస్తుతం కొత్తగా రెంటికి చేరిన వాళ్ళపై భారంగా మారింది దీని సంగతి ఏంటి

sailakilari
Автор

ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా 11 రెడ్డీ కూడా కూటమి ప్రభుత్వం లో జాయిన్ చేసుకుంటే మంచిది.

srinivasd
Автор

Book ayipovadam khayam anttunnare tappa entavaraku elanti charyalu levue

govindammac.
Автор

Please give jail award to jagan immediately

sreedharmedikonda
Автор

Singapore PM avineethi vallaa PM postnee please refer

EswaraPrasadGeddada-rg
Автор

Inni tappulu chesina vallaku court bail but tappu cheyyani CBN garu ki ela remand

koribillibabji
Автор

జగన్ అవినీతి, మీడియాకు మాత్రమే కనిపిస్తుంది, మాబాబు కు ప్రచారానికి తప్ప చర్యల కు కానరావడం లేదు, కాబట్టి జగన్ నిజాయతీ పరుడే.

ramachandrasarma
Автор

Edi nasanam cheyyaledo cheppithe baguntundi murthi garu

jhansiranisurapaneni
Автор

Impossible! As long as the blind support of certain category of people exists it is not that easy to dilute the strong vote bank he has! Any disturbance between Janasena and TDP may affect their ruling and he has every chance to regain his power!!

rajendrakrishna
Автор

First scrutiny in senior police officers and entrust matters for investigation against politicians. Else CBN will be failed to bring corruption politicians on record. CBN is at liberty to take assistance of retired police officers in the investigations.

s.ckrishnaiah