TV5 Murthy Intro | Big News Debate With TV5 Murthy | Tv5 News Digital

preview_player
Показать описание
TV5 Murthy Intro | Big News Debate With TV5 Murthy | Tv5 News Digital

బీసీ మంత్రుల బస్సు యాత్రల పై టీవీ5 మూర్తి

LIVE: బీసీలతో బస్ గేమ్..! Big News Debate With TV5 Murthy | TV5 News Digital

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

పాత రోజుల్లో మూర్ఛ రోగులు మెడలో బిళ్ళ వేసుకు తిరిగేవారు, ఒకవేళ ఎక్కడ ఐనా మూర్ఛ వస్తే ప్రజలు అది చూసి కాపాడుతారు అని. ఇప్పుడు రాజకీయ నాయకులు మెడలో కులం బిళ్ళ కట్టుకొని ఊరేగుతూ ఉన్నారు. అది చూసి వాళ్ళను వాళ్ళ నాయకుడిని పదవిలో నిలబెట్టమని. మూర్ఛ రోగిది ప్రాణ భయం ఐతే, రాజకీయ నాయకులది పదవీ వ్యామోహం, కులాల కుంపట్లుతో ప్రజలను చేసే మోసం. మెడలో కులం బిళ్ళ కట్టి ఊరేగమంటే ఎదురు చెప్పకుండా ఊరేగే బానిసత్వం.

panchajanya
Автор

ఈ బస్సు బిసీల యాత్ర వేస్ట్ అని వారికి తెలుసు..కాని ఆ తుగ్లక్ తో వేగలేక వెలుతున్నారు..అడకత్తెరలో పోక చక్కలాగా తయారైంది బిసీల బతుకు..

lakshmivenkateswara
Автор

గడప గడపకూ పడగ పడగ అయ్ పోయే.
ఇంక బస్ యాత్ర

shivasairam
Автор

ఇలా ఉపయోగించుకుంటారు కాబట్టి, ఎప్పటికీ రాజ్యాధికారం రాదు.... పావులా ఉంటారు ఎప్పటికీ....

DRMALLIKARJUN
Автор

జనాలు తెలివితక్కువ వారు కాదు. Ap లో B. C లు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు 2024 లో చుక్కలు చూపిస్తారు. ఇప్పటి దాకా కృష్ణయ్య B. C ఉద్యమం నాయకుడు గా గౌరవం ఇచ్ఛేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో B. C. లను అవమానం చెసి పక్క రాష్ట్రము B. C లు ఎలా ఒప్పుకుంటారు.

andraprakash
Автор

Ministry enduku....concerning prajalaku melu puvvu diversion....

venkateswararaop
Автор

kullipoyina kodigudlu, tamato lo and cheppulu ready vunnayi

makkenasriharibabu
Автор

YSRCP ministers having guts to meet people, whereas TDP has removed manifesto from web site

AlwaysTruth
Автор

*తాగుడే తాగుడు* *బాదుడే బాదుడు* Everday బాదు బాదుday బాదుడు*

babjiballa
Автор

బీసీలకు మంత్రి పదవులు, రాజ్యసభలో ఇద్దరు బీసీలు, ఇక బీసీలు మొత్తం డెవలప్ అయ్యారు పో..

tarigopulaayyappa
Автор

Bus yatra lo travtha galli yatra lo chestra antunru prajalu ycp nie

balagopalch
Автор

Evaro kontha mandiki padavulu vaste migatha variki vorigedemundi.Sunakanandam thappa.

ravinuthalabrahmanaidu
Автор

Mundhu asalu AP ni meru ame development chesaro adi chepandi anthey kani cast base politics kadhu.edi BC lo okadiki minister echi BC lu andharu develope ayinatku feel avthunaru.

rajavarapubharatkumar
Автор

💯To💯 Percent TDP Win Garenee 💯 PERCENT Next CM CBN Garu 💯To💯 Percent TDP Win Garenee 💯 PERCENT Next CM CBN Garu 💯To💯 Percent TDP Win Garenee💯 PERCENT Next CM CBN Garu💯 పర్సెంట్ సిబిన్ సిఎం 💺1⃣💺✌️🚸✌️👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍

kyogeswararao
Автор

Emundi manchi recording dance pettukoni boom boom beer tho enjoy chestaru prajala sommu tho

koribillibabji
Автор

SC lu bassu, ST lu bassu and OC lu bassulu... Ippatevaraku ladies bassulu thelusu.. BC lu bassutho start ayyendhe.. Neraalu goraalu kanna goramu gaa undhe

venkata
Автор

A1 kulalatho pubji game aduthunnadu prajalu jagrthhga vundali

bandijayaram