mother working hard for son

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ఇంతా మంది అభిమానం ఆరాధన పొంది అలాగే హ్యాపీగా వుండాలి సార్ మీరు

bhavani
Автор

ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అందరి వృదయాల్లో నీలిచి పోయారు అన్నా మీరు ఎప్పుడు బావుండాలి గాడ్ బ్లేస్ యూ అన్నా 🙏🙏🙏

k.prasaddurga
Автор

అన్న నువ్వు ఇలాంటి మరెన్నో గొప్ప పనులు చేస్తూ నువ్వు కలకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్న❤❤❤

rkinformationtech
Автор

బ్రదర్ చాలా మంచి పని చేస్తున్నావ్ నువ్వు
అలా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బ్రో❤😊❤

dadudileep
Автор

ఇలాంటి మరెన్నో సహాయ సహకారాలు చాలా మందికి చెయ్యాలి nv అలా చెయ్యాలంటే nv నూరేళ్లు చల్లగా ఉండాలి 🙏🙏🙏god bless you nanna

kayalameeravathi
Автор

మా బావ family కి మీరు చేసిన సహాయం కి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం.... thank you soo much anna❤❤❤❤

appalanarsigurajapu
Автор

నిస్వార్థ సేవ తో ముందుకు వెళుతున్న నిన్ను ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నాను.

gladeuag
Автор

నిజమే నా దేవుడు హర్ష నువ్వు.... గాడ్ బెస్ యూ... నువ్వు ఎవరు పనికిమాలిన వాళ్ళు అలానే అంటారు నువ్వు ఏమీ 🔥🔥🔥🔥🔥🔥 తాగేది లే

lakshamanaPalina
Автор

Thanks anna ....సాయం చేసే అవకాశం ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు డబ్బును కుళ్లబెట్టుకొని పడేస్తారే తప్ప సాయం చేయరు.మీలాంటి వాళ్ళు ఈ జెనరేషన్ లో ఉండాలి అన్నా. ..లవ్ యూ bro ❤❤

gurajapurameshbabu
Автор

తమ్ముడు మీరు చేస్తున్న సహాయం చూస్తున్నపుడు కన్నీరు వస్తుంది తమ్ముడు సహాయం పొందిన వారి కళ్ళలో చెప్పలేని ఆనందం మీ మంచి మనసుకు వందనాలు

Anushka-hwlf
Автор

మన రెండు తెలుగు రాష్ట్రాలు హర్ష సాయి అన్న అభిమానులు ఎంతమంది ఉన్నారు 😍😍😍

shaikbasha
Автор

Brother yentha chepune takkua miku God bless you all family 🙏🙏🙏👍👍👍

mlachhamayareddy
Автор

నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని హర్ష సాయి అన్న అన్ని దేవుళ్ళు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏

shaikbasha
Автор

నువ్వు నూరేళ్ళు ఇలాగే హ్యాపీ గా ఉంటూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి అన్నయ్య😊

SufyanPinjari
Автор

ప్రపంచానికి మంచి చేస్తావ్ నువ్వు నువ్వు బాగుండాలని నేను దేవుడిని కోరికుంటాను

lakshmithulasi
Автор

Meru chala mandini adukuntu naru Anna meru. 💯 Years happy ga undale😢😭😭😭👏🏻🙏🏻🙏🏻

Pulsar-
Автор

సార్ మీరు చేసే సాయం వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు థాంక్స్ సర్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని

KrishnaPappala
Автор

డబ్బు ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ ఇటువంటి సహాయం చేసే వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు సూపర్ అన్న

dammikannababu
Автор

ఇంకా చాలామందికి హెల్ప్ చేయండి అన్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

VenkyTananki
Автор

Tq annayya inthamandhiki help chesthunnaru a god bless miku undali

BokaraEswararao