Anaganaga Akasam Undi Song - Karunya, Kalpana Performance in ETV Swarabhishekam - 1st Nov 2015

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

🌸🌸 జరిగిపోయిన నిన్న .తెలియని రేపటికంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది 🌸🌸
ఈ పాట

aremalkarinaveen
Автор

Legends listeing this masterpiece in 2024 🔥

prashanthmarishetti
Автор

🔥🔥Any malayaliis🔥🔥
Parayam thammil Moham nalki
Moham kannil premam

chandanaas
Автор

Only legends can watch this in 2022..Evergreen super duper hit .Who are else watching this in 2022

vinaykumarvannela
Автор

ఇప్పటికి కూడా రోజు ఒక్కసారైనా ఈ పాట వింటూంటా

mutthagimaheshkumar
Автор

సాహిత్యం అంటే ఒక అద్భుతం అని నిరూపించారు 🙏🙏🙏🙏

yeshwanthkumar
Автор

Superb superb ....exlent ..song chala chala chala bagundhi enni sarlu vinna vinalanipisthunna song 😍👌👌👍👏❤️

nagarajukarkelli
Автор

The best our p jayachandran sir
From kerala ❤️

adarshram
Автор

అనగనగ ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది
రాగం నింగిని కరిగించింది..
కరిగే నింగి చినుకయ్యింది..
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
అనగనగ ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది
రాగం నింగిని కరిగించింది..
కరిగే నింగి చినుకయ్యింది..
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున కూస్తున్న కవ్వించగా.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ ..
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువ్వు చెవిలోచెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి ...
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..
అనగనగ ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది
రాగం నింగిని కరిగించింది..
కరిగే నింగి చినుకయ్యింది..
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ...
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే
విరబూస్తు ఉంటే ...
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..
అనగనగ ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది
రాగం నింగిని కరిగించింది..
కరిగే నింగి చినుకయ్యింది..
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి..
చిత్రం : నువ్వే కావాలి (13.10.2000)
నటులు : తరుణ్, రిచా, సాయికిరణ్.
రచయిత : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : చిత్ర, జయచంద్రణ్.

Sippy
Автор

The line which they both song....it's extra-ordinary...love u both... especially Karun...

VenuGopal-yzei
Автор

2023 వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఈ పాట విన్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది

kuruvabasavaraju
Автор

Chorus was supremly talented !!!! Did as original !!!!

vijupatel
Автор

Tqq so much 😊🕺🕺naa chinaatee song akuvaa e song phdhvadeenee Naku okaa 5. Years untye naa chintaam gurutu vachide tqq tqq so much sir an madm 🤗

srinivaschittimanu
Автор

7-1-2019.. my fav song.. eppatiki kuda vintunna.😍😍😍 i love this song

gondudileep
Автор

My favorite song... Excellent Lyrics, music, singing ..karunya chala baaga padev..

vanirose
Автор

What a great music one of the my favourite song .who is loved these song press one like

NaveenKumar-tcpf
Автор

I never listening this type of enjoyable&meaningfull song they are excellent singer's spr

harirebal
Автор

SercH Chesi mari VintunnA bro This one iS the best SonG 4r u

BadSAI
Автор

Great lyric writer సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 👍 full entetaiment song for college students 👍amazing 🙏🙏

sreenivasulus
Автор

Semma voice both of uuu i love this sng😍

pramilashankar